116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించిన టీటీడీ. @TTDevasthanams 👏
స్వామి దర్శనానికి ఏ అమ్మవారు వొచ్చారో ఆ రూపంలో. ఓం నమో వెంకటేశాయ 🙏
ATTN EMPLOYEES
EPFO has extended its ongoing system migration delaying online member and employer services,now to 3rd July.
This delays is affecting PF claim filing, passbook downloads, UAN login and other digital services.
Hyderabad's Outer Ring Rail:
Indian Railways has now finalised & published "northern ring" of the proposed "Outer Ring Rail" along the "Regional Ring Road".
This can act as, more or less, a bypass to divert non-hyd bound trains away from the city.
src: https://t.co/TBYF3kVeSh
Tourism Info: మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న మావ్లింగ్బ్నా గ్రామం స్వచ్ఛమైన నీటి సరస్సులు, పచ్చని కొండలు, ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. బోటింగ్, ట్రెక్కింగ్, క్యాన్యోనింగ్ వంటి సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం మేఘాలయలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
బీఆర్ఎస్గా మార్పులో ఒక స్వప్నం
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చటంపై చర్చ ఇంకా కొనసాగుతుండటం ఆసక్తికరమైన విషయం. చర్చ సందర్భంగా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రశ్నలూ ముందుకొస్తున్నాయి. కానీ వాటన్నింటిని కలిపిన సమగ్రమైన విచారణ ఏదీ జరగటంలేదు. ఇది తెలంగ��ణవాదుల మేధోమథనంలో ఒక కొరతగా మిగులుతున్నది. కనుక, ఈ విషయమై ఒక అవగాహన కోసం ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది. అందువల్ల ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమున్నా లేకున్నా, చారిత్రక పరిణామాల క్రమంలో అది ఒక గమనించదగ్గ విషయమైనందున అవగాహన కోసం ప్రయత్నించాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నేపథ్యంలో 1969లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఏర్ప���ింది. తర్వాత, మలిదశ ఉద్యమం పుంజుకుంటుండగా 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించారు. ఆ ఉద్యమం సఫలమై 2014లో స్వరాష్ట్రం సిద్ధించింది. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, వివిధ రంగాల్లో అనేక సత్ఫలితాలు సాధించింది. ఆ సాధించిన ఫలితాలకు స్వరాష్ట్రంలోనే గాక జాతీయ, అంతర్జాతీయస్థాయిలలో మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర విభజన కారణంగా కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన ఆ���ధ్రప్రదేశ్లోనూ తనకు రెండు విధాలైన ప్రశంసలు లభించాయి. ఒకటి, సీమాంధ్రులు అనుమానించినట్టుగా వారికి ఎటువంటి హాని కలుగకపోవటమే గాక, పూర్తి భద్రత, మైత్రీ సంబంధాలు కొనసాగటం. రెండు, తెలంగాణలో అమలవుతుండిన అభివృద్ధి, సంక్షేమాలు వారిని మెప్పించటం.
ఆ పరిస్థితుల మధ్య 2018లో జరిగిన రెండవ ఎన్నికలలో కేసీఆర్ పార్టీకి 2014 కన్నా ఎక్కువ మెజారిటీ ��భించింది. మరొకవైపు వేర్వేరు రాష్ర్టాల్లో అస్థిరతలు కనిపించాయి. అభివృద్ధి, సంక్షేమాలు పలుచోట్ల కుంటుపడసాగాయి. కేంద్రంలో అనేక వాగ్దానాలతో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వం పట్ల నెమ్మదిగా అసంతృప్తి మొదలైంది. 2022 మధ్య కాలానికి ఈ మూడు విధాలైన నేపథ్య పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒకటి, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల పట్ల ప్రశంస. రెండు, పలు రాష్ర్టాలలో అస్థిరతలతోపాటు అభివృద్ధి, సంక్ష���మాలు సక్రమంగా సాగకపోవటం. మూడు, 2014 నుంచి ఎనిమిదేండ్ల పాలన తర్వాత కేంద్రంలోని మోదీ పరిపాలన పట్ల మొదలైన అసంతృప్తి. ఈ మూడింటికి అదనంగా, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించవలసిన ప్రతిపక్షాలు అందులో వరుసగా విఫలమవుతుండటం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తుండటం. ప్రజల అంసతృప్తికి అది మరొక కారణం కావటం.
అనగా, అన్ని వైపులా ఒక విధమైన శూన్యస్థితి ఏర్పడుతుండటమన్నమాట. అదే కాలంలో ప్రపంచ పరిణామాలను గమనిస్తే, మిగిలిన ఖండాలను అట్లుంచి ఆసియాలో ఇండియా కన్న ఎంతో చిన్న దేశాల�� కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుండగా, భారతదేశపు అభివృద్ధి ర్యాంకులు దాదాపు అన్నీ క్రమంగా పడిపోవటం కొనసాగింది. ఎకానమీ సైజు పెరుగుతున్నా అభివృద్ధి సూచీల పతనంతో, ఇతరులతో పోల్చినప్పుడు ర్యాంకులు తగ్గుతుండటంతో ఎకానమీ సైజు అర్థంలేనిదయింది. అందుకు తోడు ధనిక-పేద తారతమ్యాలు వేగంగా పెరగసాగాయి.
