You were more than just a milk producer to me.
Thank you for being my first experience of a grandfather’s love, for your quiet care, your constant check-ins, and your prayers for me.
You were there for me in ways the world will never know.
Forever grateful. Forever missed. 🤍
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ప్రజల గుండెల్లో నిలిచిన నా మిత్రుడు, సహచర టీడీపీ నేత, మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని వెంకట రమణ జయంతి నివాళులు.
#DevineniVenkataRamana
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా సాంకేతిక మానవ వనరుల శాఖామంత్రి శ్రీ @naralokesh గారిని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం, ఎన్నికల హామీల నెరవేర్చేందుకు నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, ప్రభుత్వ పనితీరు మీద ప్రజా స్పందన వంటి అంశాల మీద చర్చించడం జరిగింది.
#NaraLokesh
#AndhraPradesh
నూతనంగా రూపొందించిన మేలైన వరి విత్తనాలు
SSR-2 #SangamArogya : 10 kg రూ. 750
SSR-4 #SangamArjun : 10 kg రూ. 750
బీపీటీ 5204 సెర్టీఫైడ్ వరి : 20 kg రూ. 940
బీపీటీ 5204 ఫౌండేషన్ వరి : 20 kg రూ. 1020
విత్తనాల కొరకు రైతులు సంప్రదించగలరు: 9398423590
#SangamSeeds#SangamDairy
పొన్నూరు ప్రజలకు మా తండ్రి వీరయ్య చౌదరి గారితో మా కుటుంబంతో నాతో ఎంత అనుబంధం ఉందో అంతకు మించి బాధ్యత, బంధం నాకున్నాయని అనుక్షణం గుర్తుచేసే ఇటువంటి సందర్భాలు నన్ను మరింత శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్తాయి.
@ncbn గారి ఆలోచనల్లోనుండి రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్ పేదల నిజమైన నేస్తంగా నిలిచింది.
పేదవాడికి పట్టెడన్నంమన్న అన్నగారి ఆశయాలకు "అన్నా క్యాంటీన్" కార్యరూపం.
#memories
#AnnaCanteen
#Ponnur
ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు
ప్రజల తీర్పును, ప్రజాస్వామ్యాన్ని వైసిపి అపహాస్యం చేస్తుంది
ఐదేళ్ల వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని వెన్నుపోటు దారులంటున్న వైసీపీ
ఓట్లు వేసిన ప్రజలు కష్టాలు అనుభవించాలని మాట్లాడటం దిగజారుడు వైసిపి రాజకీయాలకు నిదర్శనం.
#PrajaTeerpuDinam
#Ponnur
అక్రమాలకు నెలవుగా మారిన రేషన్ మాఫియా అంతానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వం
జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం అమలును పటిష్ఠ పరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల చౌకధరల దుకాణం వద్దనే రేషన్ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పెదకాకానిలోని పలు చౌక ధరల దుకాణాలను రేషన్ డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలసి పునః ప్రారంబించడం జరిగింది
నెలలో మొదటి 15 రోజులు పాటు చౌకధరల దుకాణాలు అందుబాటులో ఉండి కార్డుదారులకు నాణ్యమైన సరుకులు అందించేలా ప్రభుత్వ ఉత్తర్వులు, చర్యలున్నాయి, కావున ప్రజలు వినియోగించుకోగలరు.
#RationDistribution
#Pedakakani
#Ponnur
* ప్యాలెస్ పాలన పోయి ప్రజాపాలన వచ్చింది
* టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారికి బాధ్యతలు ఇవ్వాలి
✓వైసిపి విద్వంసం నుండి పునఃనిర్మాణం వైపు కూటమి అడుగులు
✓పోలవరం నిర్మాణం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం వేల కోట్ల భారం
✓విద్యుత్ రంగాన్ని వినాశనం చేసిన వైసిపి
✓నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
✓మూడు రాజధానుల ఆటతో వేల కోట్ల నిర్మాణాలు, ప్రజాధనం నాశనం
✓రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన వైసీపీ
✓రాజకీయ కక్షల కోసం అధికారులను ఉపయోగించిన నీచ సంస్కృతి వైసిపిది
✓ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రజాస్వామ్య స్ఫూర్తిని సర్వనాశనం చేసిన జగన్
✓ప్రజా సమస్యల మీద గళం విప్పితే అణిచివేసిన వైసిపి
✓అధికార అహంకారంతో వైసీపీ మంత్రుల ప్రవర్తించిన తీరు హయం
✓వేదిక మీదున్న క్రియాశీలక నాయకులంతా వేధింపులకు గురైనవారే
✓నోరు విప్పితే గొంతు నొక్కేసిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నేల మట్టం చేశారు
✓కాదేది అవినీతికి అనర్హమని పేదల ఇళ్ళ పేరుతో దోపిడీ చేసిన వైసిపి నాయకులు
✓రైతుల రుణాలు పేరిట లూటీ చేసిన వైసిపి
✓ నారా చంద్రబాబు గారి స్పూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే రాక్షసులతో పోరాడాము
✓ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటయిన కూటమి ప్రభుత్వం చీకటిని చీల్చి వెలుగులు వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
✓ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో వేల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయి
✓నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ప్రకటించడం జరిగింది
✓ పారదర్శక పాలన, పాలనా శైలిలో మార్పులు వచ్చాయి
✓చేయి చేయి కలుపుదాం రాష్ట్ర పునః నిర్మాణం సాధిస్తాం
✓అభివృద్ధికి మానిఫెస్టో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు గారి అపార అనుభవం , ముందు చూపు ఈ రాష్ట్రాన్ని ప్రగతిలోకి తెస్తుంది
✓ ఆరు శాసనాలుతో పాటు పార్టీ బలోపేతం కోసం నారా లోకేష్ భవిష్యత్ అడుగులు ఉంటాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం
✓ గుంటూరు జిల్లా మహానాడు తీర్మానం ప్రకారం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారికి బాధ్యతలు ఇవ్వాలని మహానాడు వేదిక మీద తీర్మానం ప్రవేశ పెట్టటం జరిగింది.
#Mahanadu2025
Proud to witness the majestic Ongole bulls — the pride of Andhra — at the 8-day-long competition hosted by DVC Memorial Trust in Vadlamudi. Events like these celebrate our heritage and inspire the next generation of farmers.