పార్టీకి అంది వచ్చిన...అర కొర సీనియర్స్ నాయకత్వాన్ని కూడా. బొందిలో పాతి పెట్టేసాము కదా... మరో అవకాశం కూడా లేదు...
ఎక్స్ట్రీమ్లీ సారీ సార్...😭😭😭
@PawanKalyan
తెలుగుదేశం గెలుపు మన గెలుపు
బాబు సీఎం కావడం మన తక్షణ కర్తవ్యం
ఎన్ని మాటలు చెప్పినా...
కంచికి చేరిన పరమార్థం
ఇదే కదా... ఇదే కదా... ఇదే కదా
@PawanKalyan
2014 అయినా
2024 అయినా
2034....??????
జనసేన పార్టీ నాకు తల్లి లాంటిది.
నా పార్టీ చలా బలంగా ఉండాలి.
మీరు అందరూ నాయకులు అవ్వాలి
మిమ్మల్ని అందర్ని ఒక స్థాయిలో చూడాలి అనుకున్నాను - బండారు శ్రీనివాస్
#JusticeForKothapetaJanasena
AP people have lost their finance
AP People have lost their future
AP People have lost their Capital
just because they believed in @YSJagan in 2019
It's saddening for the dear people of AP 😔
-> JSP will be hosting the inaugural public gathering of the alliance , tomorrow ( Tadepalligudem )
-> Some individuals have been posting boycott things - let's refrain from endorsing such actions
-> Let's avoid getting ensnared by YCP's tactics
-> The meeting scheduled for tomorrow holds significant importance; urging everyone to participate, please arrange to be present
@PawanKalyan@JanaSenaParty
రండి...తరలి రండి
వైసీపీ అరాచక, అవినీతి, అధర్మ, ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం
జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం
@JanaSenaPartyని బాలపరుద్దాం, వచ్చే ప్రభుత్వంలో @PawanKalyan గారిని
భాగస్వామిని చేద్దాం..
#JSPforNewAgePolitics
పార్టీ నడిపేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న జనసేనాని. నిన్ను ఓడించిన ప్రజల కోసం ఇదేం సరదా @PawanKalyan గారు? నిజంగా నువ్వు త్యాగ రాజు వే, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వార్థం లేకుండా ఆలోచించే వాడివి, వ్యక్తిత్వంలో నువ్వు ఎవరికి అందని వాడివి, అందరి వాడివి.
2019 elections lo ninnu kuda gelipinchalekapoyam but nuvvu matram venaka adugu veyakunda malli makosam ashtulu anni amukoni Mari vastunav.❤️🫂🥺
'దైవం మానుష రూపేణ @PawanKalyan ' 🙏