అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందన��ి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గం.
బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిది.
నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది.
అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించున్నారు.
లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారు?
మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థుల��� నష్టపోవాల్సి వస్తున్నది.
పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం..ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుంది?
సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు.
@revanth_anumula గారూ.. కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించండి.
మీ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి, మీ పరువు కాపాడుకోండి.
#CongressFailedTelangana
జూనియర్ కాలేజ్ గెస్ట్ లె���్చరర్ కి "బ్రెయిన్ స్ట్రోక్"
- 1392 రెగ్యూలర్ లెక్చరర్ల నియామకాలతో తన కుటుంబం ఆధార పడిన ఉద్యోగం పోతుందేమోననే టెన్షన్ తో స్ట్రోక్
- దాదాపు 11 ఏండ్లుగా ప్రభుత్వ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్ గా వెట్టిచాకిరి చేస్తున్నా "ఉద్యోగ భద్రత" లేదనే భయం!
@TelanganaCMO
సాయిబాబా ! నవ్వు చేసింది ఏమి బాగుండ లేదబ్బా !!
లక్షల్లో జీతం వచ్చేది. చక్కగా రెండో, మూడో అంతస్తుల ఇల్లు కట్టుకుని అబ్బాయి ని అమెరిక పంపించి, అమ్మాయిని IIT లోనో, IIM లోనో చేర్పించి సాయంత్రం వేళల్లో భార్య తో కలిసి కాఫీలు తాగుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సింది.
కుదరకపోతే సెల్ ఫోన్లు చూస్తూ ఆనాడు ‘అంబేద్కర్’ పడ్డ బాధలు చదువుతూ సెల్ ఫోన్లు తడిచి పోయేంతగ కన్నీళ్లు కారుస్తూ ఉండాల్సింది. (అవును నువ్వు ‘మార్క్సిస్టు వి కదా, సారీ! ).
అదీ వీలు కాకపోతే ఏ మాలో-మాదిగో సంఘంలో చేరి ( పరిస్థితి ని బ��్టి మరో సంఘం) కత్తులు, గొడ్డళ్లు నూరుతూ ఉండాల్సింది.
ఇదీ చేతకాక పోతే ఏ క్లబ్ లోనో, లేదా టీ స్టాల్ ముందో కూర్చుని “రెడ్డి గారు వస్తారా, కమ్మోరు గెలుస్తారా?” అంటూ ఫ్రెండ్స్ తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండాల్సింది.
అంతేగాని, హక్కులేంటి? పోరాటం ఏంటి?
అయినా నువ్వు కొత్తగ చనిపోవడం ఏంటి? జైల్లో నే చనిపోయావు గా……
“మన ప్రాణాలకు విలువ ఉండదు సాయిబాబ.
మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా జీవశ్చవాలమే!”
ఇంతకూ నీది ఏ కులం? ఏ మతం?
మా కులం కాకపోతే చెప్పు,
నువ్వు ఏమైపోతే నాకేంటి!
Chala Bagundi idi...
1955 లో తిరుమల.. టికెట్లు లేవు, వ్యాపారం లేదు. క్యూలైన్ లేదు . అన్నివిషయాలలో సింపుల్ గా దర్శనం. ఎక్కడా దొరకనటువంటి అరుదైన వీడియో.....
మా కుటుంబాలను ఆదుకోండి సార్ 4 నెలలు గా జీతాలు లేవు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసి ఆదుకుంది కానీ కాంగ్రెస్ మా జీవితాలు రోడ్ల మీద వేస్తుంది మీరే న్యాయం చెయ్యాలి సార్ @KTRBRS@BRSparty@RSPraveenSwaero
ఏనుగు కొండను దాటితే శాక్యముని (బుద్ధుడు) విగ్రహం ఉంటుంది. అది నాగవంశీయుల ప్రాంతం. అక్కడే బంగారం ఉంటుంది.
సిద్ధాంతం, రాజకీయం..
ఇంతకంటే సూటిగా ఎవరు చెప్తారు?
Kudos @beemji anna 🙌
🐘����🇺 #Thangalaan