From the long struggle in Ayodhya to the ongoing resistance at Thiruparankundram, every religious hurdle has been met with unwavering resolve, and Sanatan Dharma has ultimately prevailed.
History will repeat itself. 🚩
#குன்றம்_குமரனுக்கே!
అతను ఆకలి అనగానే అన్నా క్యాంటీన్ కి వెళ్ళండి కడుపు నిండా పెడతారు అని ఆ పోలీసు అన్నారు..
అక్కడే ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది ✅
Those Police Word ❤️🫰
@naralokesh
డేటా సెంటర్ల మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ రెండు నిమిషాల లోకేష్ వీడియో చూడండి, చాలా క్లియర్ గా ఉన్నారు..
ఏదో గుడ్డెద్దు చే లో పడ్డట్టు కాదు ఒక క్రమపద్ధతిలో ఆంధ్రాను బిల్డ్ చేస్తున్నారు..👏
దసరా కి విజయవాడ ఈసారి ఇండియా మొత్తం వినిపించేలా ఉంది 🫡..
అమ్మవారి దర్శనానికి ఒక రోజు తమిళనాడు CM విజయ్ , ఇంకోరోజు భారత రాష్ట్రపతి రావటం super 👍 babu గారు 💪..
రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది 🫡💥💥
జై భవాని 🙏🙏🙏
హోటల్లో భోజనం ఆర్డర్ చేసి…
మొబైల్లో సంతోషంగా మాట్లాడుతుండగానే భోజనం సిద్ధమైంది.
కానీ తినేలోపే జీవిత దీపం ఆరిపోయింది.
ఆర్డర్ చేసిన భోజనం కూడా తినలేకపోయాడు.
జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఇదే జీవిత సత్యం.
తెల్లవారి జామున సైకిల్ పై పర్యటిస్తూ పారిశుద్ధ్యం, మంచినీటి పరిస్థితుల���ు పరిశీలించా....
ఈరోజు తెల్లవారుజామున సైకిల్‌పై పాలకొల్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి పారిశుధ్య కార్మికుల విధుల నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి అక్కడి నుంచి టిడ్కో గృహాల కాలనీ కి వెళ్లి పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలతో మమేకమై మాట్లాడాను.
దశాబ్దాలుగా పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాం. సూర్యతేజ నగర్ డంపింగ్ యార్డులో ఇప్పటికే 76 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాం. ఎడ్లబజారు ప్రాంతంలో జరుగుతున్న చెత్త తొలగింపు పనులు 2,3 నెలల్లో పూర్తవుతాయి.
పాలకొల్లును పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
“TTDకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ!” ED స్పష్టం చేసింది 🚨
కచ్చితంగా స్వామివారి జోలికి వెళ్లిన వారు ఎవరైనా సరే బాగుపడినట్టు చరిత్రలో లేదు.
ప్రక్షాళన జరగాలి. ప్���జలు ఒక రకమైన ప్రక్షాళన చేశారు. రాజకీయంగా ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి?
ధర్మం మీద ఇలాంటి దాడిని ఎంతకాలం ఇంకా ఓపిక పట్టాలి?
ఇప్పుడు వచ్చి మళ్లీ దాన్ని కడుక్కోవడం కూడా కాదు, దానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు వీళ్లు చేస్తున్నారు. ఎక్కడ వీళ్లకు క్లీన్ షీట్ రాలేదు.
అసలు భక్తులు చెప్పులు తీసుకొని కొట్టండి ఈసారి కనిపిస్తే
#NoGheeInTTDLaddu #YSJagan #TirupatiLaddu #PawanKalyan #the_pawankalyan_14 #YCPCriminalPolitics #YSJaganShouldApologizeHindus
Papam YCP spokesperson🤣🤣🤣🤣🤣
SM lo viral ayye video teesukelli live debate lo play chesi EP ayyaru🤡🤡🤡
@YSRCParty
So sorry @ysjagan😷
Next term kooda kashtame😭
Extremely distressing to watch. No child should have to go through this. Requesting Collector Tirupati to intervene immediately and take necessary steps to help the family. @OfficeofNL, please keep a close watch.