మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారి అభిమానం కేవలం Gen Z వాళ్లకే కాదు.. వృద్ధులకు కూడా ఉందని చెప్పడానికి విశాఖకు చెందిన రాజ్యలక్ష్మిగారే సాక్ష్యం.
తన 78 ఏళ్ల వయసులో కూడా @Raju84834416 హ్యాండిల్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వైయస్ జగన్ గారిపై పోస్టులు పెడుతోంది.
ఈ రోజు తన అభిమాన నాయకుడు జగన్ గారిని కలిసిన సందర్భం ఇది.
#YSRCP #JaganannaConnects
డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం @ncbn ప్రభుత్వానిదే.
టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబుగారి ప్రభుత్వం… డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు.
యువత డిమాండ్లను సాధించే క్రమంలో యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది.
#NaraLokeshMustResign
The DSC paper leak and the injustices committed in the name of the sports quota have once again brought the anger and frustration of Gen-Z across Andhra Pradesh to the forefront today. The rallies organised at district headquarters by the Student and Youth Wings of the YSR Congress Party, together with the people, were a resounding success.
The youth strongly demanded the immediate resignation of Education Minister @naralokesh, holding him accountable for the DSC irregularities, and called for a comprehensive CBI inquiry into every irregularity, from the paper leak to the recruitment under the sports quota. It is the @ncbn Government that has forced talented young aspirants, who should have secured jobs on merit, to take to the streets in protest.
The Chandrababu Government, which was expected to deliver justice to unemployed youth who worked day and night to secure teacher jobs, instead shattered their future through leaks and irregularities in the DSC process. Even though the evidence and proof are clearly before everyone, neither Chief Minister Chandrababu Naidu nor Education Minister Nara Lokesh has spoken a word about them. Instead, they are attempting to cover up the issue through diversionary tactics.
In our effort to achieve the legitimate demands of the youth, we will intensify this movement in many more forms with the active participation of students and young people. Congratulations to all the youth and students who participated in today's rallies. The YSR Congress Party will always stand by them.
#NaraLokeshMustResign
Who is leader which GenZ likes more in Telugu States
Actually liked by GenZ...not the PR pump frm cadres 😂..Who is charismatic and can ignite modern spark in people with speeches n influence
విజయనగరం లో రోడ్ ఎక్కిన యువత.
DSC లో జరిగిన అవకతవకలకు భాద్యత వహిస్తూ లోకేష్ రాజినామా చెయ్యాలని డిమాండ్.
ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను, బొత్స అనూష.
మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేని కృతజ్ఞతలు జగనన్న పాదాలు వద్ద సమర్పించుకుంటున్నాము.
జగనన్న నాన్న పాడే ముయ్యడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన.
ఒక తండ్రికి ఆయన ఇచ్చే గౌరవం ఇది.
భారతమ్మ పార్టీలో జాయిన్ అయినప్పుడు తండ్రికి ఇచ్చిన గౌరవం ఇస్తానంటే మాట అనుకున్నాను.
కానీ అది ఇప్పుడు నిజం చేసి చూపించారు.
ఎన్ని జన్మలెత్తిన జగనన్న కుటుంబానికి రుణం తీర్చలేనిది.
-ముద్రగడ్డ గిరి బాబు
నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడి, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారని రాష్ట్ర యువత నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తోంది.
#NaraLokeshMustResign