A Janasainik’s interaction with The Honourable Prime Minister of India @narendramodi ji.
Namaste Sir,
Im Sandeep, a Janasainik. Thank you for everything that you’ve been doing for our Nation sir. Jai Hind.
A million thanks to Shri @pawankalyan sir for this great opportunity.
#narendramodi #pawankalyan #nda #janasena
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ డా. విశ్వక్సేన్ గారు.
జనసైనికులకు కార్యాచరణను వివరించి గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
@DrVishwaksenJSP@PawanKalyan
#adminpost
స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేసిన డా. విశ్వక్సేన్ గారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి ���మావేశంలో నాయకులు, జనసైనికులకు కార్యాచరణను వివరించి, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @NagaBabuOffl @mnadendla
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారి మీద, సనాతన ధర్మం మీద, మన దేవుడు శ్రీరాముడు మీద అనుచిత వాక్యాలు చేసి మత విద్వేషాలు ���తాల మధ్య చిచ్చులు పెడుతున్న ఒక ఉన్మాది టెర్రరిస్ట్ జోసఫ్ బచ్చలకూరి అలియాస్ రావణ్ మీద నియోజకవర్గ పరిధిలో రణస్థలం మండల జి ఆర్ పురం పోలీస్ స్టేషన్ లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.
తక్షణమే పోలీసు వారు అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలవటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాతోపాటు జనసేన పార్టీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
@PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla
@JSPShatagniTeam @APDeputyCMO
మాలాంటి సాధారణ కార్యకర్తల కృషిని గుర���తించి ప్రోత్సహించే మీలాంటి నాయకులు ఉండటం మా అదృష్టం అన్నా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జనసేన సిద్ధాంతాల కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను. ❤️👏
@DrVishwaksenJSP @vineeldutt21 @PawanKalyan
అమ్మ చూపిన మార్గమే అన్న🥹❤️
@KanthiSreeJSP
మా బాబాజీ @BabajiJSP మా applications scrutiny చేస్తుంటే… నిజంగా గర్వంగా అనిపించింది.
అమ్మ కాంతిశ్రీ గారి ప్రోత్సాహంతో ఓటు హక్కు రాకముందే జనసేన జెండా పట్టుకుని తిరిగిన ఒక సాధక్… ఇవాళ మా నియోజకవర్గంలో నాయకులను పార్టీతో అనుసంధానం చేసే బాధ్యతను @PawanKalyan గారు అతనికే అప్పగించారు.
“Membership to Leadership” అనే కళ్యాణ్ గారి ఆలోచనకు ఇదే సజీవ ఉదాహరణ.
ఇలాంటి అనుభూతి… ఇలాంటి ప్రయాణం… ఇలాంటి గుర్తింపు… ఇలాంటి అవకాశం… @JanaSenaParty లో మాత్రమే సాధ్యపడుతుంది.
జనసేన అధినేత ఆదేశాల మేరకు విజయనగరం లో ఏర్పాటు చేసిన విజయనగరం పార్లమెంట్ సమాచార సేకరణ కార్యక్రమoలో పార్లమెంటు పరిశీలకులు (Parliament Observer) శ్రీకాకుళం సూడా చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ గారికి దరఖాస్తు నేను, నా తమ్ముడు @vineeldutt21 సమర్పించడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@JSPShatagniTeam
My brother Shri. @DrVishwaksenJSP Garu and I submitted our applications to serve within the JanaSena Party organizational structure and handed them over to Shri. @JSPRavikumarK Garu. May this initiative help @JanaSenaParty identify and nurture the next generation of leaders who will shape the future of Andhra Pradesh.
విజయనగరం పార్లమెంట్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.
విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ కొరికనా రవి కుమార్ @JSPRavikumarK గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం విజయనగరం ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్�� నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
జనసేన పార్టీ విజయనగరం పార్లమెంట్, అబ్జర్వ్ ర్ టీం లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి సభ్యునిగా నియమితులైన లావేరు మండలం నాయకులు @BabajiJSP గారికి శుభాకాంక్షలు. 💐💐💐
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీ" నియమించి ప్రతీ పార్లమెంట్ కు ఒక పరిశీలకుడిని నియమించిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈ పరిశీలకులకు తోడుగా మరో 27 మంది సభ్యులతో మొత్తం 28 మంది సభ్యుల కమిటీ ఈ నెల 29 నుండి ప్రతీ పార్లమెంట్ లో పార్టీకి సంబంధించిన పార్లమెంట్ స్థాయి నుండి పంచాయతీ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, జనసైనికులు, వీరమహిళల సమాచారాన్ని సేకరించనున్నారు.
ఈ కమిటీలు సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
#JSPForNewAgePolitics