కోవూరులో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముఖ్య అనుచరుడు సతీష్
భూమి రికార్డులను తారుమారు చేసేందుకు సహకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పీఏ హాజరత్.. ఈ కబ్జాలో ఇతనికి కూడా వాటా
ప్రభుత్వ భూమి కబ్జాని అడ్డుకున్న గ్రామస్థులు, వైయస్ఆర్సీపీ సానుభూతిపరులపై తప్పుడు కేసులు నమోదు చేయించి.. బెదిరింపులు
అధికారంలో ఉంటే మాత్రం.. ప్రభుత్వ భూమినే మింగేస్తారా @ncbn ?
జగన్ ప్రభుత్వంలో ధరలు పెంచారు అని అన్నారు.
ఇప్పుడు జగన్ కంటే రెండింతలు ధరలు పెంచారు.
జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చారు.
ఇప్పుడు వాలంటీర్లు తీసేసారు.
జగన్ ప్రభుత్వంలో ఇంటింటికి డాక్టర్ వచ్చారు.
ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్లిన డాక్టర్ సరిగ్గా చూడడం లేదు.
GROUND REALITY PUBLIC TALK!
గత రెండేళ్ల నుంచి సామాన్య మానవుడు బ్రతకాలంటే కష్టంగా ఉంది.
బియ్యం ధర 25 కేజీలు రూ.2 వేలు
జగన్ ప్రభుత్వం లో నేను తిట్టేవాడిని.
100% స్థానిక సంస్థల ఎన్నికల్లో TDP కు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది.
గురజాలలో సెల్ఫీ వీడియోలతో ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని బెదిరింపులు చేస్తున్నారని ఆరోపణలు.
మేము అడుగుతున్నది ఒక్కటే: మీరు హామీ ఇచ్చిన సూపర్-6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు?
కనీసం మిగిలిన రెండేళ్లలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు చేయండి.
#SuperSix
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం నుంచి ఏటా సగటున రూ.5 వేల కోట్ల నిధుల్ని వైయస్ జగన్ గారు తీసుకొచ్చి.. ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అన్నీ తెలిసినా.. ఏం చేశారని కేంద్ర మంత్రి అడగడం శోచనీయం.
APSRTC ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.
2020 జనవరి 1 నుంచి జగన్ ప్రభుత్వం APSRTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది.
ఇప్పుడు RTC భవిష్యత్తు, ఉద్యోగుల భద్రతపై ప్రశ్నలు ఉన్నాయి.
ఆర్టీసీని, ఉద్యోగులను కాపాడుకోవడం అందరి బాధ్యత.
#APSRTC
#MegaDSCScam
అంగట్లో సరుకులా టీచర్ ఉద్యోగాల్ని అమ్ముకున్న కూటమి ప్రభుత్వం:
స్పోర్ట్స్ కోటాలో ఒక్కో ఉద్యోగం రూ.30-40 లక్షలకి అమ్మకం.. వారికి ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చి దొరక్కుండా బోర్డర్ మండలాల్లో పోస్టింగ్
@naralokesh
కర్నూలు నుండి వయా శ్రీకాకుళం మీదుగా కోనసీమని తాకిన DSC స్కామ్ సెగ!
స్పోర్ట్స్ కోటాపై ఛాలెంజ్ చేసి పారిపోయిననారా లోకేష్, ఎప్పుడు రిజైన్ చేస్తాడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రా ప్రజలు..!!😜😂
#DSCScam#LooterLokesh#MegaDSCScam#NaraLokeshMustResign