@Krishnampalem@collector_akp@ApiicOfficial కృష్ణంపాలెం గ్రామ ప్రజలను అణగదొక్కడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా?
R&R లేకుండా భూములు తీసుకుని, ఇప్పుడు కంపెనీ కోసం ప్రజలను రోడ్డుపైకి తోసేయడం సిగ్గుచేటు......
గౌరవనీయులైన @PawanKalyan గారు, మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. మీరు చెప్పిన ఈ మాటను నిలబెడతారని మేము విశ్వసిస్తున్నాము.
"చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే."
"నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి."
మా @Krishnampalem గ్రామస్తులకు చట్టబద్ధమైన పునరావాసం కల్పించకుండా, LARR Act, 2013లోని సెక్షన్ 38(1) మరియు 38(2) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్, APIIC
జోనల్ మేనేజర్ మరియు ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారి వ్యవహారంపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నాము. 🙏
@collector_akp@ApiicOfficial@vijaysundarapu@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
Respected Shri @PawanKalyan Garu, We are not seeking special privileges. We only ask for the rights granted to us by law and the justice guaranteed by the Constitution.
Our demands are simple:
✅ Full implementation of R&R (Relief and Rehabilitation) as per Act 30 of 2013.
✅ Immediate and impartial inquiries into officials who have violated the law.
✅ Strict action against those responsible.
✅ Ensuring the displaced receive the equal justice guaranteed by the Constitution.
The law must apply equally to everyone, whether poor or rich, politician or government official, if a wrongdoing is committed.
Justice must apply equally to all. Justice delayed is justice denied. 🙏
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #AndhraPrdesh #Elamanchili #Janasena #nda @JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam@vijaysundarapu@DrSandeepJSP@NagaBabuOffl
What’s happening in krishnampalem village is pure betrayal !
You took the farmers lands. You promised jobs. Now you shut the door on anyone over 45.
Deliver it or own the failure @vijaysundarapu
@ncbn@PawanKalyan@naralokesh@vijaysundarapu గారు, రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, కుటుంబాల భవిష్యత్తును బాగు చేస్తామని హామీ ఇచ్చి మా పంట భూములు, ఇల్లు స్థలాలు తీసుకున్నారు. వేలాది కుటుంబాలకు ఉపాధి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చ��ప్పారు.
ఇప్పుడు మా భూములపైనే నిర్మాణం చేపడుతున్న @action_tesa కంపెనీ యాజమాన్యం, ఉద్యోగాలు అడిగితే 45 సంవత్సరాల లోపు వారికే అవకాశాలు కల్పిస్తామని చెబుతోంది.
మరి 45 సంవత్సరాలు దాటిన రైతులు, వ్యవసాయ కార్మికులు, భూములు కోల్పోయిన కుటుంబ పెద్దలు ఏమి చేసుకొని జీవించాలి?
మా భూములు తీసుకోకపోయి ఉంటే, వయస్సుతో సంబంధం లేకుండా మేము వ్యవసాయం చేసుకొని మా కుటుంబాలను పోషించుకునేవాళ్లం కాదా?
భూములు ���ోయాయి...
జీవనాధారం పోయింది...
పునరావాసం పూర్తిగా లేదు...
శాశ్వత ఉపాధి లేదు...
అయితే మాకు వాగ్దానం చేసిన "మెరుగైన జీవనోపాధి" ఎక్కడ ఉంది?
ఉపాధి కల్పిస్తామని చెప్పి భూములు తీసుకొని, ఇప్పుడు వయస్సు పేరుతో ఉద్యోగాలకు అనర్హులమని చెప్పడం న్యాయమా?
మా భూముల ద్వారా పరిశ్రమలు లాభాలు పొందుతున్నప్పుడు, ఆ భూములు త్యాగం చేసిన రైతు కుటుంబాలకు కనీస జీవన భద్రత, ఉపాధి హక్కు కల్పించాల్సిన బాధ్యత ��ేదా?
మా ప్రశ్న చాలా సులభం: భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఉపాధి హామీలు ఎక్కడ?
పునరావాసం లేకుండా, ఉపాధి లేకుండా, జీవనాధారం లేకుండా చేసిన తరువాత, మా కుటుంబాలు ఎలా బతకాలో ప్రభుత్వం మరియు కంపెనీ ప్రజలకు సమాధానం చెప్పాలి.
