आज बंगाल म���ं जो परिवर्तन का लहर दिख रहा उसके पीछे इस सख्स का भी हाथ है हिंदुओं भूल मत जाना पर अफसोस 7 वर्ष से अधिक हो गया इनकी मौत को😥
तपन घोष जी हां ये वही तपन घोष है जो पिछले 30 वर्षों से बंगाल ��े गाँव गाँव में हिंदुत्व की अलग जगाये है, इस कारण सैकड़ो बार जेल जा चुके है
तपन घोष तब से बंगाल में कार्य कर रहे जब कोई हिन्दू वादी नेता, वामपंथी और अब जिहादन ममता के डर से बंगाल में जय श्री राम तक नही बोलते थे, तब से तपन घोष संघर्ष कर रहे है
सैकड़ो बार जेल गए, अपना सर तक फोड़वा चुके है हिंदुत्व जगाने के लिए तपन घोष जी नमन करता हु आपको आपने अपना पूरा जिंदगी खपा दिया था बंगाल में सोए हुवे हिंदुवो क��� जगाने के लिए 🙏🙏🚩
The Bhimta and the liberal mind cannot comprehend how difficult this is to achieve. Neither can they remember what they ate for breakfast.
And that is why they hate us. For their own incompetence.
Dear World,
If you stay silent on the atrocities against Bangladeshi Hindus by radical Islamists today, tomorrow it will be your turn. Their ideology draws no lines, anyone they label kafir becomes a target. Silence only feeds radical Islamists.
@OurTemples Due this @HHCHINNAJEEYAR swamy didn’t visit tirumala for many years, not only this they even planned to remove goll mandapam in front of mahadwaram just in name of development and master plan of tirumala
Sri Krishna & Karna conversation : Part 1
(Vyasa Mahabharatam - Udyoga parvam)
కర్ణుడికి కృష్ణుడు చెప్పిన రహస్యం – (ఉద్యోగపర్వం)
కృష్ణపరమాత్మ కర్ణుడిని పిలిచి తన రథం మీద ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళాడు. ఇది ఒక కీలకమైన సన్నివేశం. కర్ణుడిని కృష్ణుడు పిలవడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇక్కడ మూలాన్ని విధేయంగా చదువుకోవాలి. అప్పుడు స్పష్టం అవుతాయ��. ఎందుకంటే ఈ విషయంలో కూడా లేనిపోని కల్పనలు, అపోహలు, వ్యాపించిపోయి సచ్చరిత్రులైన పాండవులను శంకించడం కూడా జరుగుతూ ఉన్నది. కృష్ణపరమాత్మను కూడా నిందించడానికి వెనకాడని పాపా��్ములు ఉన్నారు ఈ సన్నివేశంలో. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే – కృష్ణుడు చెప్పాడు నేను ఏ కారణం చేతనైనా ధర్మం ఇసుమంత కూడా తప్పను అని. అది దృష్టిలో పెట్టుకొని చదవాలి. దీనిని ఆధారం చేసుకొని చిలవలు పలవలు ఎన్నో వచ్చాయి. ఒక్క మాట కొద్దిగా మార్చినా ఉద్దేశ్యం దెబ్బతినేస్తుంది.
తీసుకెళ్ళిన పరమాత్మ కర్ణునితో చెప్తున్నాడు – నీకు తెలుసో లేదో, నువ్వు కుంతియొక్క పుత్రుడవు. పైగా ��ువ్వు కానీనుడవు అన్నాడు.
కానీనుడు, సహోఢుడు అని కన్యాపుత్రులను అంటారు. ఇక్కడ చెప్తున్న ధర్మశాస్త్ర విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రప్రకారంగా నువ్వు కుంతీ పుత్రుడవు. ఇలాంటి విషయాలు గతంలో మహాత్ముల చరిత్రలలో కనబడుతూ ఉంటాయి.
