Dear @RahulGandhi Ji,
Today, Telangana Congress leaders like Ponnam Prabhakar and Addanki Dayakar objected to @PawanKalyan Garu addressing people in Hyderabad, portraying him as an outsider from Andhra Pradesh and invoking regional sentiments.
In a democratic India, does a political leader lose the right to meet and speak to citizens simply because he belongs to another state?
You travel across India and address people in different states. What if someone says, "You are from Delhi, don't speak here"?
Is this the inclusive and democratic India that Congress stands for?
#Pawankalyan #JanaSenaParty #Telangana #Andhrapradesh #India
@JanaSenaParty@itsRamTalluri@tangella_uday@JSPShatagniTeam
బీజేపీ తెలంగాణ నాయకులకు మద్దతు కావాల్సినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు…
ప్రచారం అవసరమైనప్పుడు జనసేనతో కలిసి నడిచారు…
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభకు అన్యాయంగా అనుమతి నిరాకరిస్తే, మిత్రపక్ష ధర్మం మాత్రం గుర్తుకు రావడం లేదా?
జనసేనపై అన్యాయం జరిగితే మౌనం పాటించడం సరైన రాజకీయమా?
మిత్రపక్షం అంటే ఎన్నికల సమయంలో మాత్రమేనా?
అవసరం ఉన్నప్పుడు తోడు… అన్యాయం జరిగినప్పుడు మౌనం - ఇదేనా రాజకీయ నీతి?
@BJP4Telangana
మిత్ర ధర్మం మీ స్వలాభం కోసమేనా @BJP4Telangana?
ఎన్నికల సమయంలో గుర్తొచ్చిన పొత్తు ధర్మం... ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మిత్రపక్షమైన జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకుంటుంటే ఎందుకు గుర్తుకు రావడం లేదు?
GHMC ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు... ప్రతి సందర్భంలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా BJPకి అండగా నిలిచారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలను ముందుంచి ఎన్నో రాజకీయ త్యాగాలు చేశారు.
అలాంటి నాయకుడు స్థాపించిన పార్టీ సభకు అనుమతి నిరాకరణ వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు జరుగుతున్నప్పుడు తెలంగాణ BJP నాయకత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యకరం.
మిత్రపక్షం మీద రాజకీయ వేధింపులు జరుగుతున్నప్పుడు స్పందించకపోతే... ఆ మిత్రధర్మం ఎన్నికల వరకే పరిమితమా?
మద్దతు అవసరమైనప్పుడు గుర్తొచ్చిన మైత్రి...
అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?
@AmitShah@narendramodi@blsanthosh
ఈవిడే వైసీపీలొ కొత్తగా వొచ్చిన డాక్టర్.. లాయర్.. సైంటిస్ట్
అధికార పార్టీలో అసలు రోగాలు ఎప్పుడు రావాలో చేప్తున్న సైంటిస్ట్.
పవన్ గారికి హెల్త్ సమస్య గురించి ఈ డాక్టర్ చెప్పటం విడ్డురం కాకపోయినా payment కోసం ఐనా శ్యామల తో పోటీ పడాలని చూస్తున్న సాధ్విమని 😂😂😂
NOTE: నీ పకోడీ పలుకులు ఆపు విలువలు కోల్పోయిన కుక్క
ప్రజల్లో మా నాయకునికి, మా పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్ చూసి భయపడుతున్న పచ్చ పార్టీ అధిష్టానం రోజుకో గొడవ పెట్టడానికి చేస్తున్న వెన్నుపోటు కుయుక్తులు నిశితంగా గమనించండి
@PawanKalyan@JanaSenaParty
2014 ఎన్నికల్లో..
" కాంగ్రెస్ హటావో దేశ్ బచావో "అన్నారు
అప్పుడు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కోలుకునే పరిస్థితిలో లేదు.
2019 ఎన్నికల్లో
" కొడితే టిడిపి కుంభస్థలం బద్దలవ్వాలి " అన్నారు
102 సీట్లు ఉన్న టిడిపి 23 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయింది.
2024 ఎన్నికల్లో
" జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు " అని సవాల్ చేశారు
151 నుండి 11 కి పడిపోయి "ప్రతిపక్ష హోదా ఇవ్వండి " అని అడుక్కుంటున్నాడు.
మామూలోరు కాదు రా బాబు ఆయన.
చెప్పింది చేస్తారు..
అనవసరంగా ఆయన్ని గెలకమాకండి.
తిక్క రేగితే లెక్క ఉండదు... చుక్కలే 🤙🤙
దేవినేని ఉమ కన్నా గొప్ప కార్యకర్త ఈ వర్మ??
అందరు పవన్ కల్యాణ్ లా soft గా ఉండరు కదా రా ??
మైలవరం లో ఇలాగే చేయండి రా తమ్ముళ్ళు చూద్దాం..
వైఎస్సార్ నుండి వచ్చాడు గా కృష్ణ ప్రసాద్ గారు
పిఠాపురం ప్రజలు బాగున్నారు..
సంతోషంగా ఉన్నారు..
