@Swathireddytdp ఏపీ అసిస్టెంట్ ప్రొఫసర్- 2018 నోటిఫికేషన్ లో పరీక్ష పాస్ అయినా ప్రతిభ గల అభ్యర్తలకు ఇంటర్వ్యూలు నిర్వహించి 14 యూనివర్సిటీ ల లో నియమించి,7 సంవత్సరాలనుండి పెండింగ్ లో ఉన్న న్యాయభద్దమైన సమస్య ను పరిష్కారం చేయుటకు గవర్నర్ గారిని కలిశారు @JaiTDP@naralokesh@narendramodi@ncbn @PSPK
Not only ycp played and tried to kill the 2018 notification sir. Your government is also trying to kill your own notification. Please do the recruitment by filling a positive affidavit. @naralokesh@ncbn
In issue 3 you said the declared posts were 2000 in 2018 notification. But the posts are not 2000, but 1108. Next it was not closed but alive in Supreme court. Now the govt which gave the notification itself is trying to close @naralokesh@sribharatm@ncbn
@sribharatm@JaiTDP@naralokesh మీ ప్రభుత్వం 2018,, లో విడుదల చేసిన నోటిఫికేషన్ మీద మీరే వ్యతిరేకంగా మే నెల 28న జరిగిన నీటిఫికేషన్ మీద వ్యతిరేకం గా అఫిడఫిట్ వేశారు...
అందువల్ల మాకు మీద నమ్మకం లేదు దొర....
మీ రాజకీయనాయకులు అంతా ఒక్కటే...
మీలో మీరు పొట్లాడుకుని, మధ్యలో విద్యా విఫలం చేస్తున్నారు.
#savemerit
@sribharatm@JaiTDP@naralokesh @srubharatm sir present govt notified 1109 assistant proffessor posts 2017-18. 3450/27000 qulified in the exam and struggling for Justice,still pending in supreme court,YCP govt opposed it,present govt recently expressed same stand in court by forgetting the fact, it is of them
@naralokesh@APPOLICE100 Dear Sir, @naralokesh, you cannot help there but you can help here... we are App.3500 number of candidates who qualified APPSC Asst Prof Screening test 2018. Its been more than 7 years... here is the chronology
@ncbn > @ysjagan > @ncbn@OfficeofNL Please do justice #Savemerit
@ncbn@Pawankalyan@naralokesh@sribharatm
Respected Sir,
Please file affidavit in Supreme court in favour of 2017 Assistant Professor Qualified Candidates , please continue the interview process and save merit.
Thank you.
@TYRRao1@ncbn@naralokesh మిమ్మల్ని మేము రీచ్ అయ్యమో,లేదో తెలియదు సార్. మీరు న్యాయం చేస్తారు అని నమ్ముతున్నాం.రేపు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. మీరు వైసీపీ లాగా మాకు అన్యాయం చేయరని నమ్ముతున్నాం. 7 సంవత్సరాలు నిద్రహారాలు మాని ఇంటర్వ్యూల కోసం,న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇక నిర్ణయం మీచేతుల్లో
💰లేదు అని ముఖ్యమైన పనులు ఆపేస్తే రేపు అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి.మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తేనే కదా రేపు ఫలితం వచ్చేది.అరకొర వసతులతో చదువుకున్న విద్యార్ధి రేపు ఏ రంగంలో అయితే మాత్రం రాణించి అభివృద్ది చేయగలరు.2018 అసిస్టెంట్ ప్రొఫెసరు recruitment పూర్తి చేయమని🙏 @naralokesh@ncbn
@naralokesh మిమ్మల్ని మేము రీచ్ అయ్యమో,లేదో తెలియదు సార్. మీరు న్యాయం చేస్తారు అని నమ్ముతున్నాం.రేపు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. మీరు వైసీపీ లాగా మాకు అన్యాయం చేయరని నమ్ముతున్నాం. 7 సంవత్సరాలు నిద్రహారాలు మాని ఇంటర్వ్యూల కోసం,న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇక నిర్ణయం మీచేతుల్లో
@JaiTDP ఈ రోజు జరిగబోయే సుప్రీం కోర్టు హియరింగ్ లో,ఇంటర్వ్యూల పట్ల @ncbn govt ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో!
2019నుంచి @ysjaganకాలంలో యూనివర్సిటీల్లో జరిగిన విధ్వంసాన్ని ఈ విద్యాసంవత్సరంలోగ ప్రక్షాళన చేయాలంటే2017 APPSCద్వారా EXAMపాస్ అయినవాళ్ల యూనివర్సిటీ నియామకాల ఇంటర్వ్యూ ప్రక్రియే మార్గం
రేపు, అనగా 8th ఏప్రిల2025 సుప్రీం కోర్టు లో మన రాష్ట @ncbnప్రభుత్వ నిబద్దతతో కూడిన నిర్ణయం తెలుస్తుంది
@naralokesh,మా7 సం||ల నిరీక్షనాకు తెర పడబోతుంది
APPSC రాజ్యాంగ బద్ధమైన సంస్థ ద్వారా @ncbnసార్ శారద్యంలో,Ion Digitalఇంటరపేస్ లోcivilsకన్నా ఖటిన పరీక్ష పాసై3000 రోడ్డు మీద ఉన్నాం.