(టీవీ5 స్క్రోలింగ్) గుంటూరు : టీడీపీనేత, సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ మహేష్ అరెస్ట్ - సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన మహేష్ - ఫోన్ సిగ్నిల్ ఆధారంగా మహేష్‌ను ట్రేస్ చేసి పట్టుకున్న గుంటూరు పోలీసులు - మహేష్ అరెస్ట్ ను ఖండించిన టీడీపీ నాయకులు -
క్రమశిక్షణ, దాతృత్వం, దివ్య చింతనల కలయికె రంజాన్. దివ్య ఖురాన్ అవతరించిన ఈ శుభ సందర్భాన ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందిప్రతిఒక్కరూసంతోషాలు,ఆయురారోగ్యాలతోజీవించాలనిఆకాంక్షిస్తున్నాను.#ఆలపాటి_రాజేంద్రప్రసాద్
బాబు ఆ రోజు ఆపని చేసి ఉండకపోతే, ఈరోజు లక్ష్మిపార్వతి సంక నాకాలి అందరు. అధికార మత్తులో చేసే అన్ని పనులని జనం ఒప్పుకోరు. అందుకే ఎన్టీఆర్ ని, లక్ష్మిపార్వతిని, హరికృష్ణని విసిరిపడేశారు. దానికి ప్రజలు 1999 లో గొప్ప తీర్పు ఇచ్చారు. అది ముగిసిన అధ్యాయం.@VSReddy_MP@AlapatiRajaArmy @V
నీచమైన పత్రికలో, రాజ్యాంగం మీదే విలువలేని సాక్షికి ఆ రాజ్యాంగం వ్రాసిన వ్యక్తిని ఇంతకంటే ఇంకేమి గౌరవిస్తారు. ఆ మహానుభావుని ఫోటోలు ఇంక ఇంతకంటే మంచివేవీ దొరకలేదా సాక్షికి.🙄
జై భీమ్.@NLokeshTrends @VKBandaru18@AlapatiRajaArmy@KesineniSwetha@murthyscribe