Sri Konidela Pawankalyan Garu
Deputy Chief Minister&
Panchayati Raj,Rural Development & Rural Water Supply; Environment, Forest, Science & Technology.🫡🔯🇮🇳
బాబాయ్ కత్తి నూరాడు⚔️
బాస్ ఆయుధ పూజ చేశాడు🔥
పెద్ద అబ్బాయి తలలు నరికాడు🪓
చిన్న అబ్బాయి ఆ తలలు మెడలో వేసుకుని తాండవం ఆడేశాడు👑❤️🔥
#KOKA
2026=MEGA ERA🔥
One Family.Four https://t.co/lv3uSRzOLa Box Office Domination💥
#OG#MSG#Peddi#KoreanKanakaraju#BoxOfficeStorm#MegaEra2026
“ఒక కుటుంబంలోకి అడుగుపెట్టడం ఒకటి…
ఆ కుటుంబం నమ్మిన విలువలను హృదయపూర్వకంగా స్వీకరించడం మరోటి❤️🔥
అభిమానుల మధ్య ‘జై జనసేన’ అంటూ పలికిన @Itslavanya గారి ఆప్యాయత హృదయాన్ని తాకింది✨
ఆ ఒక్క నినాదంలోనే ప్రేమ, గౌరవం, అనుబంధం కనిపించాయి🫶
#JaiJanaSena#KoreanKanakaraju#VarunTej#KOKA
టీ షాప్‌కి వెళ్లినా...
బార్బర్ షాప్‌కి వెళ్లినా...
టిఫిన్ షాప్‌కి వెళ్లినా...
గ్రౌండ్ లెవల్లో అంతా పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనుల గురించే మాట్లాడుకుంటున్నారు...!!
ఆంధ్ర రూపురేఖలు మార్చేశాడు... కొత్త రోడ్లు వేసి అభివృద్ధి చూపించాడు
"పవన్ కళ్యాణ్‌కి ఇక ఓటమి లేదు" అని అంటున్నారు
పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు ఇష్టం?
తనకున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం అడుగుపెట్టిన వ్యక్తి కాబట్టి.
ఈ రోజుల్లో ₹10,000 ఉంటే అందులో ₹10 దానం చేయడానికే వెనుకాడే కాలం ఇది... కానీ రైతుల కోసం ఒక్కసారిగా ₹30 కోట్లు ప్రకటించి ఇచ్చిన మనసు ఆయనది. అలాంటి గుప్తదానాలు వందల్లో ఉంటాయి... ప్రచారం కోసం కాదు, మనసు కోసం చేసిన సహాయం.
తన సంపాదనలో పెద్ద భాగాన్ని అనాథ పిల్లల విద్య కోసం వెచ్చించి, వారి భవిష్యత్తుకు అండగా నిలిచిన మనిషి.
పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు... బాధ్యత కోసం వచ్చాడు. ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం.
ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా... తన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే ధైర్యం ఆయనది.
మాట ఇచ్చాడంటే నిలబెట్టుకోవాలని ప్రయత్నించే నాయకుడు. తన వ్యక్తిగత సౌకర్యాల కంటే సమాజం కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి.
మాకు ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు...
ఒక ఆశయం.
ఒక నమ్మకం.
ఒక ప్రేరణ.
చాలామందికి ఆరాధ్యుడు.
ఒక నాయకుడిని అభిమానించడానికి ఇంతకంటే పెద్ద కారణాలు ఏముంటాయి?
@PawanKalyan ఈ కట్టె కాలే వరకు నీతోనే...
జై జనసేన. జై పవన్ కళ్యాణ్.. జై హింద్ ...
తిరుగులేని మాస్ క్రౌడ్ పుల్లర్ @PawanKalyan 💥🔥
తెలుగు సినీ రంగంలోనే కాదు, రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ అనేది కేవలం ఒక పేరు కాదు అది ఒక ప్రభంజనం, ఆయన ఒక సభకు ఈవెంటకి హాజరవుతున్నారన్నా మైదానాలు జనసముద్రంగా మారతాయి. 💥
@Sailu_JSP@Harinani_#TrendingVideo#Vizag
బాబాయ్ కత్తి నూరాడు...
బాస్ ఆయుధ పూజ చేసాడు...
పెద్ద అబ్బాయి తలలు నరికాడు...
చిన్న అబ్బాయి ఆ తలలు మెడలో వేసుకుని తాండవం ఆడేసాడు...
2026 మెగా మరణమాస్ జాతర 🥵🔥🙏🏻
#OG#MSG#Peddi#KoreanKanakaraju