@amazonpay@AmazonHelp@amazon@amazonIN@AmazonPay A fraudster took over my Amazon account, changed my mobile, email and withdrew amount. 1 week ago & filed a Cyber Crime complaint. Still no proper response, money hurts, but being left helpless by a company I trusted hurts more.
నిన్న ఈ స్పీచ్ తర్వాత నుంచి BRS వాళ్ళు వణికిపోతున్నారు.. ఒక్క ఎకరం ఆక్రమణ భూమి ఉన్నా రాజకీయంగా BRS పని అయిపోయినట్టే..
ఏ దళితులను అయితే అవమానించి పసుపు నీళ్లు చల్లారో..ఆ దళితులకు KCR ఫార్మ్ హౌస్ లో అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వం భూమిని యజమానులను చేస్తా..వాళ్ళకి పంచుతా..🔥🤙
సొంత భూమికి కంచె వేస్తే ఎవడో యూట్యూబర్ చెప్పింది విని "కబ్జా” అంటివి!
మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రే చెప్తున్న నీ భూముల భాగోతం ఏంటి @RaoKavitha
- ఆ భూముల యాజమాన్యం ఎవరిది?
హక్కులు ఎలా వచ్చాయి? -
భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి రికార్డుల్లో ఉన్నాయి.
ఒకరికి ఒక న్యాయం... మరొకరికి మరో న్యాయమా? ప్రశ్నలకు సమాధానాలు కావాలి!
భూములపై సమగ్ర విచారణ జరగాలి ..
.... అంటూ జనసేన తెలంగాణ పార్టీ కల్వకుంట్ల కవిత కు ప్రశ్నలు సంధించింది..
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam@APDeputyCMO
#JanaSena #JanaSenaParty #JSPForTelangana #JanaSenaTelangana #BRSLootedTelangana
కల్వకుంట్ల జాగీరు కాదు తెలంగాణ
అసెంబ్లీ సాక్షిగా బయటపడిన కల్వకుంట్ల కుటుంబ భూ దోపిడీ
వందలాది ఎకరాల దోపిడీ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి KCR గారు సమాధానం చెప్పాల్సిందే
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న భూమి 439 ఎకరాలు
కేసీఆర్ కుటుంబం: 67.5 ఎకరాలు
@KTRBRS కుటుంబం: 123 ఎకరాలు
@BRSHarish కుటుంబం: 30 ఎకరాలు
@RaoKavitha: 37 ఎకరాలు
సంతోష్‌రావు: 79 ఎకరాలు
BRS మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపి నిజాలు బయటకు తీయాలి.
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆరోపణలకు పరిమితం కాకుండా, నిజాలు నిగ్గు తెలుస్తారని ఆశిస్తున్నాము.
@TelanganaCMO
#BRSLootedTelangana
#JSPForTelangana
ఎర్నలిస్టులు ఎటు పోయిన్రు బయ్యా…?
ఏ తప్పూ చేయని వారి భూమి దగ్గరికి పోయి… మైకులు పెట్టి, గంటల కొద్దీ విశ్లేషణలు చేసిన రఘడులు
ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధినేత KCR పై వందల ఎకరాల భూముల వ్యవహారం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటే… మీరెక్కడ నగ్గిన్రు బయ్యా?
తెలంగాణను పేటెంట్ రైట్స్లా వాడుకుంటూ… ప్రాంతాల మధ్య పంచాయితీలు పెట్టే BRS రాజకీయాలపై ఎందుకు ఒక్క ప్రశ్న కూడా అడగట్లేరు?
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
కల్వకుంట్ల జాగీరు కాదు తెలంగాణ
అసెంబ్లీ సాక్షిగా బయటపడిన కల్వకుంట్ల కుటుంబ భూ దోపిడీ
వందలాది ఎకరాల దోపిడీ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి KCR గారు సమాధానం చెప్పాల్సిందే
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న భూమి 439 ఎకరాలు
కేసీఆర్ కుటుంబం: 67.5 ఎకరాలు
కేటీఆర్ కుటుంబం: 123 ఎకరాలు
హరీశ్‌రావు కుటుంబం: 30 ఎకరాలు
కవిత: 37 ఎకరాలు
సంతోష్‌రావు: 79 ఎకరాలు
BRS మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపి నిజాలు బయటకు తీయాలి.
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆరోపణలకు పరిమితం కాకుండా, నిజాలు నిగ్గు తెలుస్తారని ఆశిస్తున్నాము.
#BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
6జిబి డేటా ఖాళీ అయింది ఎందుకు ఖర్ఛు అయిందో తెలియట్లా ??
కస్టమర్ కేర్ కి ఫోన్ చేద్దామా అంటే కాల్ కనెక్ట్ అవదు .. ,
ఇండియా లో యూజర్లకు వేరే ఆప్షన్ లేదు సచ్చినట్టు ఉంటే @airtelindia లేదంటే @reliancejio లో పడుంటారు లే నెలకోసారి టారీఫ్ లు పెంచుకుందామ్ జనాలను దోచుకుందామ్ అనే ఆలోచనలో మీరున్నారు అవునా ??
@TRAI ఏమ్ పికుతుందో అర్థం కాదు .. @BSNLCorporate సర్వీస్ లు మెరుగుపరచదు ..
@narendramodi Govt కి ఇవన్ని పట్టవు !!
@JBLSoundIn#JBL#NotRepairOnlyRefund
cheated me; the money I lost was earned through hard work,it wasn't money swindled through white-collar fraud like urs. deeply distressed; Shame on u n d way u live—how long do u survive by ruining others' livelihoods? don't hv humanity in u
JBL SB270(220W) via @Flipkartsupport - bass &sound quality are pathetic,nothing like advertised. Asked 4 refund, keep pushing a technician visit instead. I want my money back, not a repair!
@HarmanIndia please respond #Flipkart#JBL#RefundNotRepair

మట్టి గణపతిని పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
మా అయ్యప్ప స్వామి పెద్దన్నయ్య వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు!
మనకు భక్తి ప్రధానం, భారీతనం కాదు అని గ్రహించండి సన్నిహితులారా🙏
స్వామియే శరణం అయ్యప్ప 🖤
గణపతి బప్పా మోరియా 🙏