In India, a daughter's marriage often means a lifetime of debt for her parents
Behind the wedding lights and music, there is always a family counting loans
KCR garu understood this pain when a tribal father, Banothu Keemanayak shared his tragic story of losing the savings he kept aside for his daughter’s wedding
Most would have helped one family. But KCR garu decided to stand with every girl child’s family in Telangana
And that’s how #KalyanaLakshmi / Shaadi Mubarak was born
12 years.
16.78 lakh families.
Rs 16,375 Crores…
Given without ever being written in a manifesto…
Given without a stage…..
without a chest thumping speech.
For 16 lakh daughters of Telangana, KCR garu stood as their father-figure, a backbone to the family
Kalyana Lakshmi cheque is a promise of dignity from KCR garu
Jai KCR
Jai Telangana
లక్షలాది గొంతుకలు ఏకమై ‘జై తెలంగాణ’ అని నినదించిన రోజు..
సాగరహారానికి నేటితో 14 ఏళ్లు! ✊
(సెప్టెంబర్ 30, 2012)
ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా.. హుస్సేన్‌సాగర్ తీరం ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.
ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొడుతూ.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం ఇది.
తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సాగరహారం కీలక ఘట్టంగా నిలిచింది.
జై తెలంగాణ ✊
కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు, కోల్ స్కామ్ ను బయటపెట్టేందుకు.. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) ను సందర్శించిన బీఆర్ఎస్ నిజానిర్ధారణ బృందం.
నిన్న అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడి మరియు ఈరోజు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పై కాంగ్రెస్ గుండాలు దాడికి వెళ్తున్న నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో నిరసన కార్యక్రమం.
*మంచిర్యాల జిల్లా//*
*చెన్నూరు నియోజవర్గం//*
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గౌ"శ్రీ బాల్క సుమన్ అన్న గారి నేతృత్వంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత తక్కువ సమయంలో పూర్తయిన ఆసుపత్రి అతి త్వరలోనే ...
@balkasumantrs gariki 🙏🙏🙏🙏
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో MRO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన జైపూర్ మండల బీఆర్ఎస్ శ్రేణులు.
నాడు సాగునీటి గోస...!
నేడు జల సవ్వడులు..!
సీఎం శ్రీ కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది.
#TelanganaWithKCR
*మంచిర్యాల జిల్లా//*
*చెన్నూరు నియోజవర్గం//*
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గౌ"శ్రీ బాల్క సుమన్ అన్న గారి నేతృత్వంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత తక్కువ సమయంలో పూర్తయిన ఆసుపత్రి అతి త్వరలోనే ...
@balkasumantrs gariki 🙏🙏🙏🙏