మే 14 📌
పెద్దాయన మన వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా మొట్ట మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.
చరిత్ర పుటల్లో నిలిచిపోయిన రోజు ఇది .
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉన్నారు పెద్దాయన 🙏🙏
#YSRForever | #YSJagan
చంద్రబాబు నీచ రాజకీయాలు
మొన్న గీతాంజలి విషయంలో నేడు డ్రగ్స్ కంటెయినర్ విషయంలో తప్పు చేసింది టీడీపీ, నిందితులు టీడీపీ వాళ్ళు కానీ బురద జల్లేది, గగ్గోలు పెట్టేది పక్కన వాళ్ళ మీద !
#TeluguDrugsParty