ప్రశ్న సూటిగా ఉంది.
@YSRCParty ఇచ్చిన సమాధానం మాత్రం వాళ్ల అసలు స్క్రిప్ట్‌ను బయటపెట్టింది.
ఇప్పటికే YS విమల విశ్వాసాన్ని రాజకీయంగా వాడిన తీరు చూశాం. @ysjagan ను వ్యతిరేకించడం అంటే దేవుడిని వ్యతిరేకించడమే, ప్రతి క్రైస్తవుడు ఆయనకే ఓటు వేయాలంటూ ప్రచారం చేయడం దానికి ఉదాహరణ.
ఇది విశ్వాసం కాదు. అవసరమైనప్పుడల్లా మతం, కులం, ప్రాంతాన్ని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకోవడమే.
ఇక ఈ ప్రతినిధి కూడా ఆ నాటకాన్ని ఒక్క నిమిషం కొనసాగించలేక చివరికి జగన్నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఒక సాధారణ “అవును” అని చెప్పి ఉంటే ప్రశ్న అక్కడితో ముగిసేది.
అదే @KarthikYells యలహంక ప్యాలెస్‌లో జగన్‌ను కలిసిన తర్వాత బయటకు వచ్చి…
“ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్ ప్రతి కార్యకర్తను చూసుకుంటారు. అన్నీ మర్చిపోండి” అంటూ ఉపదేశాలు!
2011 నుంచి గాడిదల పార్టీ కోసం ₹5 PayTMలతో పనిచేస్తున్న వారికి ఒక ప్రశ్న:
బెంగళూరులోని జగన్ ప్యాలెస్ గేటు వరకైనా వెళ్లగలరా?
అలాంటిది ఆయనతో సెల్ఫీ దిగే అవకాశం ఎంతమందికి ఉంది? 🐑😆
#YSRCPNeverAgain #AndhraPradesh
Before conversions pastors say everything will be hunky dory if you convert.
But their real ordeal is revealed by ✝️ who come out of that menace.
Listen to both and share this maximum to Hindus and converts alike.
Second video from @ShivaShakthiOrg@KSugguna
యువగళం పాదయాత్రలో లోకేష్ గారు వడ్డెరలకు స్పష్టమైన మాటిచ్చారు. "మండలిలో గానీ అసెంబ్లీలో కానీ వడ్డెరలకు చంద్రబాబుగారు స్థానం కల్పిస్తారు... ఆ సంగతి నాకు వదిలేయండి." అని ఆరోజు లోకేష్ గారు చెప్పిన మాట ఈరోజు దళవాయి రమాదేవి గారి రూపంలో నిజమైంది.
"అమ్మకానికి టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఒక్కో ఉద్యోగం ధర రూ.14.5 లక్షలు, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇస్తామంటూ రాధిక అనే అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేశారు" అంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు (https://t.co/sMen0B0FDe.726/2025) వివరాల ప్రకారం.. నిందితులకు డబ్బులు బదిలీ చేసిన సమయం 13.04.2025 నుండి 04.08.2025 మధ్య కాలానికి సంబంధించినది. అంటే ఇది DSC పరీక్ష సమయానికి కంటే ముందే జరిగింది.
ఫిర్యాదుదారు రాధిక, నిందితురాలు A-1 నాగజ్యోతి రాధిక, నాగజ్యోతి డిగ్రీ సహాధ్యాయినులు. ఇద్దరూ ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. మరో నిందితుడు A-2 అడపా భాను ప్రకాశ్, ఫిర్యాదుదారు రాధికకు కూడా ముందు నుంచే సన్నిహితుడు. వీరి మధ్య గతంలో కూడా వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అయితే రాధిక అసలు DSC పరీక్ష రాయలేదు.
అయితే కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తుల మధ్య జరిగిన మోసానికి సంబంధించిన కేసు. దీనికి ప్రభుత్వానికి గానీ, ఎలాంటి రాజకీయ నాయకులతో గానీ ఎటువంటి సంబంధం లేదు. తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాప్తి చేయడం నేరం. కాబట్టి ఇటువంటి సమాచారాన్ని నమ్మే ముందు, షేర్ చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
#FactCheck
#AndhraPradesh
Oreyy mii Gudha ni Dengaaa 🤯🙆♂️🥵
Future films looks Motham Edit loo Chupinchii dengutunnaru enti raaa🥲📈💥
#MaheshBabu𓃵 Hollywood range Big Screen medha ne chudali raa nenu🔥😕
#Varanasi#GlobeTrotter and Then 🦁🏴☠️
కౌన్సిల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ @BotchaBSN బొత్స గారూ.. నాడు సామాన్యుల బిడ్డలకు లేని ‘సడలింపు’ మీ కుమార్తెకే ఎలా సాధ్యమైంది?
నాడు అధికారం చేతిలో ఉంటే చట్టాలు, నిబంధనలు, చివరకు ప్రజాస్వామ్య సూత్రాలు కూడా మీ పాదాక్రాంతమవుతాయా?
