@revanth_anumula@Bhatti_Mallu అన్నా మేము GO-46 బాధితులము అందరికీ న్యాయం చేస్తున్నారు.మాకు ఎవరు న్యాయం చేస్తారన్న .గత ప్రభుత్వం చేసిన దానికి 14మంది చచ్చిపోయారు. దయచేసి మాకు న్యాయం చేయండి.మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వండి.చెప్పి చెప్పి పేగులు మాడిబోతున్నాయి.COURT CASE మని కూడా లేవు
@revanth_anumula@INCTelangana@TeenmarMallanna శ్రీయుత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గత ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నోటిఫికేషన్ పై 62 కోర్టు కేసులు & G.O.46, 57, 58 ల అవకతవకలు పై కమిటీ వేసి న్యాయ విచారణ జరిపి Tspscలనే Tslprbని కూడ ప్రక్షళన చేయగలరు, అని ఇట్లు పోలీసు అభ్యర్థులు.
Strange PM who can’t acknowledge his own Indian state #TriumphantTelangana
✅ State with Highest per capita income growth in India (₹3.17 Lakhs)
✅ First state to provide drinking water to all homes & inspired Jal Jeevan Mission
✅ State that completed World’s largest lift irrigation project; Kaleshwaram Project
✅ Best Rural Development model in India - 100% ODF plus villages
✅ 2nd Highest paddy producer in India
✳️ Highest No of IT Jobs creating state in India
✅ Highest Green Cover growth 7.7% in India
✅ 2nd Highest No of Awards (26) for Municipalities in India
✅ Among top 4 contributing states to Indian GDP
✅ Top 3 ranked state in EoDB
✅ State with best industrial policy in India
✅ Home to India’s largest Textile park - KMTP
✅ Vaccine Hub of the world produces 1/3rd of global vaccines
✅ Highest per capita power consumption in India
✅ 2nd largest Renewable energy producer in India
✅ State with One of the lowest Debt-GSDP ratio in India
✅ Hyderabad is rated by Mercer the Best Indian city 5 years in a row:2015-20
✅ State with lowest corruption in India as per latest CSDS survey
✅ State that won many international accolades
Yet the PM of India has not a single word of appreciation !! Refuses to acknowledge a performing/contributing state for petty politics
@narendramodi Ji, I challenge you again to name a BJP ruled state that has performed better all round than Telangana in last 9 years?
ఈ వీడియోను చివరిదాకా చూస్తే మీకర్థమైతది @BRSparty గూండాగిరి తెలంగాణలో ఏ స్థాయి కి చేరిందో! మనం ఈ పీడను విదిలించుకోకపోతే, ఈ లాంటి ముష్కరులు ప్రతి ఊరిలో మన ధన మాన ప్రాణాలను దోచుకుంటరు, జాగ్రత్త!
ఈ గూండాలందరికీ అభయమిస్తున్న బిగ్ బాస్ @ బాపు ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది.
This is the plight of many students of #Telangana sent abroad under #Ambedkar Overseas Vidya Nidhi by the @TelanganaCMO.
Because of #KCR’s indifference and discrimination towards education of poor students, these kids are trapped abroad with NO money to pay for the fees.
తెలంగాణలో బహుజన రాజ్యంలో మైనారిటీలతో సహా అన్ని పీడిత వర్గాలకు రిజర్వేషన్ కోటాలను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచుతాం. రాష్ట్రంలో మత/కుల విద్వేషాన్ని నూరిపోసే వ్యక్తులను/సంస్థలను నిషేదిస్తం. విడదీసే బీజేపీ కావాల్నో, కలిపే బీయస్పీ కావాల్నో నిర్ణయించుకోవలసింది ప్రజలే. #BSP4Equality
తొమ్మిదేళ్లు ఏం వెలగబెట్టారని ఈ ఆత్మీయ సమ్మేళనాలు, కేసీఆర్??
మీ అధికార దాహం కోసం, ధన దాహం కోసం మా పేదల రక్తాలు ఏరులై పారాల్నా?
సహాయం చేద్దాం అని వెళ్లిన #BSP & మిగతా ప్రతిపక్ష నాయకులనందరినీ నిర్భందించారు.
పత్తా లేకుండా పోయిన CPI,CPM లు!
తెలంగాణ ప్రజల ఉసురు మీకు తగలకుండాపోదు
చూశారుగా ఆనాడు పార్లమెంట్ లో KCR పరిస్థితి 🤷♀️
మా బీజేపీ నాయకురాలు తెలంగాణ కోసం గలమెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది 🙏
కానీ నేడు అదే బీజేపీ పైన విషం చీమ్ముతున్నారు విశ్వాసం లేని వాళ్ళు 🤧
@RaoKavitha మా లాంగ్ జంప్ అభయర్థుల సమస్యలని పట్టించు కొర మీరు మొత్తం రాక్షస పాలన చేస్తు న్నారు కనీసం ఇతర రాష్ట్రలలో ఉన్నట్లు బెస్ట్ అప్ 2 ఐన ఇస్తలేరు మీరు అసలు మనుషు లెన ఇంకోసరి ఓట్స్ వేయమని ఆదిగితే చెప్పు తీసుకొని కోడుతమ్ కామారెడ్డి లో BRS కతమ్✊✊🔥🔥
Sad state of affairs in #Telangana . We have new palatial secretariat built with ₹1200 Cr public money on one hand, poor sanitation workers ending their lives for salaries on the other hand! Stop hiding behind police lines and 8ft electrified compound walls, #KCR ji. Come out.
@RaoKavitha#HappyBirthdayKavithakka
80 వేల పోలీస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసావ్
@RaoKavitha గారు
వాస్తవాలు తెలుసుకోండి
పోలీస్ అభ్యర్థులకు
అన్యాయం జరిగింది 28రాష్టాలలో లేనివిదంగా లాంగ్ జంప్ పెట్టారు
మీపుట్టిన రోజు సందర్బంగానైన అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్న 80వేల అభ్యర్థులు