@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@RahulGandhi గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి #DSC2008 అభ్యర్థులను దీపావళి కానుకగా బడికి పంపించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. సుదీర్ఘ సమస్యను పరిష్కరిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
@BChandr23182318@revanth_anumula CM... Sir...2008DSC అభ్యర్థులు ను వెంటనే నియామకo చేసి...భావి పౌరులను తీర్చి దిద్దే అవకాశం కల్��ిస్తారని ఆశిస్తున్నాము.🙏🙏🙏
@revanth_anumula#DSC2008 పై హైకోర్టు తీర్పును గౌరవించి,PCC అధ్యక్షుడిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని క్యాబినెట్లో ఆమోదించి, G.O:9 14.03.2024 ఇచ్చిన Hon'ble శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు.
త్వరగా కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో పంపాలని
#DSC2008 పై హైకోర్టు తీర్పును గౌరవించి,PCC అధ్యక్షుడిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని క్యాబినెట్లో ఆమోదించి, G.O:9 14.03.2024 ఇచ్చిన Hon'ble శ్రీ @revanth_anumula గారికి ధన్యవాదములు.
త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించి బడికి పంపాలని ప్రార్థన.
@IndiraShoban మేడం మీరు మా 2008 DSC విషయంలో చాలా help చేస్తున్నారు, ఇంకా సబ్ కమిటీ పెద్దలు రిపోర్ట్ ఇవ్వలేదు, ఆ విషయంలో చాలా బాధతో ఉన్నాం మీరు ఆ రిపోర్ట్ తోందరగా వచ్చేట్లు చేయగరు
@revanth_anumula @PonnamLoksabha @DamodarCilarapu@DSridharbabu
పెద్దలందరికి DSC 2008 అభ్యర్ధుల యెక్క నమస్కారాలు.GO.NO 317 పైన రేపు జరిగే మీటింగ్ లో మా DSC 2008 అంశాన్ని కూడా చర్చించి, మాకు తొందరలో జాబ్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోగలరు
@PonnamLoksabha @porika_balram Sir please complete our DSC 2008 recruitment process, we are waiting for your valuable report sir , please give it very soon sir 🙏
@PonnamLoksabha
@DSridharbabu@DamodarRajanar1
Sir,మా DSC 2008 candidates recruitment process అంతా మీ యెక్క రిపోర్ట్ పైన ఆధార పడి ఉంది sir, దయచేసి మీరు మమ్మల్ని తోందరగా జాబ్ లో చేరాలా రిపోర్ట్ నీ తోందరగా ఇవ్వగలని కోరుచున్నాము
@TeamQnews
మా DSC 2008 అభ్యర్ధుల తరుపున MLC మల్లన్న గారికీ శుభా కాంక్షలు.
మాకు జాబ్స్ ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ని నియమించింది , కాని కమిటీ పెద్దలు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు తోందరగా రిపోర్ట్ వచ్చేలా చూచి జాబ్స్ వచ్చేలా చూడగలరనీ కోరుచున్నాము
@Min_SridharBabu జన హృదయ నేత, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు...💐💐🎂🎂
By
DSC2008 అభ్యర్థులు 🙏🏻🙏🏻