ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం ��రకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుక��ంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫం��్షన్కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించ���డు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్త���ంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri @TelanganaPolice @SajjanarOffice @revanth_anumula @SCWTelangana
#WATCH | Hyderabad, Telangana | On Indiramma Housing Scheme, BJP leader Palvai Harish Babu says, "...The ground reality and what the government says are two different things (in regard to this scheme). The minister is not being accountable. The housing corporation officers and District Collectors are also not accountable. The public representatives are not given any information regarding this. Local body elections are going to be held next month. So, it's purely a hogwash on behalf of the government. It's only for their political gain..."
On this sacred #HanumanJayanti, we take you to the serene hills of Kondagattu, where the divine chants at Anjaneya Swamy Temple echo through the valleys. Thousands gather here, seeking courage, strength & blessings from Lord Hanuman.
#TelanganaTourism #ZarurAana #TelanganaZarurAana
TGIIC Ltd installed a board in East Campus, University of Hyderabad amid the Kancha Gachibowli 400 acres land row hearing in SC.
#uoh#SaveHCUBioDiversity
First person account of #JCB operators who speak about the heartbreak of deforestation, of uprooting trees & destroying homes of wild animals, some of who got killed; all around stubs of broken trees & closer to a university boundary wall near human habitation, dumping of plastic
We entered #KancheGachibowli land parcel, one day after #SC stopped felling of trees, without anyone confronting, questioning or stopping us; stark diff between areas cleared of vegetation & those left untouched; we found 3 JCBs still inside though rest of 60-odd JCBs had left
#Hyderabad: Today is ‘ Their Day’
Students of Hyderabad Central University celebrate at campus after the Supreme Court stall all activities on the 400 acre #KancheGachibowli.
Competitive celebrations by student unions representing rival political parties after #SC stopped tree-felling at #KanchaGachibowli, asked @TelanganaCS to ensure no more trees r cut, asked what was compelling hurry, whether Environment Impact Assessment done & permissions sought
Videos shared by #HCU students with @ndtv, with time & location watermark, to show that JCBs continued to do work of clearing the #KancheGachibowli land parcel despite stay orders from #TelanganaHC to stop vegetation removing activity till court disposes petition to be heard tmrw
.@moefcc directed Additional Secretary (Forests),Telangana, to take legal action under the provisions of the Indian Forest Act and ensure no violation of any other Acts in @HydUniv
The destruction of 400 acres of forest in Hyderabad goes to show that the lives of your kids don’t matter. We have learnt nothing from our gas-chamber like existence in the north . It is Eco-cide being committed in the name of development.
No point expecting better from ANY leadership. They’re all at the mercy of their greedy, myopic, corporate overlords !
@TelanganaCMO