జగన్ మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు.
ప్రైవేటీకరణలో ���ాగంగా మెడికల్ కాలేజీలను ఎవరైనా తీసుకుంటే.. మేము రాగానే రద్దు చేస్తాం అని హెచ్చరించారు
కేంద్రానికి ఎదిరించి జగన్ గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు.
#SaveMedicalCollegesInAP #YSRCP #CBNSadistRule #JaganannaConnects
గ్రామ సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నాము. గత 6 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాము. ప్రమోషన్ ఛానల్, బేసిక్ పే స్పష్టత లేదు. దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వగలరు. 9500 మంది మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. 👏👏