తను కన్యగా ఉంటూనే కన్యాత్వం పోకుండా దేవతల అనుగ్రహంవల్ల సంతానం కన్నప్పుడు ఆ కన్య తిరిగి వివాహంచ���సుకుంటే పూర్వం కలిగినటువంటి సంతానం తాను ఎవరిని వివాహం చేసుకుంటుందో వారి సంతానం క్రిందే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం.
ఆనాటి ధర్మశాస్త్ర పద్ధతులు తెలియక చాలామంది ఈ కథను వక్రీకరిస్తూ ఉంటారు. కృష్ణపరమాత్మ ధర్మ శాస్త్ర అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాడు. నువ్వు కూడా పాండురాజు పుత్రుడివే. తర్వాత నువ్వు ఒక దైవ కారణం చేత సూతపుత్రునిగా పెంచబడ్డావు. ఇప్పుడు నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎవరు, ఎవరో నీకు ఇప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది.
ఇప్పుడు నువ్వు రెండువైపులా గమనిస్తూ ఉన్నావు. పాండవులవైపు ధర్మమున్నది అని నీకూ తెలుసు గనుక పాండవులవైపు రా. వస్తే వెంటనే ధర్మరాజు తాను పెద్ద కాకుండా నిన్ను పెద్దగా స్వీకరిస్తాడు. పట్టాభిషేకం చేస్తాడు. మొత్తం భూమండలానికీ నువ్వు చక్రవర్తివి అవుతావు. అంతేకాదు, ధౌమ్యుడు అనే మహానుభావుడు తాను అగ్నికార్యం నిర్వర్తిస్తూ వేద���ేత్తల చేత మంత్రములు ��దివిస్తూ నీకు పట్టాభిషేకం చేస్తాడు.
ఆ పట్టాభిషేక ఘట్టం ఎలా ఉంటుంది అంటే - ఈ క్రమం తెలుసుకోక పోతే ఒకానొక పొరపాటు జరుగుతుంది గనుక చెప్తున్నాం. పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. ధౌమ్యుడు, ఉపపాండవులు, పాండవులు, పాంచాల దేశస్థులు, ఛేది వంశస్థులు అందరూ నిన్ను రాజుగా అభిషేకిస్తాం. మేము కూడా అక్కడే ఉంటాం.
అంతేకాదు, ధర్మరాజు యువరాజు అవుతాడు. నీకు వింజామర పట్టి విసురుతాడు. ధర్మరాజు ���ువ్వు రథం ఎక్కిన తర్వాతే తాను రథాన్ని ఎక్కుతాడు కానీ నీకంటే ముందు ఎక్కడు. భీముడు నీతలమీద గొడుగు పడతాడు. అర్జునుడు నీ రథాన్ని తోలుతాడు. అభిమన్యుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు. నకుల సహదేవులు, ఉపపాండవులు నువ్వు ఎటువెళ్తే అటు పరిచర్య చేస్తూ ఉంటారు.
అంధక వృష్ణి వంశస్థులు దాసార్హులు అందరూ నీవెంటే ఉంటాం. పట్టాభిషేక సమయంలో
*రాజన్యా రాజకన్యాశ్చాప్యానయంత్వాభిషేచనమ్!
షష్ఠే త్వాం చ త���ా కాలే ద్రౌపద్యుపగమిష్యతి!!౧౫!!
రాజన్యులు, రాజకన్యలు, అభిషేక సమయంలో ఆరవకాల��ునందు ద్రౌపదికూడా నిన్ను సేవిస్తుంది.*
ఈ మాటను పట్టుకొని సంప్రదాయం సరిగ్గా తెలియని వారు అర్థాలు చెప్పడం మొదలుపెట్టి దురుద్దేశాన్ని ఇక్కడ చూపించారు. మహానుభావుడైన తిక్కన గారు కూడా ఇక్కడ తెలుగు చేసేటప్పుడు పొరపాటుబడ్డారు అని సభలో చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు.
పాంచాలరాజపుత్రియు, నంచితముగ
నిన్నుఁ బొందు నార్వుర వరుసన్! (ఉ.ప 04-31)
అని తెలుగు చేసేశారు.
