మురసు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు భద్రతా సూచనలు!
మురసు తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించాల్సిన సూచనలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ IAS ప్రజలకు తెలియజేశారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత – అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!
#murasucyclone #publicsafety #ntrdistrict #teamntrdistrict #cyclonealert