Karma is bitch.
This Kakani used filthiest possible language on @Somireddycm some time back. He said he don’t want to sit with him in same car because he had TB and Corona.
Latest news: Kakani is Covid positive and he got admitted in Chennai hospital.
నెల్లూరు ఆత్మకూరు ఆర్ టి సి డిపో వద్ద మద్యం మత్తులో వాలీంటీర్, మరో వాలీంటీర్ భర్త వీరంగం.
నిన్న అర్దరాత్రి మద్యం సెవించి గొడవ పడ్తున్న వారిని అడ్డుకో బోయిన రూరల్ ఎస్ ఐ రోజాలత.
ఎస్ ఐ ని దర్బషలాడి వాగ్వివాదం దిగిన ఇద్దరు....
#GramaVolunteer#Atmakur#Nellore
కథానాయకుడు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
#HappyBirthdayNBK
తాతమ్మకల చిత్రంతో 14వ ఏటనే సినీరంగంలోకి వచ్చి 100కి పైగా చిత్రాలలో అద్భుత నటనా ప్రతిభతో తెలుగు ప్రజలను మెప్పించడం మీకే సాధ్యం.ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తరిస్తున్న ఘనత మీకే సొంతం.ఏ రంగమైనా తనకు తానే సాటిగా నిలిచే నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#NBK60#HappyBirthdayNBK
బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజం పట్ల తన భాద్యతను నెరవేరుస్తూ, తన నటచతురతతో కోట్లాది ప్రజల అభిమానం సంపాదించిన కళాకారుడిగా,నిరంతరం ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజలకోసం పనిచేస్తున్న బాలయ్య బాబు కి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayNBK
ANIL Just NIL💥👊🏻
ఏమయ్యా ఆ'నిల్... నీకు సబ్జెక్ట్ నిల్...
తొడకొట్టడం మీసం మెలేస్తాం. అడ్డవచ్చినోడిని తొక్కేస్తాం ఇవన్నీ సినిమాల్లో పనికొస్తాయి మంత్రి వర్యా!!
బుల్లెట్ ఎవడు కాల్చినా దిగుద్ది.
నువ్వు ఎపుడు వచ్చావో. నీకు తెలుసు ఏం చేసావో మాకు తెలుసు.. మరి రెడీనా గడ్డం మీసాలు !!!
ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుఫానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్ళు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?
#SaveMadaForestFromJagan
కాకినాడకు పెట్టని కోటలా ఉండి తుఫానులు, ఉప్పెనల నుండి రక్షణ ఇచ్చే మడ అడవులను ఎలా నరికేసి, పూడ్చేసారో చూడండి. పర్యావరణ ప్రాముఖ్యత పాలకులకు తెలియదు సరే, అధికారులకు కూడా తెలియదా?
#SaveMadaForestFromJagan
పాదయాత్ర మొదలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై వేయమని ప్రగాల్బాలు పలికిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దొడ్డిదారిన అదనపు విద్యుత్ ఛార్జీలను వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. @brc_tdp@AmrullaTnsf@tdpgaddam
కేంద్రం దక్షణాది పై చూపుతున్న వివక్ష పై చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఆయనకి మద్దతుగా మన చెన్నై లో జరుగుతున్న ధర్మపోరాట దీక్షకి వేలాదిగా తరలి వచ్చి, తెలుగువాళ్ళ దమ్ముని చాటవలిసిన సమయం వచ్చిది.
#CBNDharmaporatam#APDharmaPoratam#APWithCBN#ChennaiDharmaPoratam
బీజేపీ తన కుట్ర రాజకీయాలతో ఏపీ ప్రజలను బలి చేస్తూనే ఉంది. న్యూజెర్సీలోని @GVLNRAO గారు సమావేశంలో ఏపీకి సరిపడినన్ని నిధులు ఇచ్చేశామంటూ ప్రవాసాంధ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. కానీ ప్రవాసాంధ్రులు తమ వాదనలను అదే రీతిలో తిప్పికొట్టారు. #APdharmaporatam#CBNDharmaporatam
India has more than 50% of its population below the age of 25 and more than 65% below the age of 35. What we Got : India's Unemployment Rate increased to 3.60 % in Dec 2017, from the previously reported number of 3.50 % in Dec 2016 #APDharmaporatam#CBNDharmaporatam
Central Govt have just given 1500 crores for the Capital. And our main Demand is to implement The AP Reorganization Act which is passed in the Parliament and the Spcl Category Status which is promised in and out of the Parliament. #APDharmaporatam#CBNDharmaporatam