ఇక్కడ గమనించవలసిందేమంటే, దేశంలో వనరులకు ఎంతమాత్రం కొరతలేదు. దేశ వైశాల్యం, సాగుకుయోగ్యమై�� భూములు, వర్షపాతం, సానుకూలమైన వాతావరణాలు, నదులు, ఖనిజ సంపద, అడవుల విస్తీర్ణం, సుదీర్ఘమైన సముద్రతీరం, జనసంఖ్య, అందులో పలు విధాలైన నైపుణ్యాలు గలవారు, ఆ కారణంగానే ధనిక దేశాల్లో ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారతీయులు ఇట్లా దేనికీ కొరతలేనిది భారతదేశం.
ఈ మొత్తం పరిస్థితులన్నింటిని దృష్టిలోకి తీసుకొని ఈ దేశం వెనుకబాటుతనం గురించి ఆలోచించే ��ారికి అనిపించేదేమిటి? కనిపించే ఒకే ఒక కొరత ఏమిటి? సరైన నాయకత్వపు కొరత. అవసరమైన దార్శనికతలు, విధానాలు, ప్రణాళికలు, వాటిని పట్టుదలగా, నిజాయితీగా అమలు పరిచే ధోరణి ఉన్నట్టయితే భారతదేశం అభివృద్ధి, సంక్షేమాలతోపాటు అన్ని విధాలుగా అగ్రస్థాయి దేశాలలో ఒకటిగా నిలిచి ఉండేది. సరిగా ఆ లక్షణాలు కొరవడటం వల్లనే ఉద్యమించి స్వాతంత్య్రం సాధించుకొని 75 ఏండ్లు గచిచిన తర్వాత కూడా, వేర్వేరు దశలలో అన్��ి పార్టీలూ పరిపాలించిన మీదట కూడా, దేశం ఈ దుస్థితిలో ఉన్నది. సావధానంగా ఆలోచించే ఎవరికైనా ఎదురయ్యే బాధాకరమైన ప్రశ్న ఇది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలను చూడగా, కనుచూపు మేరలో అవేవీ కూడా దేశాన్ని సరైన విధంగా చక్కదిద్దగల ఆశలు కనిపించటంలేదు.
1/3
తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర అవతరణ దినొత్సవ శుభాకంక్షలు !!
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం !!
#TelanganaFormationDay#JaiTelangana ✊
గూగుల్‌లో ₹59 లక్షల ప్యాకేజీ సాధించిన దేవకోటి రేణుకా గంగ!
కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని నిజం చేసుకోవడానికి అంతే పట్టుదలతో శ్రమించడం కూడా అంతే ముఖ్యం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి, తన అసాధారణ ��్రతిభతో గ్లోబల్ టెక్ దిగ్గజం Google లో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆ అమ్మాయే దేవకోటి రేణుకా గంగ.
క్యాంపస్ సెలక్షన్స్ లోనే అద్భుతం
రేణుకా గంగ తన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే కాలేజీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంది. కఠినమైన కోడింగ్ రౌండ్లు, ఇంటర్వ్యూలను తన ప్రతిభతో ఎదుర్కొని, గూగుల్ కంపెనీలో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా రూ. 59 లక్షల వార్షిక వేతనం (Annual Package) తో ఆమెకు ఈ ఉద్యోగం లభించింది.
తల్లిదండ్రుల ఆనందం – గర్వకారణం
ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, చదువుపై ఉన్న శ్రద్ధతో ఇంతటి ఉన్నత స్థాయికి చేరిన రేణుకను చూసి ఆమె తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. తమ కూతురు సాధించిన ఈ విజయం వారి కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేసింది. ఎంతో మంది విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ మరియు మధ్యతరగతి నేపథ్యం ఉన్న అమ్మాయిలకు ర��ణుకా గంగ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది.
"కృషి ఉంటే మనుషులు రుషులవుతారు" అనే మాటకు రేణుక విజయం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పట్టుదల, సరైన లక్ష్యం ఉంటే ఎంతటి పెద్ద కంపెనీలోనైనా స్థానం సంపాదించవచ్చని ఆమె నిరూపించింది.
ఆమె భవిష్యత్తు మరింత అద్భుతంగా సాగాలని, మరెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిద్దాం!
Tried from 2 mobiles and 2 laptops still no use of Waiting and choosing various slots @BollineniRNaidu worst maintenance of website and mobile application toooo 👍
@ttd_updates@TTDevasthanams