@BChandr23182318@revanth_anumula CM... Sir...2008DSC అభ్యర్థులు ను వెంటనే నియామకo చేసి...భావి పౌరులను తీర్చి దిద్దే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాము.🙏🙏🙏
@revanth_anumula#DSC2008 పై హైకోర్టు తీర్పును గౌరవించి,PCC అధ్యక్షుడిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని క్యాబినెట్లో ఆమోదించి, G.O:9 14.03.2024 ఇచ్చిన Hon'ble శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు.
త్వరగా కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో పంపాలని
#DSC2008 పై హైకోర్టు తీర్పును గౌరవించి,PCC అధ్యక్షుడిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని క్యాబినెట్లో ఆమోదించి, G.O:9 14.03.2024 ఇచ్చిన Hon'ble శ్రీ @revanth_anumula గారికి ధన్యవాదములు.
త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించి బడికి పంపాలని ప్రార్థన.
@Min_SridharBabu
Many more Happy returns of the day sir happy birthday to you Dsc2008 అభ్యర్దులు
మీరు మా సమస్యను పరిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు త్వరగా మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు అని కోరుతూ డిఎస్సి 2008 అభ్యర్థులు
@Min_SridharBabu
Many more Happy returns of the day sir happy birthday to you Dsc2008 అభ్యర్దులు
మీరు మా సమస్యను పరిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు త్వరగా మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు అని కోరుతూ డిఎస్సి 2008 అభ్యర్థులు
@Min_SridharBabu జన హృదయ నేత, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు...💐💐🎂🎂
By
DSC2008 అభ్యర్థులు 🙏🏻🙏🏻
జూన్ లో మాకు ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగులు నిoపబోతున్న మాముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు సహచర మంత్రి వర్యులకు ఉగాది పండగ శుభాకాంక్షలు.
మీ DSC2008 అభ్యర్థులు 🙏🏻 @revanth_anumula@seethakkaMLA@Bhatti_Mallu @mpponguleti @Min_SridharBabu @PonnamLoksabha
@revanth_anumula
CM sir #DSC2008 సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలలో వెలుగులు నింపితున్నదుకు మీకు శత సహస్ర ధన్యవాదాలు.మీ పార్టీ విజయానికి ఎల్లపుడూ మేము కృషి చేస్తాము sir
వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మా DSC2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మా కుటుంబాలు మరియు మా బంధు మిత్రుల మద్దతు ఉంటుంది. జై రేవంత్ అన్నా... జై జై కాంగ్రెస్ 💪💪 @revanth_anumula@TelanganaCMO, @PonnamLoksabha @seethakkaMLA@TSEduDept @mpponguleti
@revanth_anumula
గౌరవ హైకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం మాకు అన్యాయమే చేసింది. కానీ ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన మన ప్రియతమ రేవంత్ అన్న గారు 100 రోజుల లోపలనే మాకు న్యాయం చేశారు. 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆనందంగా హోలీ జరుపుకుంటున్నాం అన్నగారు.