Good comeback YSRCP 🔥🔥
MPTC - 1700 +
ZPTC - 60+
Compared to the opposition in 2021, YSRCP performed 2X irrespective of misuse of SEC and Police system.
#YCP#Jagan#Everyone
పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ @DuvvadaSrinivas అన్న గారిని తిరిగి @YSRCParty వైయస్సార్ సిపి పార్టీలోకి తీసుకోండి మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan
అరకు పాడేరు ZPTC వైఎస్సార్సీపీ కైవసం!
తనూజా రాణి లాంటి నాయకురాలు ఒక్కరు పార్టీలో ఉంటే చాలు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, తమ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఢిల్లీ స్థాయిలోనూ పోరాడే ధైర్యం, తెగువ ఆమె సొంతం 🔥
వైసీపీ సత్తా చాటిన తోడికోడళ్లు 💙💙
అనంతపురం జిల్లా (నార్పల మండలం):
నార్పల మండలంలో వైసీపీ తరఫున ఎంపీటీసీలుగా పోటీ చేసిన తోడికోడళ్లు ఇద్దరూ విజయం సాధించి వార్తల్లో నిలిచారు.
YSRCP's Unstoppable Comeback! From 30 to 70 #ZPTCs! 🔥🔥🥁
మొదట 30 ZPTCలు వస్తే చాలు అనుకున్నారు. కానీ 40 దాటింది, 50 దాటింది, ఇప్పుడు 60 పైగా గెలిచే దిశగా వైఎస్సార్సీపీ! 70 వచ్చేలా ఉంది, ఇది కదా మాస్ కంబ్యాక్! 🔥
#APLocalPolls#YSRCP#YsJagan
Satyasai District ZP chairman to
JSP - As per eenadu epaper !
Paritala sreeram కి మరోసారి అన్యాయం !
అనంతపురం లో BJP
సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో JSP
🤦
కొన్నిసార్లు CBN మొహమాటం YCP కి బాగా Plus అవుతోంది 🤦
ఇవాళ్టితో రియలైజ్ అయిన TDP కల్ట్ వాడు : 👇
2029 లో మా కు** చెక్కేసేలా ఉన్నారు
రిజల్ట్స్ అలా ఉన్నాయ్ ఇవాళ
మేము అంత కట్టడి చేసినా కూడా
ZPTC 10 కూడా రావు
MPTC 200 మించి రావు అనుకున్నాం
మీరేంది బ్రో మెంటల్ మాస్ చూపించారు అని
2029 🎯🔥