@KTRBRS@BRSparty@KCRunofficial@TSwithKCR తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునివాళి 🙏
మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు అయ్యింది.
2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్ట్ షేరింగ్ చేసుకోవడం వల్ల సగం పనులు పూర్తయ్యాయి.
ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల పనులు ఆగిపోయాయి.
ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరాము.
- ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
@KTRBRS@BTR_KTR@KTR_News@KTRoffice పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని ఒకసారి కలవాలి అన్న ప్లీజ్ 🎂💐🙏
@TelanganaCMO@revanth_anumula **దివ్యాంగుల ఆత్మగౌరవం కోసం…**
₹15,000 పెన్షన్ మా హక్కు!
ఇది అభ్యర్థన కాదు…
ఇది న్యాయమైన డిమాండ్.
రోజు��ారీ జీవితం, మందులు, సహాయక పరికరాలు, సంరక్షణ ఖర్చులు, ప్రయాణ వ్యయాలు…
ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ సరిపోవడంలేదు