Day-1:(Jun-08-2024)
కార్యకర్తగా నీతో మాట్లాడే అర్హత మాకు ఉంది @ysjagan
నీతో మాట్లాడాలి @ysjagan అన్న..
ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వు..
ఇట్లు,
నువ్వు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు నుండి నీ వెనకే ఉన్న అభిమాని..
పెద్దాయన చేతిలో నామినేషన్ తాలూకా పత్రాలు పోలీసులే లాకుని మరి ప్రత్యర్ధుల చేతికి ఇస్తున్నారు. ఇంతకాడికి ఎలక్షన్ దేనికిరా @ECISVEEP@CEOAndhra
ఓ పని చేయి @APPOLICE100 తీసేసి APKojjalufor100 అని పెట్టుకోండిరా 💦
400 కోట్లు తిన్నాడనే మీ నాయన్ని కర్నూల్ నుంచి తీసుకొచ్చి 53 రోజులు జైలు లో వేసాడు
ఇగ నువ్వు ఏకంగా DSC స్కాం చేసినవ్ , గుడ్డలు ఊడదీసి కొట్టుకుంటు తీసుకెళ్తాడు ఏమో😭🔥
కాపు యువకుడు, జనసేన కార్యకర్తను లాకప్‌లో చంపేసి.. కోర్టు ముందు బొంకుతున్న కృష్ణలంక @APPOLICE100
అర్ధరాత్రి శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి దహనం చేసి.. సాక్ష్యాలు లేకుండా ఆఖరికి బూడిదను కూడా మాయం చేసిన పోలీసులు
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో రాక్షసుల్లా మారిపోతున్న పోలీసులు
ఈ లాకప్ డెత్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan ?