ఎందరో రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ వైఎస్ఆర్ అనే వ్యక్తి చనిపోయిన కూడా ఇప్పటికీ ఎప్పటికీ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉంటాడు..❣️
ఆయన చేసిన మంచి పేదవాడి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది..🙏♥️
We Miss You Peddayana..💔🙇
#YSRVardhanti#JOHARYSR#YSRForever
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
మీ కోసమే, మీతోనే నా ప్రయాణం…