గౌరవనీయులైన విద్యాశాఖ మంత్ర�� @naralokesh గారికి అయ్యా నాకు ఫీజు రీయింబర్స్మెంట్ పడనందున కాలేజ్ యాజమాన్యం నాకు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది నాకు21/4/25 సోమవార0 2pm ఎగ్జామ్స్ స్టార్ట్ అవడం
గౌరవనీయులైన ముఖ్యమంత్రి@ncbnగారికి మరియుఉప ముఖ్యమంత్రి@PawanKalyanగారికి ఐటీ మినిస్టర్@naralokeshఅయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ప్లీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయండి సార్ మేము మా కాలేజీలో ఎగ్జామ్ హాల్ టికెట్స్ కోసం అపుల�� చేసి ఒడిల్లు కట్టలేక చాలా ఇబ్బందిగా ఉంది
నిన్న కల్యాణ్ గారు అన్నారో లేదో ఈ రోజు సంఘటన.. ఇలాంటి వారి గురించే కల్యాణ్ గారు చెప్పింది.
ఆ వాలంటీర్ వెనుక ఉన్న అసలైన వైచిపి వ్యక��తి ఏవరో తెలియాలి... ఇదంతా ఒక రాకేట్ అని అనుమానం.
#AndhraPradesh #HelloAP_ByeByeYCP #PawanKalyan
శ్రీకాళహస్తిలో ఈ రోజు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలి. వైసీపీ ప్రాయోజిత నిరసనలక��� బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి
@dgpapofficial @APPOLICE100
An old video where Jagan raised an issue on data privacy & said that it is a punishable offence, but he is doing the same now after coming to power with the help of a volunteer system.
Would you like to do a fact-check on this? @FactCheckAPGov