గౌరవ #TelanganaHighCourt వారు చేపట్టిన విచారణను అభినందిస్తున్నాము. #AbolishedVROsystem ద్వారా మా హోదా,జాబ్ చార్ట్ కోల్పోయి పోస్టింగ్స్ కోసం 17నెలలుగా ఎదురు చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే VROలకు హోదా,జాబ్ చార్ట్ కల్పించాలని కోరుతున్నాము.@TelanganaCMO@SomeshKumarIAS
@KTRTRS@KTRTRS గారు
Vro వ్యవస్థ రద్దు చేసి దాదాపుగా 17నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు vro ఉద్యోగుల సర్దుబాటు కాలేదు. జోనల్ అలౌట్మెంట్ కూడా అయింది. ఇకనైనా మా పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుబాటు చేసి జాబ్‌చార్ట్ ఇవ్వగలరు. వ్యవస్థ రద్దవడం వలన మా ప్రొబేషన్ డిక్లరేషన్ కావట్లేదు.Pls sir resolve
@KTRTRS@TelanganaCMO@Tolivelugu#PostingsForVRO
ప్రభుత్వం తీసుకువచ్చే ఏ పథకాలైన విజయం కావాలంటే క్షేత్ర స్థాయి సిబ్బంది చాలా అవసరం. అలాంటి క్షేత్ర స్థాయిలో ముందుండి ప్రతి పథకాన్ని విజయపథంలో నడిపించిన vro వ్యవస్థ ఇపుడు లేదు. #WeAreIgnored
మా విషయం తొందరగా పరిష్కరించండి.
Respected Madam/Sir,
We Direct recruited VROs request for Postings and Service rules as post is abolished.We are Insecure from 14 months.
Thanking you🙏 https://t.co/sTiV0lGiJ2
@KTRTRS@TelanganaCMO@Tolivelugu#PostingsForVRO
ప్రభుత్వం తీసుకువచ్చే ఏ పథకాలైన విజయం కావాలంటే క్షేత్ర స్థాయి సిబ్బంది చాలా అవసరం. అలాంటి క్షేత్ర స్థాయిలో ముందుండి ప్రతి పథకాన్ని విజయపథంలో నడిపించిన vro వ్యవస్థ ఇపుడు లేదు. #WeAreIgnored
మా విషయం తొందరగా పరిష్కరించండి.
@KTRTRS@TelanganaCS@TelanganaCMO#PostingsForVRO
ప్రభుత్వం తీసుకువచ్చే ఏ పథకాలైన విజయం కావాలంటే క్షేత్ర స్థాయి సిబ్బంది చాలా అవసరం. అలాంటి క్షేత్ర స్థాయిలో ముందుండి ప్పథకాన్ని విజయపథంలో నడిపించిన vro వ్యవస్థ ఇపుడు లేదు. #WeAreIgnored మా విషయం తొందరగా పరిష్కరించండి.