Dear @TelanganaCMO ,
One of the Junior Panchayat Secretaries(Outsourcing) has applied to the Collector to either solve his problem or allow him for EUTHANASIA!!!! The frustration levels in this issue are really scary.
I request you to kindly act upon this on humanitarian grounds urgently to save lives. It seems they(Around 80 of them) have spent ₹50 lakhs for seeking elusive justice !!! Where will poor people get such money from?
గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేయని తప్పుకు అన్యాయంగ (98 ) JPS లను తొలగించింది. దాదాపు రెండు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే దాదాపు 70 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ను వాళ్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిందంట.
దీనిని అమలు పరచాలని గత ప్రభుత్వంలో మంత్రులను కూడా వారు కలిశారు. కానీ లాభం లేదు.
జిల్లా కలెక్టర్ ని కలిస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్ప��రు, కమిషనర్ ను కలుస్తే ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలుస్తే ప్రభుత్వం పేరు చెప్తున్నార���ట!!! ఇక ప్రభుత్వం అంటే ఎవరు??? దాని అడ్రసు ఎక్కడ???
ప్రస్తుతమున్న మినిస్టర్స్ అందరిని దాదాపు కలిశారంట, సీఎం ఓ లో కూడా ఫిర్యాదు చేసిండ్రంట. ఇప్పుడు అలసిపోయి జిల్లా కలెక్టర్లకు కారుణ్య మరణానికి (Raw గా చెప్పాలంటే ఆత్మహత్యకు పర్మిషన్ లాంటిది) కూడా అప్లై చేశారంట.😭
దాదాపు మూడు సంవత్సరాలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. చాలా మందికి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు వచ్చినప్ప���ికీ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం ఉందని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిండ్రు.
ప్రస్తుతం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం రెండు లేకుండా పోయాయి.
వీళ్లలో చాలామంది స్పోర్ట్స్ కోటాల కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగం వచ్చింది. వీళ్ల కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగంలో ఉన్నారు!
చాలామందికి వయసు కూడా అయిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కూడా కాదు తప్పు ఏమి లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీరు మానసిక వేతన అనుభవిస్తున్నారు.
@TelanganaCS
@KTRBRS Good Evening sir Outsourcing Junior Panchayat Secretaries We are also those who came through JPS 2018 exam some of them converted to OPS to JPS and still 1000 people are left in the state I pray you can tell CM to convert us too🙏🙏🙏
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
JPS/OPS Regularisation అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని.. భద్రాద్రి కొత్తగూడెం గౌరవ శాసనసభ్యులకు JPS/OPS లు విన్నవించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోనే తాము సమ్మెను విరమించామని తెలియజేశారు. #jpsopsregularisation@eenadulivenews@TelanganaCMO
@dr_mvreddy జేపీస్ ల సమస్య లపై సమ్మె కాలం నుంచి మా వెంట లేకున్నా ట్విటర్ ద్వారా మా సమస్యలను తెలంగాణ ప్రజానికానికి తెలిపి మమ్మల్ని సంగిభావం తెల్పినందుకు ధన్యవాదములుసార్..మీలాంటి మేధావి వర్గం ఈ సమాజానికి, ఎంతో అవసరం సార్..🙏
ఉద్యోగ భద్రతప�� ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