ఏమన్న అంటే అన్నాం అని పోలీసు కేసులు పెడతారు. ఆ చివర లైన్ ఏంటండీ అసహ్యంగా "రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారా" ఏంటండీ ఇది అసహ్యంగా! కొద్దిసేపు క్రికెట్ ఆడి అలరించారు అని చావొచ్చుగా. అర్థాలే తారుమారవుతున్నాయి. అసలే ఈ మధ్య మహిళా ముఖ్యమంత్రి అని సోషల్ మీడియా మొత్తం ఒకటే నస
నా పిల్లలు దొంగ నా డాష్ లు కాదు నమ్మండి ప్లీజ్ అంటూ కేరుకేరున ఏడుస్తుంది హైదరాబాద్ లో ఉండే నీ పార్టీ గౌరవాధ్యక్షురాలు. ఆ ఏడుపుకు కారణం గజదొంగనా డాష్ అయిన నిన్ను పక్కన పెట్టుకుని తిరగడమే. మందిసొమ్ము పూర్తిగా నాకేసిన నీకు అసలు ఇంకొకరిని విమర్శించే హక్కు ఎక్కడ ఉందిరా ఫ్రూట్ మంకీ?
నిరుపేద గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ గూడు కట్టుకుని ఉంటుందనడానికి హుస్సేన్ పీరా గారు నిదర్శనం. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన హుస్సేన్ పీరా గారు తనకొచ్చే పింఛను సొమ్ముతోనే తెలుగుదేశం పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మలు స్వయంగా తయారు చేసి, ఉచితంగా పంచుతున్నారు.(1/2)
తాను దివ్యాంగుడైనప్పటికీ కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార పొట్లాలు పంచుతూ ఆపన్నులకు ఆసరాగా నిలబడుతున్నారు విశాఖ, 25వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఇసరపు వాసు. ఇటువంటి కార్యకర్తలే తెలుగుదేశానికి గర్వకారణం. ప్రజలే దేవుళ్ళన్న పార్టీ సేవాస్ఫూర్తిని చాటుతున్న వాసుగారికి అభినందనలు
గత నెల ఏప్రిల్ 16న వివిధ జాతీయ మీడియా సంస్థలు భారత్ బయోటెక్ ఫార్ములా ట్రాన్స్ఫర్ పై చేసుకున్న ఒప్పందాలను ప్రచురించడం కూడా జరిగింది
అయినా దిగజారి కరోనా విపత్తులో ప్రాణాలు పోతున్నా కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు అంటే ,
వీళ్ళకి ఏమి కావాలో ప్రజలే ఆలోచన చెయ్యాలి!
ఏప్రిల్ 16న కేంద్రం భారత్ బయోటెక్ covaxinని వేరే కంపెనీలు తయారు చెయ్యడానికి అనుమతులు ఇచ్చింది
జగన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాసింది మే11
దానికి సొంత పత్రికలో బులుగు మందతో వీళ్ళ లేఖతో కదలిక వచ్చినట్టు ఫేక్ ప్రచారం.
నీతి ఆయోగ్ తిట్టినా సిగ్గు విడిచి
ఫేక్ ప్రచారాలు చెయ్యడం!
తెనాలి తెలుగుదేశం నేత, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం సేవ చేసే ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళూ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.