స్కూల్లో పిల్లలు అన్నం తినట్లేధు అని మెనూనే మార్చి
3 times quality check చెస్తాడు ,,
అలాంటిది తిరుమల లడ్డూ లో కల్తీ అంటే ఎలా నమ్మారు !!
Collar egaresi cheptunna ,,
Ma Vadu Tappu cheyyadu ani @ysjagan 📌🙇🏻
నేను సోషల్ మీడియాలో మీరు చేసినది ప్రజలకు తెలియజేయకూడదా? బెదిరిస్తే భయపడతామా🔥
నీతి, నిజాయితీతో పని చేస్తున్నాను. పేద పిల్లల కోసం మాట్లాడితే నేను వెనక్కి తగ్గను!
జగన్ గారి తరువాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఇతనే 🙏🏻