కళ్యాణ్ ఊరు బాగా డెవలప్ చేస్తునాడు....
ప్రజలు బాగా పొగిడేస్తున్నారు ..దేవుడిలా చూసుకుంటున్నారు..
ఇంకా నిన్ను భవిష్యత్తులో చేతకాని వాడిలా చూసి ఈ ప్రజలు లెక్కలో కూడా వేస్కోరేమో అని కుళ్ళుతో ఓర్వలేక ప్రశాంతంగా ఉన్న ఊరిని గందరగోళం చేయడం గొడవలు సృష్టించడం మీ హాబీ ఆ ? @SVSN_Varma
#Pitapuram
వర్మ కి అధికారికంగా ఎలాంటి పదవి ఇంకా ఇవ్వలేదు. Protocol పరంగా అయితే ఆయన్ని పిలవాల్సిన అవసరం కూడ లేదు. ఆయన్ని ఇంకా పిలిచి గౌరవం ఇస్తున్నారు అంటే అది ఆయనకి Janasena ఇస్తున్న respect. అది చాలదు అన్నట్లు ప్రతీసారి బొమ్మ చిన్నగా ఉంది, పేరు పసుపు కలర్ లో లేదు, పెట్టిన స్నాక్స్ లో ఉప్పుతక్కువ ఉంది అని గొడవ చేస్తా ఉంటే ఉన్న ఈ గౌరవం కూడా పోతుంది. తెదపా కార్యకర్తలు కూడా తెలుగుదేశం ముసుగులో వైకాపా కి పని చేస్తున్నాడనే అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేని టైమ్ లో ఇలాంటి నాటకాలు అడిస్తున్నావ్ varma..!
ప్రతిదీ గుర్తు పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ అనే వాడి కన్న మాకు ఏది ఎక్కువ కాదు.!
@naralokesh@ncbn stage meda సొల్లు చెప్పడం కాదు రియాలిటీ చూపించండి..!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు.. వైసిపి కోవర్ట్ అంటూ నిన్నటి నుండి తెలుగుదేశం సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
టీడీపీ పార్టీ 2014 అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. 2024 లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సి రామచంద్రయ్య ఎన్సీవి నాయుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్థసారథి లాంటి ఎందరో వైసీపీ నుండి టిడిపిలో చేరారు.వారిలో కొంతమందిని ఏకంగా మంత్రుల్ని కూడా చేశారు చంద్రబాబు గారు. మరి వీరిలో వైసిపి కోవర్ట్ లు ఎంతమంది ఉన్నారు.?పార్టీలు అన్నాక వలసలు సర్వసాధారణం.
2024లో పిఠాపురం టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు ఫోటోలు తగలబెట్టించిన వర్మ ఇప్పుడు చంద్రబాబు ఫోటో లేదని కావాలనే గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా..?
కాబట్టి దొరబాబు గారు ఎదురు తిరిగి నిలదీశారు.
అందులో తప్పేముంది..?
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయంగా పనిచేస్తారు.
" వైసిపి నుండి వచ్చిన వారితో జనసేన పార్టీ జాగ్రత్తగా ఉండాలి " అనే పచ్చ తమ్ముళ్లు మీ టిడిపిలో ఉన్న దాదాపు 30 మందికి పైగా వైసీపీ నాయకులతో జాగ్రత్తగా ఉండండి.
మాకేం నీతులు సలహాలు చెప్పక్కర్లేదు.ఎప్పుడు ఏం చేయాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ముందు మీరు పొత్తు ధర్మం పాటించడం నేర్చుకోండి.
ఎవరు లోకల్?
*************
లోకేశ్ ది మంగళగిరి కాదు...
బాలయ్యది హిందూపూర్ కాదు...
పురంధేశ్వరిది రాజమండ్రి కాదు...
CM రమేష్ ది అనకాపల్లి కాదు...
సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు...
ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు...
మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి?
అయినా వర్మ పిఠాపురం MLA కాదు...MLC కాదు... ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం చెయ్యాలని మాటిమాటికి కెలుకుతున్నాడు?
ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు?
ఇదే మొదటిసారి కాదు కదా.... మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు YCP కోవర్టులంట . పెండెం దొరబాబు పై కోవర్టు ముద్ర వేసే కుట్ర చేస్తున్నారు.
వర్మను టీడీపీ నుండీ గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్ట్ కింద లెక్క... ఒకవేళ టీడీపీ వర్మపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు, లోకేష్ లు ఉన్నారని భావించాల్సి వస్తుంది.
2014 లో టికెట్ ఇవ్వకుంటే
రెబెల్ గా పోటీ చేసి
ఏడుస్తున్న ఫ్లెక్సీ లు పెట్టి మరీ
సింపతీ రాజకీయాలతో
టీడీపీ ని ఓడించి మళ్ళీ పార్టీ లోకి వచ్చాడు
2024 లో ఆ ప్రయత్నం చెయ్యలేదు
పాచిక పారదు అని తెలుసు
కాకినాడ 2 పిఠాపురం కంటే
ఎక్కువ మెజారిటీ తో గెలిచింది
జనసేన 🤝