SYAMALA Mass Ragging😂🔥
ఏరా @naralokesh DSC మీద ఇంత తప్పు జరిగింది అని అంటున్నారు అని @PawanKalyan ఫోన్ చేసి అడగలేదా.
విజయవాడ వేడికి బుర్ర పనిచేయడం లేనట్టు ఉంది.
పంచదార వేసుకుని మజ్జిగ తాగండి తీయగా ఉంటుంది.
- శ్యామల
My Leader Never Do Any Mistake!✅️
నిజాలు ప్రజలకు తెలియాలి అంటే ఇది RETWEET చెయ్యండి.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.
#Irumudi REVIEW: This is the Telugu film of the year❤️
Telugu mass hai par Kahani ka Andaaz bhi solid hai.
So Beautiful, So Emotional & So Heart-Breaking💔😭
3.5/5 star
A special moment of celebration ❤️���
Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️
Book Your Tickets Now!
🎟️https://t.co/OT9pz27kky
#IRUMUDI / #IRUMUDIKATTU
🚨 #TeluguDrugsParty
దొంగే.. దొంగా..దొంగా అని అరిచినట్లు డ్రగ్స్ గురించి, లిక్కర్ గురించి మీరే మాట్లాడాలి @JaiTDP?
మీ పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకలేదా? బ్లడ్ టెస్ట్‌లో మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినమాట నిజంకాదా?
మీ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చి అరెస్టయింది వాస్తవం కాదా?
గుంటూరులో కొకైన్ , మంగళగిరిలో గంజాయి, MDMA , కుప్పంలో గంజాయి ఇలా రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది మీరు కాదా?
ఇక మద్యం విషయంలో అయితే వేల సంఖ్యలో ప్రైవేటు మద్యం షాపులకు తలుపులు తెరిచి గుడి, బడి, నివాస ప్రాంతాల పక్కన మద్యం షాపులు పెట్టి, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది మీరు కాదా? మా���్లాడేముందు కాస్తైనా సిగ్గుండాలి.
#LokeshForDrugs
#DrugsodhuBro
#TDPDrugMafia
#SadistChandraBabu