లోకేష్ గారిని పప్పు అనడానికి కుదరడం లేదు !
చంద్రబాబు గారిని వ్యవస్థలు మ్యానేజ్ చేస్తాడు అని అనడానికి కుదరడం లేదు !!
6 లక్షల కోట్లు అవినీతి అని చెప్పిన దాంట్లో 6 లక్షల అవినీతి కూడా నిరూపించడం కుదరలేదు !!
అవి అలా ఉంచితే..
ఈ నాలుగున్నరేళ్ళలో...
పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు !
బాబాయ్ మర్డర్ ని, కోడికత్తి దాడిని ఎవరు చేశారో చెప్పలేకపోతున్నారు !
పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు !
ప్రత్యేకహోదా కోసం మెడలు వంచలేకపోతున్నారు !
రాజధాని ఏదో చెప్పలేకపోతున్నారు !
151 మంద ఉన్నా కూడా మూడు రాజధానులు, దిశ లాంటి చట్టాలు చెయ్యలేకపోతున్నారు !
కరెంట్ కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నారు !
గుంతల రోడ్లపై ఒక్క తట్ట మట్టి కూడా వెయ్యలేకపోతున్నారు !
ప్రాజెక్టులు ఒక్కటి కూడా కట్టలేకపోతున్నారు !
పరిశ్రమలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోతున్నారు !
పధకాలు అటుంచి అప్పులు చెయ్యకుండా జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారు !
ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యడం కానీ, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ కానీ, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ గానీ చెయ్యలేకపోతున్నారు !
ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారు !
రాసిచ్చిన స్క్రిప్ట్ లో ఒక్క తప్పు రాకుండా చదవలేకపోతున్నారు !!
ఇంకా చాలా ఉన్నాయ్...
కానీ..
సింగిల్ సింహం అని చెప్పుకుంటున్నారు !....
Warmest birthday greetings #NandamuriBalakrishna sir. Your dedication to making a positive impact in society through your Cancer Hospital & Research Centre among many other initiatives is an inspiration for all. Have a great year ahead! #HappyBirthdayNBK@basavatarakam
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు
డాక్టర్ ఎన్టీఆర్ గారు...
నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో...
Blockbuster Director @AnilRavipudi's electrifying display of his hidden talent
On the sets of #NBK108 🔥🔥
Just rocked it With his impeccable dance moves along with #Bhanu master & #Venkat master for Natasimham #NandamuriBalakrishna 's Blockbuster Balayya Balayya song 🕺👌
Saddened to see Abdul Kalam View Point in Vizag being renamed as YSR View Point. What is this psychopathic sadism to change names? This is nothing but disrespecting a much loved people’s president who epitomized honesty, discipline, and perseverance.
సైకోలు ఎలా ఉంటారు?
• బాబాయ్ ను అన్నే హత్య చేసినా..
• కోడి కత్తి డ్రామా అని కనిపిస్తున్న..
• పింక్ డైమండ్ లేదని తేలిపోయినా..
• రాష్ట్రాన్ని నాశనం, ప్రజలను మోసం చేస్తున్నాడు జగన్ అని తెలిసినా..
ఇంకా ‘జగన్ అమాయకుడు’ అని నమ్మే వారు అసలైన సైకోలు🙏
#AnalystSubbu#NagaDuddupudi
జగన్ పాలనపై వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అసంతృప్తిగా ఉన్నారు - ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
#ByeByeJaganIn2024#JaganPaniAyipoyindhi
విశాఖలో నిర్వహించింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదు, ముమ్మాటికి లోకల్ ఫేక్ సమ్మిట్. సంతకాలు, పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేశారు.
#LocalFakeSummit#YuvaGalamPadayatra