భూములు కోల్పోయిన రైతులను అభివృద్ధికి బలిపశువులుగా చూడవద్దు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాలు మెరుగుపడాలి గానీ, వారి జీవనాధారాలు నాశనం కావడం కాదు.
నిర్వాసితులకు న్యాయం చేయండి. ఉపాధి హామీలను అమలు చేయండి 🙏
#JusticeForKrishnampalem #ImplementRR #LandForJobs #RehabilitationFirst #FarmersRights
@vijaysundarapu గారు, ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలం, కృష్ణంపాలెం గ్రామంలో సెజ్ రెండవ విడతగా సేకరించిన భూములలో 105 ఎకరాలను @action_tesa కంపెనీకి కేటాయించిన స్థలంలో మీరు 08.06.2025 తేదీన భూమి పూజ నిర్వహించారు.
అయితే, ఆ భూములు మరియు ఇల్లు స్థల��లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం కల్పించబడలేదు. తమ భూములు, ఇళ్లు త్యాగం చేసి 19 సంవత్సరాలు గడిచినా నిర్వాసితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్న విషయం మీకు తెలిసి కూడా ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారు?
అలాగే, భూమి పూజ జరిగిన వెంటనే కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఆ ప్రక్రియ మీకు తెలియకుండా జరిగిందా?
కంపెనీ పనులు ప్రారంభించి దాదాపు 10 నెలలు గడుస్తున్నప్పటికీ, స్థానిక నిర్వాసితులకు ��పాధి అవకాశాలు కల్పించకపోగా, వారిపై కేసులు నమోదు చేసారు. ఈ విషయాలు మీ దృష్టికి రాలేదా?
@collector_akp గారు, భూ స్వాధీనం, న్యాయమైన పరిహారం, పారదర్శకత మరియు పునరావాస హక్కుల చట్టం, 2013 (LARR Act, 2013) ప్రకారం నిర్వాసితులకు కల్పించాల్సిన హక్కులు పూర్తిగా అమలు కాకముందే కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం, ప్రజల చట్టబద్ధ హక్కులను మరియు న్యాయసూత్రాలను విస్మరించడమే కదా?
@ncbn గారు, మీరు ఎప్పుడూ చట్టాన్ని ���ల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని చెబుతుంటారు. అదే సూత్రం ప్రకారం, ఈ అంశంలో జరిగిన ఆరోపణలను నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకొని, @krishnampalem భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడవలసిందిగా కోరుతున్నాము.
న్యాయం అందరికీ సమానంగా వర్తించాలి. నిర్వాసితుల హక్కులను కాపాడాలి. 🙏
#JusticeForKrishnampalem #ImplementRR #LARR2013 #Article14 #RuleOfLaw #Elamanchili
@ApiicOfficial @RevenueAPGovt @APPOLICE100 @IPS_Association @India_NHRC @GSWSOfficial @mopr_goi @CimGOI @governorap @DARPG_GoI @MLJ_GoI @AgriGoI @NCWIndia @IPR_AP @PawanKalyan @AndhraPradeshCM @PMOIndia @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @DrSandeepJSP @NagaBabuOffl @tgbharath @iTDP_Official @JaiTDP @Pallasrinivas4u @RamMNK @gandi_babji @Ganta_Srinivasa @aikyathavijay @PemmasaniOnX
Respected Shri @ncbn, @PawanKalyan garu, You have repeatedly assured the people of Andhra Pradesh that "no one who violates the law will be spared." If that commitment truly applies to everyone, then why is the same standard not being upheld in the case of the displaced residents of @Krishnampalem village, who sacrificed their lands, homes, and livelihoods for the development of the state?
The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (Act 30 of 2013) was enacted to protect the rights and dignity of affected families. Yet, despite clear legal obligations, the Rehabilitation and Resettlement (R&R) measures due to our displaced residents remain incomplete.
If government officials have acted in violation of the law, why has no action been taken against the Anakapalli District Collector and the APIIC officials responsible for these decisions?
Article 14 of the Constitution of India guarantees equality before the law and equal protection of the laws to every citizen. The law must apply equally to all, regardless of whether the person involved is poor or rich, a politician or a government official.
Why then are the rights of our poor displaced residents being ignored?
Why does the law appear to be enforced strictly against ordinary citizens, while officials who are entrusted with implementing the law face no accountability?
Why are the families who made sacrifices for the state's development still waiting for justice?
