@vthecollective1 గుజరాత్ లో అభివృద్ధి లేదన్నట్టు చెప్పడం నీకే చెల్లింది. దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధికి మీరే కారణం అన్నట్లు చెప్పడం కూడా మీ అమాయకత్వం. మధ్యప్రదేశ్ కూడా బాగానే ఉంది. నక్సలైట్లు తెలంగాణ అభివృద్ధికి చాలా సహాయం చేశ���రు కదా.
@vthecollective1 దక్షిణాది అభివృద్ధికి కమ్యూనిజంకి సంబంధం లేదు. తెలంగాణ అభివృద్ధి నక్సలిజం తోడ్పాటు తెలిసిందే.. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి కళ్ళారా చూశాను. పెద్దవాళ్ల దోపిడీని అదుపు చేస్తామని చెప్పి చిన్నవాళ్ళ దోపిడీని ప్రోత్సహించారు. పల్లెల్లో వ్యవసాయం దివాలా కి కూలీ రేట్లు కూడా కారణమే.
@muchatlu_ తల్లి తండ్రి గురువు దైవం అందరూ దండించవచ్చు పిల్లలను. సరైన మార్గంలో పెట్టడానికి. వారికి మాత్రమే అధికారం ఉంది.
వాడి జీవితం సంక నాకు పోకుండా దారిలో పెట్టండి. అవసరమైతే ఇంక నాలుగు పీకండి. కర్ర బెల్ట్ చీపురు కట్ట ఏది కావాలంటే అది నేను ఇస్తా. వాడిని దారిలో పెట్టండి మాస్టారు
@CalmnessSoull కామెంట్లు బంద్ చేసి రీల్స్ పెడుతున్నారు వాళ్ళు. వాళ్లు ఒక కొత్త దళితులు గా, అన్యాయని గురైన వర్గం లా బిల్డప్, ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళని పట్టించుకునే వేరే కులంలో ఎవరూ లేరు. పేద ప్రజల��ు ప్రతినిధులు అని చెప్పుకుంటూ పెత్తనానికి సిద్ధమవుతున్నారు. రాజ్యాధికారం కోసం అంట.
@AvmNews7 మీరు ఉద్దేశపూర్వకంగా గొడవ చేసి రీల్స్ చేసుకోవడం కోసమే చేసినట్లు అనిపిస్తుంది. మీరు హిందువులు అయితేనే సమస్య మీరు మతం మార్చుకున్న వారు హిందువుగా చలామణి అయ్యే వారు హిందువులని బదనానం చేయడానికి చేసిన ప్రయత్నం లా ఉంది. సెన్సేషన్ కోసం ఇటువంటి పనులు చేయకండి. కులాన్ని ఆయుధంగా వాడవద్దు
@Abhiram93340392 ఫేక్ వెధవలు - కుటుంబ విలువలు - వాళ్ల కాళ్ల గూటికి కూడా సరిపోడు వీడు. అలా బొమ్మలు చేసుకొని తుత్తి చెందటమే నీ బతుకు. డబ్బులు పెట్టి టికెట్లు చించుకోవటం, పోస్టర్లు వేసుకోవడమే మీ బతుకు అంత ఫేక్
@Telugu360 అగ్రిమెంట్లు మినిమం తో చేసి ఆడిందాన్ని బట్టి భాగం ఇవ్వడంలో తప్పేమీ లేదు. ముందుగా ఆ మాట అనుకోవడం మంచిది. ఫ్లాప్ అయితే ఆయన ఇవ్వడు అంటున్నార, హిట్ అయితే మీరు ఇస్తారా. ఇచ్చేది మినిమమ్ అయినప్పుడు ఆడిన దాన్నిబట్టి ఎక్స్ట్రా % తప్పులేదు. మీరు సేఫ్ సైడ్ లోనే ఉంటారు కదా మినిమం తో.
@Kandula_19@vthecollective1@revanth_anumula మీ మా తాతలు ముత్తాతలు అందరూ హాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన వాళ్ళమే. ఎవరు సంక ఎవరూ నాకరు. పూర్తి ఆంధ్ర రాష్ట్రంలో అంత కీర్తి ప్రతిష్టలు సాధించిన అసలైన తెలుగు రాజ���లు ఇంకెవరూ లేరు. రెడ్డి రాజుల కొద్దికాలం మే పాలించారు, వారిని దండయాత్రలతో వివిధ రాజులు ఓడించారు.