విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు.
విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass#VoteForNDA#APLocalBodyElections
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గంలో MPTC, ZPTC స్థానాలకు జనసేన పార్టీ 100% నామినేషన్లు దాఖలు చేసింది!
టీడీపీ తగ్గితే మేమూ తగ్గుతాం.. లేకపోతే తగ్గదలే!
@PawanKalyan@JanaSenaParty
🚨వంగవీటి రాధాకు ఆశాకిరణ్ బేషరతు మద్దతు
• ఎన్నికల్లో పోటీ చేయాలన్న వైసీపీ ప్రతిపాదనను వంగవీటి ఆశాకిరణ్ తిరస్కరించినట్లు సమాచారం.
• తన సోదరుడు రాధాకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తూ, తండ్రి వంగవీటి రంగా ఆశయాల సాధన కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు.
#Vangaveeti#Vijayawada
రాజకీయం ఎవడి అభ సొత్తు కాదు, మన కాళ్ళు మెద మనం బ్రతుకుతునం .
Hearty congratulations to Radha babu ,తండ్రీ గారి ఆశ్రమం నిలబెట్టాలీ✊ ....
#JoharVMR@VangaveetiOffl