Justice delayed is justice denied. The displaced residents of Krishnampalem are not asking for special treatment. We are only asking for what the law guarantees and what the Constitution promises fairness, equality, accountability, and justice. 🙏
#JusticeForKrishnampalem #ImplementRR #Article14 #RuleOfLaw @collector_akp@ApiicOfficial@RevenueAPGovt@APPOLICE100@IPS_Association@India_NHRC@GSWSOfficial@mopr_goi@CimGOI@governorap@DARPG_GoI@MLJ_GoI@AgriGoI@NCWIndia@IPR_AP@narendramodi@CMRamesh_MP@bjp4andhra@MadhavBJP@AndhraPradeshCM@Drvirendrakum13@APDeputyCMO@Anitha_TDP@tgbharath@iTDP_Official@JaiTDP@Pallasrinivas4u@RamMNK@gandi_babji@Ganta_Srinivasa@aikyathavijay@PemmasaniOnX@PawanKalyan@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam@vijaysundarapu@DrSandeepJSP@NagaBabuOffl@narendramodi@PMOIndia
@PawanKalyan, @naralokesh గారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మా భూములు, మా ఇళ్లు, మా జీవనాధారాన్ని త్యాగం చేశాము. కానీ ఆ త్యాగానికి ప్రతిఫలంగా గత 18 సంవత్సరాలుగా మా కుటుంబాలు అన్యాయం, నిర్లక్ష్యం మరియు వేదననే అనుభవిస్తున్నాయి.
చట్టం ప్రకారం 6 నెలల్లో పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు నేటి వరకు తమ బాధ్యతను నిర్వర్తించలేదు. ఈ సుదీర్ఘ కాలంలో నిర్వాసిత కుటుంబాల పిల్లలు పెద్దవారయ్యారు, వివాహాలు జరిగాయి, తరాలు మారా��ి. కానీ మా పునరావాసం మాత్రం ఇంకా కాగితాలకే పరిమితమైంది.
2023లో రెవెన్యూ అధికారులు వివాహిత కుమార్తెలను అర్హులుగా గుర్తిస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు.
అయితే 2025 జనవరిలో 40 మంది వివాహిత కుమార్తెలను అర్హుల జాబితా నుంచి తొలగించడం అత్యంత అన్యాయమైన, వివక్షపూరితమైన చర్య.
మేము అడుగుతున్నది దానం కాదు. మాకు చెందాల్సిన హక్కులను మాత్రమే కోరుతున్నాము.
మా రైతు కుటుంబాలు చేసిన త్యాగాల వ���లువ ఇదేనా? రాష్ట్ర అభివృద్ధి కోసం తమ సొంత భూములను ఇచ్చిన కుటుంబాలకు ఇదేనా ప్రభుత్వాలు చేసే న్యాయం?
@vijaysundarapu గారు, పునరావాసం కోసం కేటాయించిన 40 ఇళ్ల స్థలాలు మరియు సుమారు రూ.60 కోట్ల పునరావాస ప్యాకేజీని అర్హులైన నిర్వాసితులకు అందకుండా అడ్డుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి?
మా భూములు తీసుకున్నారు. మా ఇళ్లు తీసుకున్నారు. మా జీవనోపాధిని కోల్పోయేలా చేశారు. ఇప్పుడు మా పిల్లల హక్కులను కూడా లా���్కోవద్దు.
��ాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతు కుటుంబాలకు న్యాయం చేయండి. మా హక్కులను వెంటనే అమలు చేయండి. ✊🏻
#WomenRights #EqualRights #JusticeForDaughters #SaveDisplacedFamilies #Article14 #Article15 #RehabilitationRights #savekrishnampalem #TDP #janasena #chandrababunaidu #pawankalyan #AndhraPradesh #AP #ysrcp @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @iTDP_Official @JaiTDP @RevenueAPGovt @collector_akp @YSRCParty @ysjagan
గౌరవనీయులైన @RevenueAPGovt, @collector_akp గారు, 18 ఏళ్లు మాకు జీవనోపాధి లేకుండా చేసి, ఇప్పుడు మల్లి R&R జాబితా నుండి 40 మంది మేజర్ ఆడపిల్లలను కేవలం "పెళ్లి అయింది" అనే కారణంతో తొలగించిన విషయమై మేము రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించాము.
