Babu & Pawan Grant State Honours to Mudragada!
Former minister Mudragada Padmanabham will be accorded official state honours during his funeral. CM #ChandrababuNaidu and Deputy CM #PawanKalyan took the decision after speaking over the phone, directing officials to make the necessary arrangements in recognition of his public and political service.
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
FINAL DAY BEFORE OTT — 💔
#PEDDI Movie 34 Days world wide Box-office update ( Inc Premeirs ) :
🔻Telugu States : 237.18 Cr
🔻Karnataka : 31.81 Cr
🔻Tamilnadu : 6.32 Cr
🔻Kerala : 57 Lakhs
🔻Rest of India : 30.83 Cr
Total Domestic : 306.71 Cr
Overseas : $5.35 Million / INR 52.04 Cr
Total Ww = 358.75 Crores ✅
Aiming to close at 360 CRORES range in final run 📈
Movie is scheduled to release on OTT tomorrow, So this is going to be the final day before OTT !!
Already Highest Grossing South Indian Movie of this year ( 2026 ) 🏆
Language wise breakdown ( Domestic ) :
🔻Telugu : 274.57 Cr
🔻Hindi : 27.05 Cr
🔻Tamil : 2.50 Cr
🔻Kannada : 2.39 Cr
🔻Malayalam : 25 Lakhs
Theatrical Rights ( BE value ) : 215 Crores
Ww theatrical share : 205 Crores approx
Ww recovery : 95.34 %
Career Highest grossing Solo Movie for @AlwaysRamCharan by a huge margin 🔥
95.34 % is the combined World wide recovery and the exact verdict for each territories will be different depending upon it's theatrical rights & distributor share.
Area wise performance verdicts :
🔸Telugu States — Blockbster
🔸Karnataka — 95% recovery, Minimal loss
🔸Tamilnadu — Flop
🔸Kerala — Disaster
🔸Rest of India / North — Flop
🔸Overseas — Flop
#RamCharan #PeddiMovie #PeddiBookings #ARRahman #JhanviKapoor #PeddiBlockbuster
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
విషాదం... పవన్ అభిమాని మృతి.
గత నెలలో జనసేన అధినేత, నటుడు స్వయంగా పరామర్శించిన ఆయన వీరాభిమాని పొనుగంటి నిరంజన్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పరామర్శ సందర్భంగా "#OG2 లో నువ్వే నా స్పెషల్ గెస్ట్" అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతేకాదు, కుక్కపిల్ల కావాలన్న నిరంజన్ చిన్న కోరికను అదే రోజున తీర్చారు.
ఓం శాంతి! 🙏
#PawanKalyan #Niranjan #RestInPeace #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
బ్రేకింగ్
హనుమకొండలో హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి
అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరంజన్
ఇటీవలే నిరంజన్ ను స్వయంగా కలిసి ఆర్థిక సహాయాన్ని చేసి తన అభిమాని పట్ల ఉదారతను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నిరంజన్ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న స్థానికులు పలువురు ప్రముఖులు