ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం జరిగిన డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ లో తీవ్రంగా గాయపడిన #BJYM రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Bhanu4Bjp గారిని గ్లోబల్ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది.
శాంతియుతంగా నిర్వహిస్తున్న దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ, పోలీస్ అభ్యర్థులు మరియు #TSNSUI నాయకులు దీక్షని కొనసాగించారు.(2/n)
SI & కానిస్టేబుల్ అభ్యర్థులు అధైర్యపడవద్దు.
ఎన్ని అడ్డంకులు ఎదురైన, ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసిన....న్యాయం జరిగేవరకు మన పోరాటాన్ని అపేదిలేదు. మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయటానికి కార్యాచరణతో త్వరలోనే మీ ముందుకు వస్తా..!
#JusticeForSIConstableAspirants
శాంతియుతంగా గాంధీ భవన్లో పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన వెంకట్ బల్మూరి గారిని రాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతు,ఇప్పుడు బేగం బజార్ PS కి తరలించారు. దాదాపు 24 గంటలు అవుతున్న ఇంకా విడుదల చేయకపోవడంతో పాటు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమేనా?
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నియామక ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేకూర్చాలని @TSNSUI నేతృత్వంలో గాంధీభవన్ వద్ద అభ్యర్థులతో కలిసి దీక్ష చేయడం జరిగింది.(1/n)
#TSLPRB@revanth_anumula@TelanganaDGP
@KTRTRS SC&ST&BC బిడ్డలకు పోలీస్ ఈవెంట్స్ లో అన్యాయం జరిగింది
బోర్డు చేసిన తప్పులకు మేము శిక్ష అనుభవించాల్నా @KTRTRS గారు
మాకు #మెయిన్స్ ఎక్సమ్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి
పోలీస్ ఉద్యోగం చెయ్యాలనేది మాకోరిక
మీరు మాకు న్యాయం చెయ్యకపోతే కొమురంభీమ్ నడిచానా మార్గంలో అడవిబాట పడుతాము ✊️✊️
@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.