మేము వినతి సమర్పించి సుమారు 10 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రెవిన్యూ అధికారులు సరైన సమాధానము ఇవ్వడంల���దు ఎందుకు?
వివాహిత మేజర్ ��ుమార్తెలను R&Rకు అనర్హులుగా ప్రకటించడానికి ఏ చట్టం, ఏ ప్రభుత్వ ఉత్తర్వు (G.O.), లేదా ఏ నిబంధన ఆధారం?
లింగం లేదా వైవాహిక స్థితి ఆధారంగా సమాన హక్కులను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
మా వినతిపత్రంపై చట్టబద్ధమైన, పారదర్శకమైన మరియు కారణాలతో కూడిన సమాధానం ఇవ్వాలని వినమ్రంగా కోరుతున్నాము. 🙏
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #Elamanchili #WomenRights #EqualRights #TDP #nda #AndhraPradesh #ChandrababuNaidu @iTDP_Official @JaiTDP @ncbn @DARPG_GoI @DoC_GoI @IPR_AP @RevenueAPGovt @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @PawanKalyan @vijaysundarapu @CMRamesh_MP
@naralokesh గారు, 2023లో అప్పటి ప్రభుత్వం అధికారికంగా మేజర్ అయిన వివాహిత మహిళలకు కూడా మేజర్ అయిన పురుష సంతానంతో సమానంగా R&R (Rehabilitation & Resettlement) హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే, 2025లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివాహిత మహిళల R&R హక్కులను ఎందుకు తొలగించారు? దీనికి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చ���ప్పాల్సిన బాధ్యత ఉంది.
ఒకవైపు మహిళా సాధికారత, మహిళలకు పెద్దపీట, సమాన హక్కులు అంటూ సభల్లో ప్రసంగాలు చేస్తూ, మరోవైపు నిర్వాసిత మహిళల హక్కులను కుదించడం ఏ విధమైన న్యాయం?
ప్రజలు మాటలను మాత్రమే కాదు, ప్రభుత్వ చర్యలను కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా భూములు కోల్పోయి నిర్వాసితులైన కుటుంబాల విషయంలో తీసుకునే నిర్ణయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
దయచేసి నిర్వాసితుల జీవితాలతో ���ాజకీయాలు చేయకండి. వారికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇప్పటికే కల్పించిన హక్కులను కొనసాగించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించండి. ప్రజలు ఆశిస్తున్నది ప్రసంగాలు కాదు, ఆచరణలో న్యాయం🙏
@vijaysundarapu @GSandhyarani_ @PawanKalyan @ncbn @collector_akp @SailajaRayapati @CMRamesh_MP @Anitha_TDP @JaiTDP @iTDP_Official
@PawanKalyan@vijaysundarapu "అభివృద్ధి" అన్నారు... "3,000 మందికి ఉపాధి" అన్నారు...
కానీ నేడు పరిస్థితి ఏమిటి?
భూములు ఇచ్చిన మా భూనిర్వాసితులకు కనీసం కూలి పనులు కూడా చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.
ఇదేనా మీరు చెప్పిన అభివృద్ధి? ఇదేనా మీరు హామీ ఇచ్చిన 3,000 మందికి ఉపాధి?
తమ భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కనీసం కూలి పనులు కూడా ఇవ్వకుండా గత 12 నెలలుగా కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం?
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #Janasena #nda #AndhraPRdesh #ManaOoruMataManthi #SpeedOfDoingBusiness #ChooseSpeedChooseAP #Elamanchili #WomenRights #EqualRights
@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam@PawanKalyan@DARPG_GoI@DoC_GoI@IPR_AP@RevenueAPGovt #SpeedOfDoingBusiness #ChooseSpeedChooseAP @iTDP_Official@JaiTDP@ncbn@DARPG_GoI@DoC_GoI@IPR_AP@RevenueAPGovt
Respected Shri @naralokesh Garu, we respectfully request that immediate action be taken against the Anakapalli District Collector @collector_akp, the @ApiicOfficial Zonal Manager, and the concerned Revenue officials who are responsible for suppressing the legal rights of the displaced landowners and causing grave injustice to them.
