#JusticeForVROs
sir @TelanganaCMO@KTRBRS@BRSHarish VRA లను ఇతర డిపార్ట్మెంట్స్ లోకి పంపిణీ చేసిన విధానం చాలా బాగుంది.
VRO లకు కూడా ఇదే రీతిలో uniform system అవలంబించి న్యాయం చేయండి.
Please do equal justice 🙏🙏🙏
@KTRTRS@TelanganaCMO@TelanganaCS#DIVIDERULEISINJUSTICE
VRA కన్నా పెద్ద COMPITITIVE EXAM రాసి VRO ఉద్యోగం సాధిస్తే.. అవమానించి మరీ వేరే డిపార్ట్మెంట్ కి SAME క్యాడర్ లో తరీమేసారు. 19,000 VRA లకు మాత్రం అందరికీ ప్రమోషన్లు.. ఎందుకు ఈ విభజించి పరిపాలించడం.. ఇది అన్యాయం కాదా..?
@TelanganaCMO@KTRBRS@BRSHarish@SmitaSabharwal
మా సహోదరీ-సహోదరులైన VRA లకు చేసిన న్యాయానికి ధన్యవాదాలు. అలాగే అన్ని అర్హతలు ఉన్న VRO లకు కూడా న్యాయం చేయండి సర్. ముఖ్యంగా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి విద్యార్హతల ప్రకారం న్యాయం చేయాలని కోరుతున్నాం సర్.
GROUP 1 leak అనగానే అన్నీ ప్రతిపక్షాలు ముందుండి GROUP 1 రద్దు చేపించారు సంతొషం.కానీ అదే TEAM మళ్ళీ EXM CONDUCT చేస్తుంటే మాత్రం ఏ ఒక్కరు కూడ TSPSC నీ రద్దు చేపించక పోవడం దాన్ని బట్టి చూస్తే విద్యార్థులతో అందరూ రాజకీయ ఆట అడినరు.@RSPraveenSwaero@bandisanjay_bjp@revanth_anumula
@RSPraveenSwaero మీరు చెప్పేది ముమ్మాటికీ నిజం....కానీ మీరు మాకు(నిరుద్యోగులకు) మీ మీద నమ్మకాన్ని కలిగించడం లేదు..... group 1 exam రద్దు లో చూపిన శ్రద్ధ....అదే team మళ్ళీ exam conduct చేస్తుంటే....మీ కార్యాచరణ ఏమిటో మాకు తెలియడం లేదు sir....
@RSPraveenSwaero ఇన్ని కోట్లు మారిన అని తెలిసిన మళ్ళీ అదే team exams Conduct చేయడం.....నిరుద్యోగులను మోసం చేయడం కాకపోతే ఇంకేం అవుతుంది...... కనీసం మీరైనా మాకోసం tspsc రద్దు కొసం పోరాడండి Sir....
మొన్న రెండు అన్నారు,నిన్న 40 అన్నారు, ఇవాళ 100 అంటున్నారు, రేపు 200 అంటారు కావచ్చు.ఈ రెండు వందలలో.ఇప్పుడు exam conduct చేసే వారు లేరు అని నమ్మకం ఎం ఉన్నది. ఒకవేల వాళ్ళు ఎవరికైనా కమిటీ అయీ ఉంటే ఇవి కూడ గోవింద కదా.fight for TSPSC రద్దు SIR........@RSPraveenSwaero@bandisanjay_bjp
@RSPraveenSwaero మీరు GROUP 1 Exam రద్దు చేయించడం లో చూపెట్టిన శ్రద్ద.....ఆ TSPSC మళ్ళీ exam conducts చేస్తుంటే దాని రద్దు చేయించడం లో కనిపించడం లేదు ఎందుకో... మా లాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి అలిసిపోయిన నిరుద్యోగులకు అర్దం కావడం లేదు SIR...
@RSPraveenSwaero ఎన్నో ఆశలతో..చదివి గ్రూప్స్ prlms qualify అయినాము.mains time Lo.జరిగిన పరిణామాల పరంగ మీ నిరాహార దీక్ష ఫలితంగా exm pstpn అయంది. సంతోషం. కానీ అదే tspsc.మళ్ళీ exms cndct చేస్తుంటే.మీరు only tweets తోనే సరి పెడుతున్నారు.కానీ కార్యాచరణ ఏమి చేయడం లేదు.మీరు కూడా అందరి లాగానే..
Sir iam from....mancherial district group aspirant.....i selected as group 1 prelims.....now i am preparing for groups with full hope.........but in district govt library there is no sufficient facility.....even current facility.... please solve this problem......,@KTRBRS
@KTRBRS సార్ CRPF పేపర్ ప్రాంతీయ భాషా లో నిర్యహించలి అన్ని డిమాండ్ చేసి సక్సెస్ చేశారు. అలాగె గ్రూప్ 1 ఎగ్జామ్ తెలుగూ అర్హత పేపర్ కూడా పెట్టాలి సార్. ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ మాత్రమే పెట్టీ గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ నుండీ దూరం పెడుతున్నారు సార్.
@JP_LOKSATTAగారు.ఒక వ్యవస్థ మీద ప్రభుత్వానికి దురభిప్రాయం.ఉండచ్చు.పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఆ వ్యవస్థను రద్దు చేయచ్చు.కానీ ఆ వ్యవస్థ లోని ఉద్యోగులని వేరే శాఖలకి బదలాయించినప్పుడు కౌన్సిలింగ్/ఆప్షన్స్ ఇవ్వటం పారదర్శకత కాదు కానీ.లాటరీ ద్వారా కేటాయించటం పారదర్శకత అవుతుందా #vroallot