టీఆర్ఎస్ ప్రభుత్���ం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్ధ సాధక ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీహెచ్ విద్యాసాగర్ రావు గారిని ముంబై లోని రాజ్ భవన్ లో కలిసి ఆహ��వానించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
#KaleshwaramProject
ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి ధనయజ్ఞం..ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టకముందే 3 సార్లు అంచనా వ్యయాన్ని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ప్రాజెక్టును రీడిజైన్ చేసి 20 జిల్లాలకు లబ్దిచేకూరే విధంగా శరవేగంగా నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది.
#Kaleshwaram#TelanganaWithKCR
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని, అభ్యర��థులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
#TelanganaWithKCR
కె.పి.హెచ్.బి డివిజన్ వై.ఆర్.సి.పి కన్వీనర్ అంకాల రాజు మరియు పలువురు నాయుకులు కార్యకర్తలు ఈరోజు కూకట్పల్లి కార్యాలయంలో టీ.ఆర్.��స్ పార్టీ చేరారు.
#TelanganaElections2018 #TelanganaWithKCR
ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి ధనయజ్ఞం..ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టకముందే 3 సార్లు అంచనా వ్యయాన్ని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ప్రాజెక్టును రీడిజైన్ చేసి 20 జిల్లాలకు లబ్దిచేకూరే విధంగా శరవేగంగా నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార���టీది.
#Kaleshwaram
#TelanganaWithKCR