అంతేకాదు పాండవోద్యోగవ��జయాలు అని మనకి అద్భుతంగా అందించినటువంటి తిరుపతి వేంకట కవులు – ప్రతి తెలుగువాడూ నమస్కరించవలసిన వారు. మహానుభావులు, సామాన్యులు కారు. కృష్ణరాయబార ఘట్టాన్ని ఎంతో రమ్యంగా తీర్చిదిద్దారు. భారతంలో ఉన్నవే రచించారు. కానీ ఈ సన్నివేశం దగ్గరికి వచ్చేటప్పటికీ – అందుకే చెప్పుకుంటూ ఉంటాం. కేవల నిఘంటు అర్థాలు చెప్పేవారు ఋషుల గ్రంథాలకు అర్థాలు చెప్పలేరు. శాస్త్ర మర్యాదలు తెలియాలి. నిఘంటువుల���ో పదాలు వేరు. వ్యవహార పదాలు వేరు, శాస్త్రపదాలు వేరు. వ్యవహారంలో ‘షష్ఠే కాలే’ అంటే ఆరవకాలం. ‘షష్ఠే కాలే’ – ఆరవకాలం అని ఉంటూ ఉంటే ఆరవవాడు అని అర్థం ఎక్కడ చెప్తారు. మొత్తం మారిపోయింది. అర్థం మారిపోవడంతో ‘యాసతి పెండ్లియాడు గద ఆరవ భర్తగ సూర్యనందనున్’ అని తెలుగు చేసేశారు.
ఒక్కసారి ఆలోచించాలి. ఏ తల్లి ధర్మబద్ధంగా పంచపాండవులను పద్ధతిగా పాణిగ్రహణం ఏ పద్ధతిలో చేసుకున్నదో వివరంగా చెప్పుకున్నాం. ధర్మ విషయంలో శంకే లేదు అని ప్రతిపాదన చేయడం జరిగింది.
పైగా ఆ తల్లి రాజసూయయాగం చేసి అవబృధ స్నానం చేసిన సోమిదేవమ్మ. అటువంటి పతివ్రతామతల్లి మళ్ళీ మరొకరిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందా? ధర్మవేత్త, ధర్మరక్షకుడైన పరమాత్మ ఇటువంటి మాటలు చెప్తాడా? కొంతమంది దీనిని సమర్థిస్తూనే అలా చెప్పి కర్ణుడి హృదయం తెలుసుకోవడానికి ప్రయత్నించారు అని.
ఇది చాలనట్లు మరొక పాపాత్ములు ఏం చేశారంటే – చెట్టునుంచి ఒక పండు జారిపడిపోతుందిట. ఋషి శపిస్తాడు. మళ్ళీ ఆ పండు చెట్టుకి వె��్ళాలి. అప్పుడు కృష్ణపరమాత్మ చెప్తాడుట – ఎవరి మనస్సులో మాట అయినా దాచుకోకుండా చెప్పండి. అప్పుడు ఈ పండు పైకి వెళ్ళి తనంత తాను అతుక్కుంటుంది అంటే ప్రతివారూ మనస్సులో మాట చెప్తూ ఉంటారు. ద్రౌపది చెప్పదుట. నువ్వు చెప్పకుండా దాచావు అంటే అప్పుడు ద్రౌపది నాకు కర్ణుడిపై ప్రీతి ఉన్నది అని చెప్తుందిట.
ఎవడికి వచ్చిందో కానీ ఎంత పాపపు ఆలోచన. ఇవి భారతాలలో లేవు. ప్రామాణికమైన ఏ గ్రంథాలలోనూ లేవు. ��ిట్టకథలు, కట్టుకథల వల్ల వచ్చిన మహాప్రమాదం. ఇలాంటి పని తల్లి చేస్తుందా? స్వయంవర సమయంలో మత్స్య యంత్రాన్ని ఛేదించడానికి ధనుస్సు పట్టుకుంటుంటేనే వీడిని నేను చేసుకోను అని తల్లి ప్రకటించింది. ఆ విషయం మర్చిపోరాదు.
