#NationalUnemploymentDay
More than 10,60,139 posts of teachers, 1,07,000 posts in the Indian army are vacant. But unemployment is at the highest level ever recorded.
Let's hold this callous & inept government accountable for its unsympathetic deeds!
#राष्ट्रीय_बेरोजगार_दिवस
గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్తగా విడుదల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ విభాగాలలో 20,000 వేలకు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి.(3/4)