We further request that house sites be allotted immediately to all displaced families as part of their lawful rehabilitation and resettlement benefits, without any further delay. 🙏
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #Elamanchili #WomenRights #EqualRights
@AndhraPradeshCM@APDeputyCMO అభివృద్ధి పేరుతో పంట భూములు, ఇల్లు స్థలాలు స్వాధీనం చేసుకుని, RFCTLARR 2013 చట్టాన్ని ఉల్లంఘిస్తూ R&R (పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ) అమలు చేయకుండానే @krishnamaplem గ్రామస్తుల భూములను M/o Balaji Action Buildwell Pvt. Ltd. (Action TESA) కు అప్పగించడం భూ నిర్వాసితుల హక్కులను హరించడమే.
గత 16 నెలలుగా భూ నిర్వాసిత��లు తమ న్యాయమైన హక్కుల కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ @collector_akp గారిని, ఏపీఐఐసీ @ApiicOfficial అధికారులను మరియు మంత్రి శ్రీ నారా లోకేష్ @naralokesh గారిని పలుమార్లు కలిసి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
మా డిమాండ్ ఒక్కటే, భూ నిర్వాసితులందరికీ చట్టబద్ధమైన R&R పూర్తిగా అమలు చేసి, వారి హక్కులు, జీవనోపాధి భద్రతను నిర్ధారించిన తర్వాత మాత్రమే భూముల బదిలీ ప్రక్రియ కొనసాగించాలి. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి. 🙏🏻
https://t.co/NrWjRXMEkg
@PMOIndia@PemmasaniOnX@pawankalyan అభివృద్ధి పేరుతో గ్రామాల ఉనికిని నాశనం చేయకండి… గ్రామీణ వ్యవస్థను కాపాడండి!
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పచ్చని పంట పొలాలను, ప్రకృతి అందాలతో నిండిన గ్రామాలను స్వాధీనం చేసుకుంటోంది. అభివృద్ధి క���సం భూములు ఇచ్చిన ప్రజల త్యాగాలను గౌరవిస్తూ, RFCTLARR Act, 2013 ప్రకారం ప్రభావిత కుటుంబాలకు సరైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
కానీ ఒక గ్రామానికి చెందిన కుటుంబాలను వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి విడదీయడం వల్ల ఆ గ్రామం యొక్క పేరు, సంస్కృతి, ఐక్యత, గ్రామీణ జీవన విధానం నశించే ప్రమాదం ఏర్పడుతోంది.
గ్రామం అనేది కేవలం ఇళ్ల సమూహం కాదు… అది ప్రజల అనుబంధం, తరతరాల చరిత��ర, మన సంస్కృతికి ప్రతీక.
అందుకే అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన గ్రామాలను విడదీయకుండా, ఒకే చోట సమగ్రంగా కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయాలతో గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాము.
గ్రామాలను కాపాడండి… గ్రామీణ వ్యవస్థను కాపాడండి… ప్రజల త్యాగాలకు న్యాయం చేయండి.
#SaveVillages #JusticeForDisplacedFamilies #RRFights #LARR2013 #RehabilitationRights
#nda #TDP #Janasena #YSRCP @DARPG_GoI @DoC_GoI @IPR_AP @RevenueAPGovt @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @PawanKalyan @iTDP_Official @JaiTDP @ncbn @narendramodi
Respected Shri @narendramodi@ncbn@PawanKalyan Garu, the residents of our village are not against development. However, the houses and lands belonging to our displaced families have been taken, and no rehabilitation has been provided to us so far. Therefore, we humbly request you to stop the construction activities being carried out by Action TESA company without following minimum safety standards, at least until proper rehabilitation is provided to us. These constructions are causing severe difficulties for the villagers.
గౌరవనీయులైన @narendramodi@ncbn@PawanKalyan@vijaysundarapu గారు , మా గ్రామస్తులు అభివృద్ధికి వ్యతిరేకులు కాదు. అయితే, మా నిర్వాసితుల నివసిస్తున్న ఇళ్లను, స్థలాలను స్వాధీనం చేసుకొని ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. కాబట్టి, దయచేసి మాకు పునరావాసం కల్పించే వరకు Action TESA అనే కంపెనీ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలను తక్షణం నిలిపివేయవలసిందిగా మన��ి. ఈ నిర్మాణాల వల్ల మా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#savekrishnampalem
@BJP4India @BJP4Andhra @TDP_Germany @JaiTDP @iTDP_Official @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
@ncbn Respected Shri Nara Chandrababu Naidu Garu, The @ApiicOfficial has granted possession of our lands to M/s. Balaji Action Buildwell Pvt Ltd. (Action TESA) company, without implementing the mandatory Rehabilitation & Resettlement (R&R) measures for the land‑sacrificing families.