కర్ణుడు కూసిన కారుకూతలకు ఎప్పుడు వాడి నాశనాన్ని చూస్తానా అని హృదయంలో ఉడికిపోతోంది ఆ తల్లి. కనుక ఎప్పుడూ కృష్ణపరమాత్మని, పతివ్రతయైన ద్రౌపదిని శంకిస్తే మహాపాపం వస్తుంది.
దీనికి అర్థం చెప్పిన పండితులు కూడా సంప్రదాయం తెలియక – ఇటీవలికాలంలో పెద్ద పండితుడు కూడా భారతానికి అనువాదం చేస్తూ ఇదే వ్రాశారు. పైగా నా దోషమేమీ లేదు అని సంస్కృత శ్లోకం ఉటంకించారు. కానీ వేదభాష ఎలా ఉంటుందో తెలిస్తే వేదభాషలో ఏ కాలం ఏమిటో రచింపబడి ఉంటుంది. రామాయణంలో కూడా ఇలాంటి పదాలు ఉంటాయి.
‘చతుర్థకాల పాన భక్తస్యాత్’ – చతుర్థకాలంలో భోజనం చేయాలి’ అని ఒక మాట అధర్వణవేదంలో కనబడుతుంది. ఒక దినాన్ని కొన్ని భాగాలు చేస్తే అందులో నాలుగవ భాగం వచ్చేటప్పటికీ అప్పుడు భుజిం��ాలి.
రామాయణంలో ‘పంచమకాలమునందు’ అని ఒక మాట ఉన్నది. పంచమకాలం అంటే సంధ్యాసమయం. ఇలా విభజనలు ఉంటాయి.
జ్యోతిశ్శాస్త్ర రీత్యా ఒక రాజు విషయంలో ‘షష్ఠకాలం’ అంటే పట్టాభిషేక సమయం. ఆరవది, ఆరవవాడు కాదు.
అందుకే చెప్తున్నాం, పట్టాభిషేక సమయంలో ఏం జరుగుతుందో వర్ణిస్తున్నాడిక్కడ. నువ్వు కానీ తిరిగివస్తే నీకు పట్టాభిషేకం జరుగుతుంది.
ఈమాట కృష్ణుడు ఎందుకు చెప్పాడు? వంచన ఇది. ఇంతకాలం ఉండి ఇప్పు��ే ఎందుకు చెప్పాడు? కర్ణుడు ఉంటే ఎక్కడ కౌరవులు గెలిచిపోతారో, తమకేదో ప్రమాదమో అనే శంకతో చెప్పలేదు. ఇక్కడ ఒక మాట చెప్పి వచ్చాడు - ఏవిధంగానైనా శాంతికి నా ప్రయత్నం నేను చేస్తాను త్రికరణశుద్ధిగా అన్నాడు పరమాత్మ. పరమాత్మ అసత్యం పలకడు కదా!
త్రికరణశుధ్దిగా సంధి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. అది కర్ణుడిని కానీ అటునుంచి తప్పిస్తే దుర్యోధనుడు ఇంక యుద్ధానికి ఉపక్రమించడు. దానితో శాంతి అవుతుంది. అది కూడా సాధ్యం కాదు కానీ ఆ పని కూడా చేశాను అనిపించుకోవాలి. పరమాత్మ శాంతి కోసం త్రికరణశుద్ధిగా చేస్తాను అన్నదానికోసం ఏం చేయాలో అవన్నీ చెప్పాడు.
పైగా కర్ణుడి అభిప్రాయం కూడా లోకానికి తెలియబడాలి. తెలియకుండా జరిగిపోయింది అని కాకుండా యుద్ధానికి ముందే కర్ణుని హృదయం తెలిస్తే అప్పుడు ఆయన యుద్ధ వైఖరి ఎలా ఉంటుంది? ధర్మనిష్ఠ ఎలా ఉంటుందో లోకానికి తెలియడం కోసం. ఒకవిధంగా ఇది కర్ణునికి కీర్తి కలిగించేటటువంటి అంశమే ఇది.