2009 మార్చి 2న విడుదలైన https://t.co/YVPavzhCcb. 305 ఒక సజీవ నిదర్శనం. అప్పటి వైఎస్సార్ కేబినెట్లో అత్యంత కీలకమైన గృహనిర్మాణ శాఖ (Housing) మంత్రిగా ఏలినాటి వైభవంలో వెలిగిపోతున్న బొత్స సత్యనారాయణ గారు, తన సొంత కుమార్తె బొత్స అనుష కోసం ప్రభుత్వ వ్యవస్థల రూల్ బుక్‌నే తిరగరాశారు.
ప్రశ్న 1: ప్రైవేట్ టు గవర్నమెంట్ దొడ్డిదోవ బదిలీ ఏ నీతికి సంకేతం?
విజయనగరంలోని 'మహారాజా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)' అనే ప్రైవేట్ కాలేజీలో చేరిన మీ అమ్మాయికి, రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నంలోని 'ఆంధ్ర మెడికల్ కాలేజీ (AMC)' కి రెండవ ఏడాదిలో సీటు బదిలీ ఎలా సాధ్యమైంది ఆ నాటి మంత్రి గారూ? ఎంసెట్ లో రేయింబవళ్లు కష్టపడి మెరిట్ ర్యాంకులు తెచ్చుకుని ఎఎమ్‌సిలో సీటు సాధించిన వేలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల కష్టాన్ని మీ అధికార బలంతో కించపరచడం కాదా ఇది?
ప్రశ్న 2: అధికారులు వద్దు అని మొత్తుకున్నా నాటి మీ 'సడలింపు'ల సర్కస్ ఏంటి?
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం "ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల్లోకి మార్చకూడదు" అని నాటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చారు. స్వయంగా విద్యాశాఖ అధికారులే నిబంధనలకు విరుద్ధమని అడ్డుచెప్పినా, 'స్పెషల్ పవర్స్' ఉపయోగించి జీవోలోని https://t.co/TnXAaPMGeb.3 నిబంధనను కేవలం మీ ఒక్క కుటుంబం కోసం ఎందుకు సడలించారు? ఈ సడలింపు సామాన్య రైతు బిడ్డకో, కూలీ బిడ్డకో దరఖాస్తు చేస్తే ఇస్తారా?
ప్రశ్న 3: నాడు మంత్రి పదవిని దుర్వినియోగం చేయలేదా మీరు. మంత్రిగా బాధ్యత ఇదేనా?
అప్పటికే విజియానగరం జిల్లా రాజకీయాలను ఏలుతూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మీరు, ప్రజలకు పారదర్శక పాలన అందించాల్సింది పోయి, శాఖలతో సంబంధం లేకపోయినా హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి తెచ్చి జీవో తెచ్చుకోవడం పవర్ స్కామ్ కాక మరేమిటి? అప్పట్లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు (మార్చి 2009) ఇంతటి బంధుప్రీతికి పాల్పడటం విద్యార్థి లోకాన్ని దారుణంగా మోసం చేయడం కాదా?
అధికారంతో దేన్నైనా కొనవచ్చని, ఎలాంటి నిబంధనలనైనా సవరించవచ్చని భావించిన "జీవో 305" రాజ్యాంగ పరిరక్షణకు, ప్రతిభకు పడిన అతిపెద్ద నల్లటి మచ్చ. ప్రజాసేవ కోసం ప్రజలిచ్చిన ఓట్లతో మంత్రి పీఠం ఎక్కి, ఆ పీఠాన్ని కుటుంబ స్వప్రయోజనాలకు వాడుకున్న తీరుపై నాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రజలకు, కష్టపడే విద్యార్థి లోకానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే! #చాకిరేవు
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
అబ్బే స్కాములు చెయ్యడం మీకు తెలీదు బాసూ @ncbn@naralokesh
మీకు నిజం గా స్కామ్స్ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే @ysjagan ని చూసి నేర్చుకోండి.
కమ్మ డీఎస్పీ లు అని మిమీద ఆరోపణలు చేస్తాడు
తన సామాజికవర్గం వాళ్ళని గ్రూప్ 1 స్కామ్ లో సిస్టం లోకి పంపిస్తాడు
డీఎస్సీ పేపర్ లీక్ అని మిమీద బురద చల్లుతాడు
తన పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు అమ్ముకుంటాడు.
బెంగళూరుకు వెళ్లేటప్పుడు.. తాడేపల్లికి వచ్చేటప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తల హడావుడి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఎందుకు?
నియోజకవర్గ స్థాయి నాయకులను కూడా కలవలేనంత బిజీగా జగన్ ఉన్నారా?
పాపం.. కార్యకర్తలు ఏదో పేపర్లో తమ సమస్యలు తీసుకువస్తే.. వారి వైపు కూడా చూడకుండా వెళ్తున్న జగన్