@realyssharmila అమ్మ తల్లి మీరు ఏం చేసినా పార్లమెంటు లో చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అజీవిక మిషన్ (గ్రామీణం) పథకం తెచ్చారు అది చట్టంగా కూడా మారిపోయింది పార్లమెంటు లో ఉన్న మీ పార్టీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ???
@ysj_45 సచివాలయంఉద్యోగాల్లోఆడవారికి54%రిజర్వేషన్ అవసరమా భయ్యా,గ్రూప్ 2 నోటిఫికేషన్ లో అదే రిజర్వేషన్ కొనసాగింపు,రోస్టర్ తప్పులు జగనన్న కి ఆడవారు అంటే అంత ఇష్టం ఎందుకు, మగవారు అంటే అంత కోపం ఎందుకు??? ఇప్పుడు ఉన్న NDA ప్రభుత్వం కూడా గ్రూప్ 2 రోస్టర్ ని సరిదిద్దకుండా పరీక్ష నిర్వహించింది