నిజమైన సమాఖ్య స్పూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ...
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
#HappyRepublicDay
పెనుకొండలో బీసీ మంత్రి సవిత అండతో రెచ్చిపోతున్న ప్రధాన అణుచరుడు దాదు*
మాల వేసుకున్న శ్రీనివాసులు అనే వ్యక్తిపై మంత్రి సవిత ముఖ్య అణుచరుడు దాదు కాలితో తన్ని విచక్షణ రహితంగా చేయిచేసుకున్న వైనం
న్యాయం కోసం వెళ్లిన వారిపై మంత్రి ఆదేశాల మేరకు లాటీ చార్జ్ చేసిన పోలీస్ యంత్రాంగం
నేడు సోమందేపల్లి మండలం రంగేపల్లిలో కాఫీ విత్ వైసీపీ లీడర్స్ కార్యక్రమంను నిర్వహించి ప్రజలను పలకరించిన మాజీ మంత్రి,వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ గారు
నేడు మన ఇండియన్ పొలిటికల్ స్టార్ పేద,బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జన హృదయ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HBDJagananna
Advance happy birthday to the people's leader, YS Jagan Mohan Reddy Anna!🔥
# Today We celebrated Jaganana Birthday at Our Penukonda Constituency,Sri Sathya Said District
#AdvanceHBDJagananna#AndhraPradesh
YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy K.V. Usha Shricharan
మానవాళికి సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవ సేవే మాధవ సేవని దారి చూపిన మన శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల ఆరాధ్యదైవం శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి 99వ జయంతి సందర్భంగా బాబా వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆ బాబా వారిని ప్రార్ధిస్తున్నాను..
సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప కవి భక్త కనకదాస
భక్త కనకదాస జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ YS జగనన్నతో కలిసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి,జిల్లా అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ గారు,హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త దీపిక గారు.
అమ్మకు వందనం లేదు.. రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఇన్ని వర్గాలను మోసం చేసిన @ncbn మీద కదా కేసు పెట్టాలి.. ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా
ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసి.. అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని @ncbn ఫిక్స్ అయ్యారు. అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలలు సాగదీసి.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజల బడ్జెట్ కాదు.. ప్రజల్ని మభ్యపెట్టే బడ్జెట్
#WeStandForTruth#WeAreWithYSRCPSM
YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy
శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు డి.వి.గంగాధరప్ప గారి కుమార్తె మేఘాంజలి వేణుగోపాల్ వారి వివాహవేడుకలో పాల్గొని ఆశీర్వదించిన మాజీ మంత్రి,జిల్లా అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం ఇన్ చార్జ్ శ్రీమతి కే.వి. ఉషాశ్రీచరణ్ గారు
నేడు శ్రీ సత్య సాయి జిల్లా పరిగిలోని భీరలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన కాలువపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆదినారాయణప్ప గారి కుమారుడు అశోక్ కుమార్, మహాలక్ష్మీ వివాహవేడుకలో పాల్లొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి,జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ గారు.
డి.సి.అంజనేయులు కళ్యాణ వేదికలో జరిగిన పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి సర్పంచ్ విశ్వనాథ రెడ్డి గారి అన్న దామోదర రెడ్డి గారి కుమారుడు దర్శన్ రెడ్డి,లక్మీమానస వివాహవేడుకలో పాల్లొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి,జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ గారు.
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న TDP సోషల్ మీడియా సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన ఆధారాలతో పాటు ఫిర్యాదు చేయడం జరిగింది.
వైయస్ఆర్ సీపీ 14 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా.. మూడు రంగుల మన జెండాను పేదోడి భవిష్యత్తు మార్చడానికి తమ గుండెగా మార్చుకున్న ప్రతీ కార్యకర్తకు, అభిమానులకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#YSRCPFormationDay#YSRCPAgain#AndhraPradeshElections2024
మహిళా సాధికారతే లక్ష్యంగా.. మన సీఎం జగనన్న పాలనలో ప్రతీ మహిళా అభివృద్ధి వైపు పురోగమించాలని ఆకాంక్షిస్తూ ..నా తోటి మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyWomensDay#WomensDay2024
YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy