మచిలీపట్నానికి మరో సువర్ణావకాశం! రాబోతున్న సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్!
మచిలీపట్నం పేరు అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మ్యాప్‌పై కనిపించడం ప్రతి బందరు బంధువుకు ఆనందకరమైన విషయం.
3,600 కి.మీ. పొడవైన I-2C సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ మచిలీపట్నంలో తీరం చేరనుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, చెన్నై నేరుగా సింగపూర్ మరియు మలేషియాతో అనుసంధానమవుతాయి.
లైట్‌స్టార్మ్ సంస్థ, మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.
ఈ కేబుల్ ద్వారా కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ కంప్యూటింగ్, భారీ స్థాయి డేటా సెంటర్ల సేవలకు వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ అందుతుంది.
హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఈ వ్యవస్థను ఉపయోగించే ప్రధాన వినియోగదారుల్లో ఒకటిగా ఉండనున్నాయి. దీంతో మచిలీపట్నం భారతదేశానికి ఒక కీలక డిజిటల్ ప్రవేశ ద్వారంగా అవతరించే అవకాశం ఉంది.
��ముద్ర గర్భంలో వెళ్లే I-2C సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ వంటి మౌలిక వసతులు కేవలం ఒక కేబుల్ మాత్రమే కాదు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, AI, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు, ఐటీ ఆధారిత పరిశ్రమలకు బలమైన పునాది.
ఇది నిజంగా మచిలీపట్నానికి కొత్త అవకాశాల తలుపులు తెరవగలదు. అయితే, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్థానిక ప్రజలు కలిసి పనిచేయాలి.
మన యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఐటీ పార్కులు, స్టార్టప్ ఎకోసిస్టమ్, మెరుగైన రహదారులు, పోర్టు, విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే ఈ కనెక్టివిటీ నిజమైన ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధిగా మారుతుంది.
మన బందరు మరోసారి వాణిజ్య, సాంకేతిక రంగాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందా��.
మచిలీపట్నం ఎదిగితే… కృష్ణా జిల్లా ఎదుగుతుంది. కృష్ణా జిల్లా ఎదిగితే… ఆంధ్రప్రదేశ్ మరింత బలపడుతుంది.
జయహో బందరు!
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్���ి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంట��� ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ��వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Entha sepu road lu esadu vallaki idhi chesadu adhi chesadu ani cheptunnaru tappa okakdu anna state change chese decision em teeskunnado chepthada ani chusa
< TWEET LIKE FMS >
పాపను చంపిన వారిని...
కేసును నీరుగార్చిన వారిని...
సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని వదిలేసి...
సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం ��ోసం మొదటి నుంచి చివరి వరకు పోరాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టడం ఎంత దురదృష్టకరమో ప్రజలే ఆలోచించాలి.
"పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" అన్న మాట మరోసారి నిజమైంది. ప్రజల కోసం, బాధితుల కోసం నిలబడే నాయకుడిపైనే రాజకీయ కక్షతో కేసులు పెట్టడం న్యాయాన్ని అణచివేయలేం.
సుగాలీ ప్రీతి కోసం గొంతెత్తింది ��్రీ పవన్ కళ్యాణ్ గారే.ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసింది ఆయన పోరాటమే.
నేరస్థులను ప్రశ్నించిన నాయకుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నాలు ఎంత చేసినా... సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.
@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @APDeputyCMO
#PawanKalyanAneNenu #janasenaparty #lokammadhavi
#pawankalyantransformsap #janasenaparty
Prajalaki manchi cheddham ani Movies nundi Politics ki shift ayyav
Chusthe
Starting lo PRP effect,
Tharuvatha avamanalu & family abuse lu
Ippudu direct nuv help cheyali anukune valle nee medha case pettaru
Ela thattukuntunav @PawanKalyan