This action is a direct violation of Section 38(1) of the RFCTLARR Act, 2013, which clearly states that R&R must be fully implemented before handing over possession of acquired lands to any company or project.
Hence, we humbly request you to kindly stop the illegal constructions until we are provided with R&R and are safely relocated to the new place.
#savekrishnampalem
@AndhraPradeshCM@APDeputyCMO
@NtvTeluguLive@TV9Telugu@etvandhraprades@SakshiNews@sakshitvdigital@tv5telugu@Tv5teluguNews@abntelugutv@10TvTeluguNews@ABNNewsLive@eenadulivenews@JournalistYNR@ashuvemulapalli@thulasichandu1@TeluguScribe @SumanTvOfficial @bbcnewstelugu@hmtvnewslive మీడియా మిత్రులందరికీ నమస్కారం,
అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలం, కృష్ణంపాలెం గ్రామం: 2008లో ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన మా రైతులకు ఇప్పటివరకు ఉపాధి, పునరావాసం కల్పించకుండా, తహసీ��్ధార్, ఏపీఐఐసీ సీనియర్ అసిస్టెంట్ బి. రమణ మరియు డిప్యూటీ జోనల్ మేనేజర్ గారు స్థానిక రాజకీయ నాయకుల సూచనలతో ఒక ప్రైవేట్ కంపెనీకి అండగా నిలబడి, మా నిర్వాసితులను “ఇల్లు వెంటనే ఖాళీ చేయండి, లేదంటే కూల్చివేస్తాం” అని పోలీసుల సమక్షంలోనే బెదిరించడం ఎంత దారుణమో మీరే ఆలోచించండి. ఇది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలా పనిచేస్తున్నాయో చూపించే బాధాకరమైన ఉదాహరణ.
మేము భూములు ఇచ్చినప్పుడు, ��ా పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని నమ్మాం. ఆ నమ్మకంతో మా నివాస ఇళ్లను కూడా త్యాగం చేశాం. కానీ నేడు మాకు దక్కింది ఏమిటి? కేసులు, బెదిరింపులు, పోలీసుల ఒత్తిడి, ఉపాధి హామీలు నిలబెట్టుకోకపోవడం, పునరావాసం ఇవ్వకుండానే ��ళ్లను ఖాళీ చేయమని బలవంతపెట్టడం.
మా భూముల మీదే నిర్మిస్తున్న కంపెనీలో మాకు కూలిపనులు కూడా ఇవ్వకుండా, చివరకు “పోలీస్ ఫోర్స్ పెట్టి ఇళ్లు ఖాళీ చేయిస్తాం” అని ఏపీఐఐసీ అధికారులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. పోలీసులు ఇవన్నీ చూస్తూ కూడా ఏమీ పట్టించుకోకుండా ఉండటం మరింత బాధాకరం.
మా గ్రామస్తులందరం చేతులు జోడించి వేడుకుంటున్నాము. మా కన్నీటి కథ ప్రభుత్వ దృష్టికి చేరేలా మీరందరూ సహకరి��చండి. మా న్యాయమైన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం, కానీ మా స్వరం బయటకు వెళ్లడానికి మీ మద్దతు అత్యవసరం.
@ndtv @palkisu @firstpost @the_hindu @DainikBhaskar @aajtak @IndiaToda @ABPNews @SunTV @SumanTvOfficial Greetings to all media friends,
From Krishnampalem village, Rambilli Mandal, Elamanchili Constituency, Anakapalli District:
In 2008, our farmers gave their lands to APIIC with the hope of development, employment, and a secure future for our children. But even after all these years, neither employment nor rehabilitation has been provided to the displaced families.
Instead, the Tahsildar, APIIC Senior Assistant B. Ramana, and the Deputy Zonal Manager, acting under the influence of local political leaders, are openly supporting a private company and threatening our displaced families in the presence of the police, saying: “Vacate your houses immediately, or we will demolish them.”
This is a shocking and painful example of how law and order is functioning in Andhra Pradesh today.
When we gave our lands, we believed our children’s future would improve. We sacrificed even our residential houses with that hope. But what have we received today? False cases, threats, police pressure, broken employment promises, and forced eviction without providing rehabilitation.
The company that is being built on our own lands is not giving us even basic labour work. Instead, APIIC officials are openly saying they will use police force to evict us from our homes. The police, despite witnessing all this, are acting as if nothing is happening, which is even more heartbreaking.
