నేను మాములుగా నాకు దగ్గర్లో ఉండే లైబ్రరీ లో ఉండే పుస్తకాలే ఎక్కువగా చదువుతుంటా. కానీ ఎక్కువగా అక్కడ క్లాసిక్ మరియు 80s & 90s పాపులర్ పుస్తకాలే దొరుకుతాయి.పోయిన సంవత్సరం నేను మ��� ఫ్రెండ్స్ ఒక్క సారి contemporary బుక్స్ తెప్పించామని అడుగుదాం అనుకోని ఈ క్రింది లెటర్ ఇచ్చాము.