గౌరవనీయులైన @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి నమస్కారాలు🙏
అయ్యా, మీరు ఆర్ధిక అనుమతి ఇచ్చినప్పటికి ఆయా శాఖల నుండి ఇండెంట్స్ రావడం లేదు. 4 ఏళ్ళగా #గ్రూప్2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. దయచేసి శాఖలకు ఇండెంట్స్ వెంటనే Appsc కి పంపమని చెప్పండి అన్నా🙏
#Help#AndhraPradesh
గౌరవనీయులైన Appsc మెంబెర్ @ParigeSudhir గారికి నమస్కారం🙏. అయ్యా, G.O ఇచ్చి 36డేస్ అయ్యాయి. #గ్రూప్2 నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎం ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి సార్. ఎవరెవరో 2023 దసరా లోపు #Group2 నోటిఫికేషన్ వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు.
#AndhraPradesh#WeWantGroup2Notification
Chandrayaan-3 : @isro has successfully completed #Vikram lander's final deboosting operation, all eyes are set now on Wednesday (August 23) evening for the final descent & touchdown.
#IADN
10Lakh Aspirants are tired of waiting since 4 years 😢😭
We burn the midnight oil with empty pockets and half-filled stomachs hoping to crack #గ్రూప్2 exam and lead a meaningful and dignified life, but there is no #Group2 notification
#AndhraPradesh#JusticeForAPGroup2Aspirants
అయ్యా @YSRCParty 2021 లో ఇచ్చిన క్యాలెండర్ నుండి చూస్తున్నాము #గ్రూప్2 త్వరలో అని మాటలు విని నీరసం చీరాకు వచ్చింది. లక్షల్లో నిరుద్యోగులు #Group2 కోసం ఉన్నాము. 4 సంవత్సరాలు నుండి ఒక్కటి అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు ?
#depression#help
#JusticeForAPGroup2Aspirants
అయ్యా @YSRCParty 2021 లో ఇచ్చిన క్యాలెండర్ నుండి చూస్తున్నాము #గ్రూప్2 త్వరలో అని మాటలు విని నీరసం చీరాకు వచ్చింది. లక్షల్లో నిరుద్యోగులు #Group2 కోసం ఉన్నాము. 4 సంవత్సరాలు నుండి ఒక్కటి అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు ?
#depression#help
#JusticeForAPGroup2Aspirants
4 సంవత్సరాల నుండి ప్రత్యక్ష నరకం చూస్తున్నాము. అసలు ఒక్కటీ అంటే ఒక్క #గ్రూప్2 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేసేము. ఇంకా మా అర్థిక స్తోమత అయిపోయింది. మోసపు మాటలు విని నీరసం వస్తుంది. దయ చేసి మమ్మల్ని ఆదుకోండి సార్🙏
#Group2#Help#depression