పేదవాడికి ఓటు వజ్రాయుధం. ఆ హక్కును హరిస్తారా? ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చలో రాజ్‌భవన్‌కు పిలుపునిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు? శాంతియుత నిరసనకు పిలుపునిస్తే చంద్రబాబు గ���రు పోలీసులను పంపించి అడ్డుకోవడం న్యాయమేనా? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటుహక్కు ఉండాలి. కానీ ఈరోజు ఆ ఓటుహక్కే లేదు. 13.40 కోట్ల ఓట్లు తొలగించారంటే ప్రజాస్వామ్యం బతికుందా అసలు? ఏ ప్రక్రియలో అయినా ఎలిమినేషన్ చేస్తే 1 లేదా 2 శాతం ఓట్లు తొలగిపోతాయి. కానీ 13 నుంచి 20 శాతం ఓట్లు కోల్పోవడం ఏంటి? దీనికి సమాధానం కేంద్రం చెప్పితీరాలి. తొలగించిన ఓట్లు అన్నీ దళితులవి, ముస్లింలవి, పేదవారివే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
@narendramodi MODI అంటే మర్డరర్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా. ఎన్నికల సంఘం మోదీజీ చెప్పినట్లుగా పని చేస్తుంది. ఫారం 6, ఫారం 7లను దుర్వినియోగం చేసి, ఓటరుకు సంబంధం లేకుండా ఓటు తొలగించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేశ్ ఉండటం ప్రజాస్వామ్యానికి సేఫ్ కాదు. ఆయనను వెంటనే తొలగించాలి. జ్ఞానేశ్ కుమార్ ను తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా బ్లాక్ ఉద్యమం ఆగదు.
Election Commission is now Elimination Commission !
EC eliminated Voters
EC eliminated Voices
EC eliminated Rights
EC eliminated Transparency
EC eliminated Accountability
EC eliminated Electoral Integrity
EC eliminated Public Trust
EC eliminated all Constitutional Values
and above all.....
EC eliminated Democracy !
INDIA BLOC పిలుపు మేరకు CEC జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, శాంతియుత మార్గంలో రాజ్ భవన్ కి వెళ్తుంటే నన్ను గృహనిర్బంధం చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారికి ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. పవిత్రమైన ఓటు హక్కును తొలగిస్తుంటే, ప్రధాని మోడి ఓట్లను చోరీ చేస్తుంటే ని���సన తెలపడం తప్పా ? పోలీసులను పెట్టి అడ్డుకోవాలని చూస్తారా ? CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించే వరకు ఇండియా బ్లాక్ ఉద్యమం ఆగేది లేదు.
@INC_Andhra @INCIndia @kharge @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @pvmohanINC
Good Morning, CM garu! ☕😎
@ncbn
Policemen 👮♂️ reportedly deployed in large numbers around the Congress Party office, at city junctions, and near my Vijayawada residence!
What’s the matter, CM garu ? Why the sleepless night ? All in the service of BJP ? 🤔
Relax! We are the Congress Party. We believe in democracy, not intimidation. We believe in people’s power, not police power. 💪✋
When the government fears the Opposition more than it trusts the people, you know something is seriously wrong!
So, CM garu… who’s losing sleep here? 😉✊
#Democracy #Congress #Vijayawada #PoliticalIntimidation
@INCIndia@INC_Andhra@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp@pvmohanINC
- ECI చేస్తున్నది దేశద్రోహం కాకపోతే మరేంటి?
- ఎన్నికల సంఘంలో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. ఏ నిర్ణయమైనా కలిసి తీసుకోవాలి
- కానీ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ తీసుకుంట��న్నవి ఏకపక్ష నిర్ణయాలు.
- గడిచిన ఏడాది కాలంలోనే 14 సార్లు జ్ఞానేశ్వర్ మిగతా కమీషనర్లకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు.
- మా ప్రమేయం లేకుండా , మమ్మల్ని అడగకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని బహిరంగంగా వారే చెప్పారు.
- మరి ECI చేస్తున్నది దేశద్రోహం కాదా?
- ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు
- ఓటు దగ్గర అందరూ సమానమే
- పేద వాడికైనా, ధనికుడికైన ఓటు దగ్గర ఒకటే న్యాయం
- ఇలాంటి పవిత్రమైన ఓటును బీజేపీ చోరీ చేస్తుంది
- దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓట్ల గజదొంగగా మారారు.
UPI was meant to make digital payments easier and cheaper for every Indian. Instead, the Modi regime is now burdening it with a 0.4% MDR on transactions above ₹2000.
At a time when unemployment, job insecurity and inflation are already hurting households, this additional cost will hit the poor, marginalised, middle class and small traders the hardest.
The government cannot promote UPI as the symbol of Digital India while simultaneously making it more expensive to use. The common man needs relief, not another burden.
Withdraw the UPI MDR.
#UPI #StopUPIMDR
చంద్రబాబు గారు @ncbn “అబద్ధాల పురుషోత్తముడు”. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR కష్టాన్ని కాజేయడంలో ఉత్తమరత్న. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జ��వం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లింది. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉంది.
బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ YSR. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి గారి కృషి అనీర్��చనీయం. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ YSR హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మహానేత కష్టమని కొనియాడుతారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత YSR ది. కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య.
ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలం. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు YSR సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం.
దివంగత ముఖ్యమంత్రి YSR తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు.
అందుకే మళ్లీ చెప్తున్నాం. పోలవరం కాలువల కాయకష్టం YSR ది.. కలరింగ్ చంద్రబాబుది.
@INC_Andhra
మోడీగారు చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భాగమైయ్యారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు.
మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్. కోట్లాది ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రిది ఎన్నటికీ చెరగని స్థానం. నేడు నాన���న 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
YSR ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నేటికి చెరపని ముద్ర. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే అధ్యాయం. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అ��దించిన మహత్తర పథకం ఆరోగ్య శ్రీ. కోట్లాది మంది పేద బిడ్డలకు ఉచిత విద్యను అందించి చదువులకు బరోసా కల్పించిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. ఉచిత విద్యుత్ ద్వారా రైతు సంక్షేమానికి, జలయజ్ఞంతో సాగునీటి రంగానికి సరికొత్త నడక నేర్పిన అపర భగీరథుడు YSR. 108,104 అంబులెన్స్ సేవలు, రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ లాంటి ఎన్నో పథకాలు నేటికి చిరస్మరణీయం.
YSR లేడన్న మరణవార్త విని ఆయన వెనుకాలే 700 మంది వెళ్లిపోయారు. మహానేత వర్ధంతి సందర్భంగా వారికి సైతం YSR బిడ్డ నివాళులు అర్పిస్తోంది. నాన్నను తలుచుకుంటూ నేడు నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
#ysr
నిరుపేదల దేవుడయ్యా..
గుడిలేని రాముడయ్యో..
మా పెద్దాయన వైయస్ రాజశేఖరరెడ్డి గారి
వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ..
మహానేతకు ఘనమైన నివాళులు.
ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన రైతుబాంధవుడు.. ఆరోగ్యశ్రీ ప్రదాత.. మరపురాని మహానేత.. స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసు���ుంటూ..
* వెలిగొండకి YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి
* వెలిగొండ పై చంద్రబాబువి కొండంత అబద్ధాలు
* వెలిగొండ పనులు 82 శాతం పనులు పూర్తి YSR హయాంలోనే
* కేవలం 10 శాతం పనులు చేసి సంకల్పం, సాకారం అని చంద్రబాబు డబ్బా కొట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ - వైఎస్ షర్మిలా రెడ్డి