All of us villagers fold our hands and humbly request, please help us bring our painful situation to the attention of the Andhra Pradesh government. We are fighting only for our rightful, legitimate rights. But for our voice to reach the outside world, your support is crucial. #savekrishnampalem @rashtrapatibhvn @narendramodi @ncbn @ysjagan @PawanKalyan @naralokesh
గౌరవనీయులైన అధికారులకు @HMOIndia@Anitha_TDP@collector_akp@dgpapofficial@APPOLICE100 మా గ్రామంలో నివసిస్తున్న నిర్వాసితులమై, ఈ వినతిని అ��్యంత వేదనతో మరియు ఆవేదనతో మీకు సమర్పిస్తున్నాము.
బి. రమణ గారు, సీనియర్ అసిస్టెంట్ – పీఐఐసీ, వారు ఎప్పుడు పడితే అప్పుడు మా గ్రామంలోకి వచ్చి, “ఇళ్లు ఖాళీ చేయాలి, లేకపోతే కూల్చివేస్తాము” అంటూ గ్రామస్తులను తీవ్రంగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ అక్రమ బెదిరింపుల వల్ల మా గ్రామ నిర్వాసితులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని, భయభ్రాంతుల మధ్య జీవనం కొనసాగించాల్సిన దుస్థితికి చేరుక���న్నారు.
03-02-2026 తేదీన, బి. రమణ గారు మా గ్రామానికి వచ్చి, నిర్వాసితురాలైన రెడ్డి లక్ష్మి గారి ఇంటికి వెళ్లి, ఎలాంటి కారణం లేకుండా తీవ్ర స్థాయిలో ఆమెను బెదిరిస్తూ “నీ ఇల్లు కూల్చివేస్తాము” అని చెప్పి వెళ్లారు. ఈ ఘటన ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. ఆ బెదిరింపుల ప్రభావంతో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రస్తుతం ఆమె I.C.U లో చికిత్స పొందుతూ, మరణప్రాయ స్థితిలో ఉన్నారు. ఒక సాధారణ గ్రామ మహిళ జీవితం ఇలా ప్రమాదంలో పడటానికి పూర్తిగా బి. రమణ గారి అక్రమ, అమానుష ప్రవర్తనే కారణం.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ విషయమై గౌరవ హైకోర్టు వారు బి. రమణ గారిని విధుల నుంచి తొలగించి, గాజువాక జోన్కు బదిలీ చేసిన విషయం మా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, కొందరి రాజకీయ అండదండలతో మళ్లీ మా గ్రామానికి వచ్చి, ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోయినా, ఇళ్లను ఖాళీ చేయించాలని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ మా గ్రామస్తులపై మానసిక ఉగ్రవాదం కొనసాగిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మా గ్రామ నిర్వాసితుల జీవితం, భద్రత పూర్తిగా ప్రమాదంలో పడింది. భయంతో నిద్రలేని రాత���రులు గడుపుతున్నాము. ఎప్పుడు ఏ అన్యాయం జరుగుతుందోనన్న ఆందోళనతో జీవిస్తున్నాము.
కాబట్టి, గౌరవనీయులైన అధికారులారా, దయచేసి తక్షణమే బి. రమణ గారిని విధుల నుంచి తొలగించి, నిర్వాసితురాలైన రెడ్డి లక్ష్మి గారికి జరిగిన ఈ ప్రాణాపాయ పరిస్థితికి బాధ్యుడైన బి. రమణ పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా, అలాగే ఆమెకు జరుగుతున్న వైద్య చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును బి. రమణ గారిచేతే భరి���పజేయవలసిందిగా మా తరపున మనవి చేస్తున్నాము.
మా గ్రామ నిర్వాసితుల ప్రాణాలకు, గౌరవానికి రక్షణ కల్పిస్తారని, న్యాయం చేస్తారని గాఢంగా ఆశిస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్నాము.🙏
#savekrishnampalem
@vijaysundarapu @ncbn @PawanKalyan @ysjagan
@JaiTDP @iTDP_Official @JSPVeeraMahila @JSPShatagniTeam @BJP4India @BJP4Andhra @YSRCPEurope @YSRCParty @YsrcpElm @ukysrcp @iTDP_Anakapalli @ysrcp_usa @JournalistYNR @thulasichandu1