పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు వస్తే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తో ఆపిల్ చెయ్యాలి. @JanaSenaParty@mnadendla కి ఎమ్ సంభందం చెప్పు. స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూడు వేరు వేరు ఆర్టికల్ 243 చదువు నీ ఆవేశానికి అర్థం తెలుస్తోంది.
@JSPAnilKumar@JanaSenaParty@mnadendla పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు వస్తే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తో ఆపిల్ చెయ్యాలి @JanaSenaParty@mnadendla కి ఎమ్ సంభందం చెప్పు. స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూడు వేరు వేరు ఆర్టికల్ 243 చదువు నీ ఆవేశానికి అర్థం తెలుస్తోంది.
శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి శ్రీ @RamMNK గారిని సుడా చైర్మన్ శ్రీ @JSPRavikumarK గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తాను
ప్రజలందరూ చూపు ఆమె వైపే.. జడ్పీపీఠంపై సరైన వ్యక్తి ఉండాలని శ్రీకాకుళం జిల్లా వాసుల కోరిక.. భవాని గారికి ఇస్తే జిల్లా డెవలప్ అవుతుంది.. జనసేన పార్టీ మరింత బలపడుతుంది✊
@JanaSenaParty@itsRamTalluri@PawanKalyan
Captain Smit Machchhar courage, commitment, and professionalism have shown the world what an Indian can do when duty comes first.
One profession. One responsibility. One brave Indian. 🇮🇳🫡
Salute to Captain Smit Machchhar.
May he recover soon. 🙏
దయ చేసి ముందు ఇంచార్జి లు ప్రకటించండి సార్ 🙏.మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ఇంచార్జి లేరు.. భవాని మేడం గారు నియోజకవర్గం చూస్తున్నారు బాగా నడిపిస్తున్నారు కానీ పార్టీ నుంచి ఆవిడ కి ఇంచార్జి గా ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
@PawanKalyan@itsRamTalluri