కర్ణునిపై ఆయన దోషాలు ఆయనకి ఉన్నా ఇప్పటికీ చాలామందికి ప్రీతి కలుగుతూ ఉంటుంది. కారణం ఇలాంటి అంశములే. ఏ వ్యక్తీ నూటికి నూరుపాళ్ళు దుర్మార్గుడు కాదు. నూటికి నూరుపాళ్ళూ సన్మార్గుడు కాదు. పాళ్ళు కలిసిఉంటాయి. అసలు ఏ మాత్రమూ పాపం లేని వాళ్ళ చరిత్రలు భారతంలో కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే కృష్ణుడే చెప్తాడు – భీష్ముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు ఇలా కొందరిని చెప్తారు.
అసలు పాపపు భావన ఇసుమంత కూడా లేని ధర్మం తు.చ తప్పకుండా ఉన్న చరిత్రలు ఒకటి భీష్మునిది, ఇంకొకటి యుధిష్ఠిరునిది. మిగిలిన వారు పుణ్యభావాలలో చాలా గొప్పవారు. ఒకటో, రెండో ఉంటే వాళ్ళ పుణ్యముల చేత ఆ పాపములు పోతాయి. పుణ్యాత్ముడై, దేవతాంశ సంభవుడై ఉంటూ కూడా కొన్ని జాలిపడవలసిన సంఘటనలు జీవితంలో జరగడం చేత ఒక సానుభూతి కర్ణునిపై కలగడం సహజం.
ఎందుకంటే ఉత్తమమైన వంశంలో పుట్టాడు. దేవతాంశతో పుట్టాడు. కానీ పుట్టుక మాత్రం అతనికే తెలియకుండా అయిపోయింది. దానితో అతనికి జరగవలసిన క్షత్రియ సంస్కారములు జరగలేదు. అది బాధాకరమైన అంశం. ఎన్నోరకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. జాలిపడవలసిన విషయమే. అంతమాత్రం చేత కర్ణుడు గొప్పవాడు, ధర్మశీలి అనడానికి లేదు. కానీ ధర్మంలో తక్కువేమీ కాదు. వ్యాసుడు భారతాన్ని నిష్పక్షపాతంగా వ్రాశారు.
కర్ణుడిని ఎక్కడ వర్ణించినా కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కొన్నిచోట్ల దుర్మార్గుడు అని చెప్పినా దయామయుడు, ధర్మము ‘తెలిసిన వాడు’, ధర్మము ‘తెలిసిన వాడు’ అన్నారు కానీ ఆచరించేవాడు అనలేదు. కొన్ని ధర్మాలు బాగా పాటిస్తాడు.
To be Continued..
@seriousfunnyguy Hyd LS has majority of M's population, apart from 2009 Hindus of Hyd have always voted BJP, under that there are 7 Assembly constituencies out which 6 have more than 70% of M's population. Its a demography not to be blamed on Hindus
This #Hijda mafia is awful in Hyderabad. They created scene in my family function. They gang up and demand like you owe them. That was not enough. They wanted 25K for 3 of them @hydcitypolice
Is this a joke?
@Sagar4BJP This is becoming common in Telangana, I have been in this situation in Siddipet on Karimnagar to Hyd road, hotel name was Sagar but the UPI Id was M. Look for Hindu photos is shop and only there is some tika on photos only buy form them
@MumbaichaDon Hindus of Hyd LS has always voted for 1 party since many year except for 2k9, it’s not fair to blame Hindus every time when BJP looses the election best example was GHMC elections wherever there Hindu dominated place BJP has won, it’s not the issue with Hindus but demography
I was in Tehran, Iran n Hameed Ansari was ambassador in Tehran. Ansari had played a crucial role in exposing RAW set-up in Tehran endangering lives of RAW unit members. But this very man was made vice President for two consecutive terms.